Veeru.CBN.King🤴ITDP Assembly Vice President✌️🚲✌️ retweetledi
Veeru.CBN.King🤴ITDP Assembly Vice President✌️🚲✌️
6.6K posts

Veeru.CBN.King🤴ITDP Assembly Vice President✌️🚲✌️
@VeereshKCKing
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు Die Hard Fan @ncbn Sir @naralokesh🙏 ✌️ నా అడ్డా రాయలసీమ 💪 #TdpTwitter #jaitdp @IParitalaSriram అన్న ✌️💪✊ @ITDP @ATdp146
Katılım Ocak 2022
2.4K Takip Edilen1.4K Takipçiler
Veeru.CBN.King🤴ITDP Assembly Vice President✌️🚲✌️ retweetledi

షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4 తో బాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలి. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ విజయవంతంగా ముందుకు సాగాలి.

తెలుగు
Veeru.CBN.King🤴ITDP Assembly Vice President✌️🚲✌️ retweetledi
Veeru.CBN.King🤴ITDP Assembly Vice President✌️🚲✌️ retweetledi

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
#HappyUgadi2026
#TeluguNewYear
తెలుగు
Veeru.CBN.King🤴ITDP Assembly Vice President✌️🚲✌️ retweetledi

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు 🥭🌿♥️
May this Ugadi renew your spirit and remind you that the best is always yet to come! 🤗
#HappyUgadi #Ugadi #JioHotstar #JioHotstarTelugu

వైశ్యులను వేర్వేరు పేర్లతో కాకుండా అందర్నీ ఆర్యవైశ్యులుగా పరిగణించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. త్వరలోనే దీనిపై జీవో తెస్తాం, మీ మనోభావాలను గౌరవిస్తాం.
#StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం #PottiSreeramulu #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు

వివరిస్తున్న శ్రీరాములు గారి మునిమనవరాలు.
#StatueOfSacrifice
#అమరజీవిత్యాగశిల్పం
#PottiSreeramulu
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగు

నాడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన మాట నేడు నెరవేరింది..
పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని నిరంతరం గుర్తుంచుకునేలా ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ అమరావతిలో కొలువుదీరింది.
#StatueOfSacrifice
#అమరజీవిత్యాగశిల్పం
#PottiSreeramulu
#Amaravati
#NaraLokesh
#ChandrababuNaidu
#AP
తెలుగు

రంజాన్, ఉగాది పర్వదినాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చంద్రబాబుగారి ప్రభుత్వం సంతోషాలను పంచింది. గత వారం రోజులుగా రోజుకో శుభవార్త వింటూ వస్తున్న ప్రజలు పండుగ ముందే వచ్చింది అనుకుంటున్నారు.
#DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AP

తెలుగు
Veeru.CBN.King🤴ITDP Assembly Vice President✌️🚲✌️ retweetledi

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 20 లక్షల కల్పన లక్ష్యంగా మంగళగిరి పరిధి మయూరి టెక్ పార్క్ లో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు(APEDB) నూతన కార్యాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీంతో పండుగ వాతావరణం నెలకొంది.
#NaraLokesh
#AndhraPradesh
తెలుగు

జీడీ నెల్లూరులో యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో, మోహన అనే తల్లికి ఇచ్చిన మాట ఇది..
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన ఏకైక లక్ష్యం కావాలి. పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలి..
#NaraLokesh
#AndhraPradesh
తెలుగు

సభ్యులు, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు ఇచ్చారు.
#StatueOfSacrifice
#PottiSreeramulu
#Amaravati
#NaraLokesh
#AndhraPradesh
తెలుగు

1995 CBN స్టైల్ లో, మంత్రి నారా లోకేష్..
మైలవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యత స్వయంగా పరిశీలన.
ప్రతి పిల్లోడిని సొంత పిల్లలుగా చూసుకోవాలి.. తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక...
#NaraLokesh
#AndhraPradesh
తెలుగు

ఆమోదం పొందడంతో పథకానికి నిధుల విడుదల కూడా జరిగి పోయింది.
#DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు

పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు దీక్ష చేసి తన ప్రాణాలను త్యాగం చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారు. ఒక్క ప్రాణత్యాగం కోట్ల మందిని కదిలించింది. ఢిల్లీ దిగివచ్చింది. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
#StatueOfSacrifice
#అమరజీవిత్యాగశిల్పం
తెలుగు





