Vicram💭

9.9K posts

Vicram💭

Vicram💭

@Vicram2014

Fan of Trinetra ॐ, KCR 🩷

Katılım Haziran 2021
114 Takip Edilen81 Takipçiler
Sabitlenmiş Tweet
Vicram💭
Vicram💭@Vicram2014·
So అందరికీ matter క్లియర్ గా అర్ధం అయ్యిందా?బీజేపీకి హిందూయిజంకి సంబంధం లేదు.బీజేపీలో లేని హిందువులకు ఎంత తీవ్రమైన అన్యాయం జరిగినా పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటే చీమను నలిపినట్టు నలిపేస్తారు.అది ఒక ఫక్తు రాజకీయ పార్టీ.విలువలు లేని రాజకీయ పార్టీ మాత్రమే.ఇంకా అర్ధం కాకపోతే మీ కర్మ
తెలుగు
0
0
0
34
Vicram💭 retweetledi
Abhijeet Dipke
Abhijeet Dipke@abhijeet_dipke·
Not everyone can be controlled the way the govt controls you, Tihari ji.
Sudhir Chaudhary@sudhirchaudhary

Nobody wants #SonamWangchuk to die. The person who can save his life today is Abhijit Dipte. Convince him to end his hunger strike. Take him to a hospital. If Abhijit wants to make a point, he can start a hunger strike himself but spare Sonam. Don’t turn an old man’s life into a political campaign.

English
1.3K
4.3K
29.5K
792.1K
Vicram💭 retweetledi
Punk
Punk@Icarus_punk21·
okkasaari US, UK, Australia, canada, europe ki ochi ikkada lifestyle ki expose aite india lo 140cr population ki clarity ostadi asalem miss avtunaro ani.. Entha peaceful ga untado thelsa manam quality food consume chestunam ane clarity unte ? Cockroach bathukulu anthe..
Anuradha Tiwari@talk2anuradha

Fake Maggi Fake Thumbs Up Fake Bournvita Fake Paperboat We are eating fake food despite paying full price. Hospitals are full of cancer patients for this very reason.

Eesti
2
4
42
1.6K
Vicram💭 retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కేసీఆర్ గారు నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పంపుల నుండి పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల కరువు, వలసలు, ఆకలి చావులతో తల్లడిల్లిన పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. కేసీఆర్ గారిపైన కక్షతో రెండున్నరేళ్లుగా ప్రాజెక్టును పడావు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ నీళ్ల పోరుకు పిలుపునివ్వడంతో ఎట్టకేలకు దిగివచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లోని నార్లాపూర్ పంప్ హౌస్ మోటర్ల ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభించిన ప్రభుత్వం. #PalamuruRangareddyProject
తెలుగు
5
105
495
14.2K
Vicram💭 retweetledi
Mr Sharma
Mr Sharma@sharma_views·
REMEMBER WHO SONAM WANGCHUK IS 🚨 Made India proud on KBC. Built schools for Ladakh’s children. Fought to save glaciers. Today he is on day 16 of hunger strike for students while BJP govt refuses to listen. How is Dharmendra Pradhan eating tonight?
English
77
1K
4K
71.5K
Vicram💭 retweetledi
Ajay Reddy
Ajay Reddy@ajayreddy4ts·
Fact 💯
English
4
26
74
1.1K
Vicram💭 retweetledi
Shreya Dhanwanthary
Shreya Dhanwanthary@shreyadhan13·
I hate that I’m about to say this but please sir, consider ending your fast. Sonam Wangchuk is using a peaceful expression of rebellion against a government that has shown little to no moral conscience. Sir, you cannot reason with an apathetic state.
Abhijeet Dipke@abhijeet_dipke

Day 17 of Sonam Sir’s Hunger-Strike. He has started losing muscle mass and is in immense pain. Like everyone else, I begged him to end his fast. He calmly replied, “Don’t ask me to end my fast. Ask the govt why they won’t even have a dialogue.”

English
98
771
7.1K
179K
Vicram💭 retweetledi
Telangana Udyama Jyothi
Telangana Udyama Jyothi@TSUdyamaJyothi·
ఇదీ బీజేపీ ప్రభుత్వం లో మహారాష్ట్ర లో కట్టిన బ్రిడ్జి వీళ్ల మొహాలకు మల్ల కాళేశ్వరం మీద కామెంట్ లు చేస్తారు #బత్తాయిబుర్ర
తెలుగు
1
25
85
2.2K
Vicram💭 retweetledi
Pavan Kumar BRS
Pavan Kumar BRS@Pavanbrs6·
ఇదీ "Eenadu, ABN, Tv5"ల కాలం కాదు సీబీఎన్ గారూ... అప్పుడంటే సోషల్ మీడియా లేదు కాబట్టి... ఆ డబ్బా పత్రికల్లో "డబ్బా" కొట్టిండ్రు 🤷‍♂️ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో... రాష్ట్ర తలసరి ఆదాయంలో పదవ స్థానంలో తెలంగాణ ఉంది!! 2014-15 ఆర్థిక సంవత్సరంలో... రాష్ట్ర GSDP కూడా ₹5.05 లక్షల కోట్లే!! కేసీఆర్ పదేళ్ల అద్భుతమైన పాలన వల్ల దేశమే అబ్బురుపడేలా... దేశానికి ఆదర్శంగా.. అటు తలసరి ఆదాయం, రాష్ట్ర GSDP వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం తెలంగాణ! PCI : 2014 - 15 = ₹1.24 Lakh 2023-24 = ₹3.56 Lakh GSDP : 2014-15 = ₹5.05 Lakh Crore 2023-24 = ₹15.01 Lakh Crore
Pavan Kumar BRS tweet mediaPavan Kumar BRS tweet mediaPavan Kumar BRS tweet media
Telugu Scribe@TeluguScribe

నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి వెళ్ళిపోయింది.. వాళ్ళు బాగుపడ్డారు - చంద్రబాబు

తెలుగు
1
71
236
10K
Vicram💭 retweetledi
Hi Kollapur
Hi Kollapur@HiKollapur·
రేవంత్ పీఆర్వో శ్రీనివాస్ గారూ, వానాకాలంలో పారే నీటిని ఎత్తిపోసేందుకు బ్యారేజీ అవసరం లేదు. సహజ ప్రవాహాల వల్ల పంప్‌హౌస్‌లోకి నీటిని మళ్లించడానికి నీటిమట్టం దానికదే ఏర్పడుతుంది. ఉదాహరణకు కన్నెపల్లి వద్ద MDDL 93.5 మీటర్లు వానాకాలంలో నీటి మట్టం ఈ మట్టానికి పైనే ఉంటుంది. ఈరోజు కన్నెపల్లి వద్ద నీటి మట్టం 94.5 మీటర్లు. కాళేశ్వరం దగ్గర నదిలో 93.5 మీటర్ల నీటి మట్టం ఉంటే పంపులు తిప్పవచ్చు. అయితే 93.5 మీటర్ల నీటి మట్టం ఉండాల్సింది మేడిగడ్డ దగ్గర కాదు, కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర అని మీరు తెలుసుకోవాలి. మరి బ్యారేజీ ఎందుకు అవసరం అంటే నదిలో 93.5 మీటర్ల నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే ఫోర్‌బేలోకి నీటిని మళ్లించి పంపింగ్ చేయవచ్చు. కానీ అక్టోబర్ తర్వాత పారే నీటి ప్రవాహం వల్ల MDDL ఉండదు. కాబట్టి బ్యారేజీ లేదా ఒక అడ్డుకట్ట అవసరం. అందుకే మేడిగడ్డ మరమ్మతులు పూర్తి అయ్యేదాకా అక్టోబర్ తర్వాత లభ్యమయ్యే నీటి ప్రవాహాలను ఎత్తిపోసుకోవడానికి కన్నెపల్లి కింద 100 మీటర్ల దూరంలో 97 మీటర్ల ఎత్తుకు ఒక రింగ్ బండ్ వేయాలని ఇంజినీర్లు ప్రభుత్వానికి నివేదించారు. దానికి పెద్ద ఖర్చు కూడా కాదు. ప్రభుత్వం ఆ ప్రతిపాదనను బుట్టదాఖలు చేసింది. తెలంగాణలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని బ్యారేజీ లేకుండానే నిర్మించారు. ఏటా 72 మీటర్లకు పైబడి 170 రోజులు గోదావరిలో మట్టం ఉంటుందని అంచనా వేశారు. కానీ వాస్తవంగా 90 నుంచి 100 రోజులకు మించి ఆ మట్టం వద్ద ప్రవాహాలు ఉండవని తేలింది. అందుకే దేవాదులకు పాండేజ్ (Pondage) అవసరమని భావించి సమ్మక్క బ్యారేజీ నిర్మాణం చేశారు. కాళేశ్వరం లేకుండా ఆయకట్టు పెరిగిందనేది పచ్చి అబద్ధం. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు దాకా, మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మ దాకా నిర్మించిన వ్యవస్థలన్నీ కాళేశ్వరంలో భాగమే. అవి లేకుండానే ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యమా? ఇగపోతే దీనికి మించిన కారణం 2024, 2025 సంవత్సరాల్లో అధిక వర్షపాతం వచ్చి రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు, కుంటలు నిండి పంటలు పండడానికి ఆసరా కావడమే. 2025లో అయితే వానాకాలం తర్వాత కూడా అక్టోబర్ చివరలో, నవంబర్ మొదట్లో తుఫాను కారణంగా భారీ వర్షాలు పడ్డాయి. ఖరీఫ్‌లో ఖాళీ అయిన జలాశయాలు, చెరువులు మళ్లీ నిండాయి. ఈ నీరు రబీ పంటలకు ఆసరా అయింది. ప్రభుత్వం కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో పంటలు పండాయని క్లెయిమ్ చేయడానికి భారీ వర్షాలే కారణం. ఆ రెండు సంవత్సరాల్లో శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్, కడం, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు అన్నీ ఒకసారి కాదు, రెండు మూడు సార్లు సర్‌ప్లస్ అయ్యాయి. ఎల్లంపల్లి ఇప్పుడు వేరు ప్రాజెక్టు కాదు అది కాళేశ్వరంలో భాగమే. కాళేశ్వరం కాకపోతే ప్రాణహిత-చేవెళ్లలో భాగం అయ్యేది సీడబ్ల్యూసీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు 240 టీఎంసీలకు హైడ్రాలజీ అనుమతి ఇచ్చినప్పుడు ఎల్లంపల్లి వద్ద లభ్యమయ్యే 20 టీఎంసీల నీటిని కూడా లెక్కలోకి తీసుకుంది. ఎల్లంపల్లి నుంచి నీటిని తీసుకున్నా, అవి కాళేశ్వరం సిస్టంలో నుంచి ప్రవహించినప్పుడు అవి కాళేశ్వరం నీళ్లే అవుతాయి. కానీ అవి కాళేశ్వరం నీళ్లు అని చెప్పడానికి ప్రభుత్వానికి బేషజాలు అడ్డం వస్తున్నాయి. పైన పేర్కొన్న జలాశయాలు అన్నీ కూడా కాళేశ్వరంతో అనుసంధానం అయిన కారణంగా ఈ వ్యవస్థ మొత్తాన్ని Integrated Godavari Basin Development Planగా పరిగణించాల్సి ఉంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కనిష్ఠ డ్రా డౌన్ స్థాయిలో ఆపరేట్ చేసి ఎల్లంపల్లికి నీటిని తరలించవచ్చు. అన్నారం బ్యారేజీ కనిష్ఠ డ్రా డౌన్ లెవెల్ 116.500 మీటర్లు (నిల్వ 5.1 టీఎంసీలు). సుందిళ్ల బ్యారేజీ కనిష్ఠ డ్రా డౌన్ లెవెల్ 126.500 మీటర్లు (నిల్వ 3.78 టీఎంసీలు). రెండింటిలో కలిపి నిల్వ సుమారు 9 టీఎంసీలు. MDDL స్థాయిల వద్ద నీటిని నిల్వ చేసి రోజుకు రెండు టీఎంసీల చొప్పున గోదావరిలో ప్రవాహాలు, మట్టాలు ఉన్నంత వరకు ఎల్లంపల్లికి తరలించవచ్చు. ఈ నిల్వ వల్ల బ్యారేజీలకు ఎటువంటి ప్రమాదం ఏర్పడే అవకాశమే లేదు. వాటిలో మేడిగడ్డలో ఉన్నట్లుగా కుంగుబాటు, పగుళ్లు లేవు. అక్కడ ఏర్పడినవి బుంగలు మాత్రమే. వాటిని ఎప్పుడో కెమికల్ గ్రౌటింగ్, సిమెంట్ గ్రౌటింగ్ చేసి మూసివేశారు ఆ తర్వాత అక్కడ మళ్లీ బుంగలు రాలేదు. అవి పటిష్ఠంగా ఉన్నాయి కాబట్టే 17-05-2025న శాసన మండలిలో కోదండరాం గారు అడిగిన ప్రశ్నకు మేడిగడ్డలో ఏర్పడిన స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అన్నారం, సుందిళ్లలో రాదని నీటిపారుదల శాఖ మంత్రి గారు వ్రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం కుంటిసాకులు చెప్పకుండా కరువును ఎదుర్కోవడానికి కన్నెపల్లి వద్ద ఎత్తిపోతలు తప్ప మరో మార్గం లేదని గ్రహించి, అందుకు కార్యాచరణ సిద్ధం చేయాలి. @BolgamReports
Bolgam Srinivas@BolgamReports

OnlyFacts #Telangana #Kaleshwaram

తెలుగు
2
40
117
4.2K
Vicram💭 retweetledi
Punk
Punk@Icarus_punk21·
NEET leak valla students suicide cheskoni chanipothe.. Dhaniki accountability teeskovali ani oka manishi 15 days nunchi fast chesthu almost chanipoye position lo unte.. Mana golties matram karna character gurinchi fanwars chestunaru🙏 Em paisa ki paniki raani santha ra idhi
Filipino
1
71
413
4.3K
Vicram💭
Vicram💭@Vicram2014·
So the villian in "3 idiots" turned out to be a hero and the 3 idiots remained as idiots🗿🤡
English
0
0
0
8
Vicram💭 retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
పవిత్రమైన దేవాలయాలు కూడా దోపిడీకి గురవడం నిజంగా బాధాకరం. దేశం కోసం ధర్మం కోసం అంటే ఇదేనా యోగీ జీ ? సత్యమేవ జయతే 🙏
The Indian Express@IndianExpress

#LiveUpdates: Supreme Court issues notice to Ram temple trust, seeks probe status report The Supreme Court on Monday issued notice to the Ram Janmbhoomi Teerth Kshetra Trust on a batch of Public Interest Litigations (PILs) seeking a Central Bureau of Investigation (CBI) probe into the alleged financial irregularities and embezzlement of public donations at the Ayodhya Ram Temple. indianexpress.com/article/legal-…

తెలుగు
21
62
260
21.9K
Vicram💭 retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామా గల్లీలో పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం నీళ్లు పారుతున్న గోదావరిని గాలికి వదిలేసి, నీళ్లు లేని కృష్ణా నదిపై నిర్మించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపుల మీద పడ్డాడు దేశంలో మొత్తం కరువు ఉన్నా ప్రాణహిత నదికి ప్రాణం ఉంది. పంపులు నడపటానికి కావలసిన నీరు ఉంది. అందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రతిపాదించారు కరువు నేపథ్యంలో బీఆర్ఎస్ నిలదీయడంతో కాళేశ్వరం విషయంలో రేవంత్ విషప్రచారం అదే సమయంలో 31 నెలలుగా గాలికి వదిలేసిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ పంప్ హౌస్‌లో వెట్ రన్‌కు నిర్ణయం కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే డ్రై రన్, వెట్ రన్ పూర్తి చేసుకున్న నార్లాపూర్ పంప్ హౌస్.. మళ్లీ అదే పంపులను వెట్ రన్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాళేశ్వరం విషయంలో సమాధానం చెప్పలేక పాలమూరు ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్‌లో పంపుల డ్రై రన్‌కు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం
Telugu Scribe tweet media
తెలుగు
1
32
197
13.4K
Vicram💭 retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఆరు గ్యారంటీలు వస్తున్నాయా లేదా ఒక్క పథకం కూడా రావట్లేదు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందే ప్రభుత్వంపై మండిపడ్డ మహిళలు జోగులాంబ గద్వాల జిల్లా థరూర్ మండల కేంద్రంలో జరిగిన సభలో ఆరు గ్యారంటీలు వస్తున్నాయా అని మహిళలను అడిగిన కళాకారుడు మాకు ఒక్క పథకం కూడా రావట్లేదని ఇందిరమ్మ చీరలు కట్టుకొని మరీ తేల్చి చెప్పిన మహిళలు
తెలుగు
17
119
530
41.7K
Vicram💭 retweetledi
Cockroach is Back
Cockroach is Back@Cockroachisback·
Even Britishers weren’t this cruel with Gandhi ji when he was protesting.. BJP Govt is worse than them!
English
1.3K
6.3K
24.4K
416K
Vicram💭 retweetledi
The Indian Express
The Indian Express@IndianExpress·
Father of Ayodhya DM also bought land 1 km from temple #Echobox=1783867532" target="_blank" rel="nofollow noopener">indianexpress.com/article/expres…
English
46
651
1.8K
58.1K
Vicram💭
Vicram💭@Vicram2014·
@Karan16J అసలు కాంగ్రెస్ ఎవడో పచ్చ బ్యాచ్ ఎవడో తెలిసి సస్తే కదా😂. వాని సంక వీడు వీని సంక వాడు
తెలుగు
0
0
1
18
karan J
karan J@Karan16J·
Orey babu’s kaleshwaram gurinchi congress vaallatho discussion chesthey cheyandi ah real estate yellow batch tho enduku lol Ah batch ki real estate and baabu hyperloop PR thappa A telvadh B telvadhu lol 😂
English
1
10
105
4.8K