
105 కోట్ల రూపాయలతో మూడు మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి శంకుస్థాపన మరియు సనత్ నగర్ సీసీ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు, కృష్ణాజిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ప్రభుత్వ విప్ శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యలు శ్రీ కేశినేని చిన్ని గారు మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
#VallabhaneniBalashowry
#Janasena
#JanaSenaParty
#TDP
#BJPGovernment




తెలుగు















