
Rangi Taranga
2K posts

Rangi Taranga
@VST_1234
యధార్థ వాది లోక విరోధి....








If you could give one advice to Narendra Modi right now, what would it be?





Ahh Rojullone Ela Teesav ra Babu Ilanti Movie #Maniratnam Sir🧎🏻♂️🥺🙏🏻






తొలగుతున్న ముసుగులు భగీరథ్ పోక్సో కేసుపై 5 రోజులుగా సైలెన్స్.. నేడు నిందితుడి మద్దతుగా కవిత, ఓవైసీ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీల గొంతుకు కవిత డబ్బింగ్ .. బాధితురాలి వయస్సుపై కూడా పరోక్ష విమర్శలు బండి సంజయ్ కొడుకుకు శిక్ష పడదు… ఇంకా లాగితే ఆ అమ్మాయికే నష్టమంటూ వింత భాష్యం బాలిక ఫోటోలను లీక్ చేస్తున్న బీజేపీని వదిలేసి బీఆర్ఎస్ సోషల్ మీడియాను బ్లాక్ చేయాలంట పోక్సో కేసుపై పోరాడటం కరెక్ట్ కాదట.. అమ్మాయి మైనర్ అనే విషయంపై చర్చ జరుగుతుందట బీసీ నినాదం అని హడావిడిగా పార్టీ పెట్టిన కవితకు బీసీ బాలికపై జరిగిన అఘాయిత్యం పట్టదా ? ఇదే బాటలో ఓవైసీ.. భగీరథ్ పోక్సో కేసుపై 5 రోజులుగా మౌనం..హఠాత్తుగా బీఆర్ఎస్‌పై విమర్శలు మైనర్ బాలిక తరపున మాట్లాడకుండా కాంగ్రెస్,బీజేపీలను వెనుకేసుకొచ్చిన అసదుద్దీన్ ఓవైసీ దేశమంతా తిరిగి మోదీపై చిందులేసే అసదుద్దీన్ ఓవైసీ భగీరథ్ విషయంలో మౌనమెందుకు ? కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీసీ నినాదం ఎత్తుకున్న మల్లన్న మౌనమెందుకు దాల్చాడు ? బీజేపీపై మేధావులతో మీటింగులు పెట్టె కోదండరాం.. భగీరథ్ కేసుపై ఎందుకు మాట్లాడట్లేదు ?


నేకానాం ఖాన్ అనేవాడు కడప ను స్థాపించడం ఏంటిరా బేవకూఫ్. కడప” అనే పేరు తెలుగు పదమైన “గడప” నుండి వచ్చినదిగా భావిస్తారు. తిరుమలకు వెళ్లే యాత్రికులు ఈ ప్రాంతం గుండా వెళ్లేవారు కాబట్టి, దీనిని “తిరుమల గడప” అని పిలిచేవారు. తరువాత అది “కడప”గా మారింది. కడప పట్టణం క్రీస్తుకు పూర్వం రెండవ శతాబ్దం నుండి చరిత్ర కలిగి ఉన్నది మౌర్యులు శాతవాహనులు చోళులు పల్లవులు కాకతీయులు రాష్ట్రకూటులు విజయనగర రాజులు పాలించారు.వీడు చెప్పే నేకానాం ఖాన్ అనేవాడు కుతుబ్ షాహి సామంతునిగా క్రీస్తుశకం 1672 సంవత్సరం లో పరిపాలించాడు. వీడు కడప ను స్థాపించడం ఏంటిరా బేవకూఫ్.
















One State DCM, politicians from 2 states, caste gangs, Mega fans, Prabhas fans & every anti group together tried to stop one film in 2024. But that same film created Telugu States Day 1 ATR, India Wide ATR & Worldwide ATR still unbeaten 💥 That’s @alluarjun madness 💯



DJ is a biggest hit with neck tight negativity NSNI is a 100C grosser with debut director AVPL is a Regional Industry Hit Non BB2 Pushpa is an Indian HGOTY with many hurdles Pushpa 2 is an Indian Industry Hit 🙏 P2 chuskoni ochina pogaru kaadu ra idhi ma hero ni chuskoni ochaina dairyam idhi 🎯🐲 What a man @alluarjun 💥


నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం.



