Kalyan Babu™

199.3K posts

Kalyan Babu™ banner
Kalyan Babu™

Kalyan Babu™

@ram_aduri

@PawanKalyan Follower || @KChiruTweets || @AlwaysRamCharan || Mega Fan || Trivikram || SPB || Ilayaraja || @sachin_rt || Proud Indian || @JanaSenaParty

@PawanKalyan's Birth Place Katılım Aralık 2013
1.6K Takip Edilen36K Takipçiler
Sabitlenmiş Tweet
Kalyan Babu™
Kalyan Babu™@ram_aduri·
Veedu naa thammudu ane Boss Garvam & yeppudaina Annayya ki thammunne ane Kalyan Babu anakuva 😍👌👌👌
Kalyan Babu™ tweet media
Eesti
41
1.4K
2.5K
0
Kalyan Babu™ retweetledi
Veeran 🚩侍
Veeran 🚩侍@veeran7474·
Aa vyakthi ni kalisina Roju Kalyan gaaru anna maatalu..: Athanu padda vedhanani Sarweswarudu choosukuntaadu... Idhi YCP sarwa Nashananiki dhaari theesthundhi...
हिन्दी
7
661
3K
60.1K
Kalyan Babu™ retweetledi
Kalyan Babu™
Kalyan Babu™@ram_aduri·
That Girl ❤🙏🙏
English
272
5K
15.6K
0
Kalyan Babu™ retweetledi
𝗕𝗝𝗥
𝗕𝗝𝗥@BeegalaJanaRam·
చిరంజీవి గారిపై ఎవరైతే వ్యాఖ్యలు చేస్తారో, చరిత్రలో ఎప్పుడూ బాగుపడిన సందర్భం లేదు. 🤷‍♂️ ఏదో ఒక విధంగా పతనం కావడం ఖాయం! 😔🙏 #Chiranjeevi #మెగాస్టార్ #BJR
తెలుగు
15
584
2.4K
51.9K
Kalyan Babu™ retweetledi
Milagro Movies
Milagro Movies@MilagroMovies·
కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రామనవమి ఉత్సవాలు జరుగుతుండగా కొందరు శిలువలు పట్టుకుని అడ్డుగా వచ్చి, “మీరు రామనవమి చేస్తే మేము మా నిజ దేవుడి ఊరేగింపు చేస్తాం” అని చెప్పారు. Video Credit @bharatsena12 @ncbn @naralokesh @PawanKalyan
తెలుగు
73
490
1.5K
68K
Kalyan Babu™ retweetledi
JSP Naresh
JSP Naresh@JspBVMNaresh·
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో జనసేన నాయకులు, హిందూ భక్తులపై దాడి చేసిన దృశ్యాలు 👇🏻 @ncbn @PawanKalyan @APPOLICE100 @APDeputyCMO
తెలుగు
25
415
929
30.1K
Kalyan Babu™ retweetledi
విష్ణు వర్ధన్ రెడ్డి-विष्णु वर्धन रेड्डी🇮🇳
ఆకివీడు శ్రీరామనవమి దాడి కేసు: 58 మంది ముద్దాయులపై FIR! 109(1) BNS (హత్యా యత్నం → 10 ఏళ్లు వరకు శిక్ష) 308(2) BNS (7 ఏళ్లు వరకు శిక్ష) పోలీసులకు ధన్యవాదాలు. బాధ్యులకు ఖచ్చితంగా శిక్ష పడాలి. మతం పేరుతో అల్లర్లు రెచ్చగొట్టే సైతాన్ సైన్యం ఇక ధైర్యం చేయకూడదు.
విష్ణు వర్ధన్ రెడ్డి-विष्णु वर्धन रेड्डी🇮🇳 tweet mediaవిష్ణు వర్ధన్ రెడ్డి-विष्णु वर्धन रेड्डी🇮🇳 tweet mediaవిష్ణు వర్ధన్ రెడ్డి-विष्णु वर्धन रेड्डी🇮🇳 tweet mediaవిష్ణు వర్ధన్ రెడ్డి-विष्णु वर्धन रेड्डी🇮🇳 tweet media
విష్ణు వర్ధన్ రెడ్డి-विष्णु वर्धन रेड्डी🇮🇳@vishnureddy_899

ఆకివీడులో రామభక్తులపై, జనసైనికులపై హత్యాయత్నం ఆకివీడు పెదపేట లోని రామాలయం కి రామ భక్తులతో వెళ్ళిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు గారు. దర్శనం సమయంలో కేకలు వేస్తూ గలాటా సృష్టించిన దళిత ముసుగులోని క్రైస్తవులు. ఎమ్మెల్యే బయలుదేరిన వెంటనే రామభక్తులపై కత్తులతో దాడి చేసి, చాలామందిపై హత్యాప్రయత్నం చేయడంతో ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు. ఆకివీడు జనసేన నాయకులు గవర అనిల్, గవర లక్ష్మి, నాగసాయి తదితరులకు తీవ్రగాయాలు. భీమవరంలోని హాస్పిటల్ కు తరలింపు. మొన్నటి సుప్రీమ్ కోర్టు తీర్పు అనుసరించి వెంటనే చర్యలు చేపడతామన్న ఉండి ఎమ్మెల్యే రఘురామ. హిందువుల పండుగ రోజు హిందువులపై హిందూ దేవాలయంలో ఈ దాడులు చేయించిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలంటున్న రామభక్తులు, జనసైనికులు.!! @AndhraPradeshCM @APDeputyCMO @Anitha_TDP @KRaghuRaju @PMOIndia @HMOIndia @VHPDigital

తెలుగు
6
135
249
6.4K
Kalyan Babu™ retweetledi
Ram Charan
Ram Charan@AlwaysRamCharan·
Thank you so much @PawanKalyan Garu. Your wishes mean a lot to me. Grateful always for your love, support and blessings ❤️
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO

హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్! ప్రముఖ యువ కథానాయకుడు @AlwaysRamCharan కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నటన పట్ల అంకిత భావం కలిగిన రామ్ చరణ్ ప్రతి చిత్రాన్ని తపనతో చేస్తారు. కుటుంబ బంధాలకు విలువనిస్తూ పెద్దల పట్ల గౌరవం కనబరుస్తూ, సహచర నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, రచయితలతో మర్యాదగా మెలుగుతారు. ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉంది. ఇవే రామ్ చరణ్ కు ఎల్లవేళలా శ్రీరామరక్ష. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. - @PawanKalyan @PIB_India @IPR_AP @pibvijayawada

English
196
4.9K
24.5K
369.1K
Kalyan Babu™ retweetledi
Akhil
Akhil@ThorofTrends·
రాడ్లకు మేకులు పెట్టి తలలో కొడితే ఒకరు... అడ్డుకోవడానికి వచ్చిన వ్యక్తికి కత్తితో పోట్లు... ఇలా ఇద్దరు JSP నేతలు తీవ్రంగా గాయపడితే కనీసం FIR నమోదు చేశాం, అరెస్ట్ చేశాం అని కూడా Police శాఖ నుంచి ఎటువంటి press release ఇప్పటికీ లేదు ఎందుకు ? హిందువులపై హింసాత్మక ఘటనలు జరుగుతుంటే ఎందుకు అంత నిర్లక్ష్యం @APPOLICE100 @Anitha_TDP ???
Akhil tweet media
తెలుగు
11
279
628
15.4K
Kalyan Babu™ retweetledi
Krishna Vamsi
Krishna Vamsi@director_kv·
చూడగానే నా ఇష్టదైవం ఆంజనేయస్వామి గుర్తొచ్చాడు ఎందుకో... 💥💥🌟❤️ చరణ్......సానబెట్టిన నిఖార్సైన వజ్రం లా మెరుపులు చిమ్ముతున్నావ్ నాన్నా....ఆయుష్మాన్భవ...ఆరోగ్య సిధ్దిరస్తు. శతసహస్ర ఐశ్వర్య సిద్థిరస్తు..అపూర్వమైన జన్మదిన శుభాకాంక్షలు..విజయోస్తు❤️❤️❤️❤️youtu.be/cdoC5QOR9xU?si…
YouTube video
YouTube
Krishna Vamsi tweet media
తెలుగు
26
1.5K
7.9K
72.8K
Kalyan Babu™ retweetledi
Bommidi Nayakar
Bommidi Nayakar@BNayakar_JSP·
ఆకివీడులో గౌరవ ఉప సభాపతి @KRaghuRaju గారిపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిలో గాయపడిన గవర అనిల్, వేజ్జు నాగసాయి, సాయి చరణ్ ను ఆస్పత్రిలో కలిసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. @JanaSenaParty
Bommidi Nayakar tweet mediaBommidi Nayakar tweet mediaBommidi Nayakar tweet mediaBommidi Nayakar tweet media
తెలుగు
4
218
875
9.9K
Kalyan Babu™ retweetledi
PVN Madhav (Modi Ka Parivar)
శ్రీరామనవమిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు మండలం, పెద్దపేట గ్రామంలోని రామాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ @KRaghuRaju గారిపై, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులపై దాడి జరగడం అత్యంత ఆందోళనకరం. దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకోవడం, హింసకు దిగడం క్షమించరాని నేరం. ఒక ప్రాంతంలో మత మార్పిడులు జరిగాయని చెబుతూ, అక్కడ ఉన్న పురాతన హిందూ దేవాలయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం రాజ్యాంగ విరుద్ధం. మత మార్పిడుల వల్ల సంభవించే ప్రతికూల పరిణామాలకు ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పుడు యావత్తు హిందూ సమాజాన్ని కలవరపెడుతున్న ప్రశ్నలు ఇవి: 1.మత మార్పిడి జరిగితే ఆ ప్రాంత చరిత్ర, సంస్కృతి కూడా మారిపోతుందా? 2.పురాతన దేవాలయాల ఉనికి ప్రశ్నార్థకమవుతుందా? ఆకివీడు ఘటన ధర్మంపై నేరుగా జరిగిన దాడి. దీనిని బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. భక్తులకు భద్రత కల్పించాలి, దేవాలయాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి. రాజ్యాంగం ప్రసాదించిన ప్రయోజనాలను అనుభవించటానికి పేర్కొన్న మతం పాటించటానికి మాత్రం ఎందుకు అడ్డం వస్తుంది. మతం మారినా చట్టవిరుద్ధంగా ప్రయోజనాలు పొందుతూ, సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా దాడులకు పాల్పడుతున్న వారి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను గౌరవ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రద్దు చేసి, అలాంటి ధ్రువీకరణ పత్రాలను జారీ చేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి.
PVN Madhav (Modi Ka Parivar) tweet mediaPVN Madhav (Modi Ka Parivar) tweet media
తెలుగు
12
230
624
16.9K
Kalyan Babu™ retweetledi
Naga Babu Konidela
Naga Babu Konidela@NagaBabuOffl·
My dearest Cherry Babu, @AlwaysRamCharan On this sacred day of your birth, I send my soul’s warmest wishes, woven with love, bound with light. You are the lighthouse on the horizon, guiding the next generation through storms, your brilliance cutting through the darkness, your heart a beacon of hope and renewal. I love you endlessly, as the ocean loves the shore, as the dawn loves the sky. Forever, my baby, my joy, my flame.
Naga Babu Konidela tweet media
English
30
1.7K
12.7K
83.1K