Pavan Kumar BRS

56.7K posts

Pavan Kumar BRS banner
Pavan Kumar BRS

Pavan Kumar BRS

@Pavanbrs6

25 years | B Tech 🎓 | Big Fan to @KCRBRSPresident | Electrical Engineer | #JaiTelangana✊ | Hindutva 🕉️

Hyderabad Katılım Ekim 2023
2.4K Takip Edilen3K Takipçiler
Sabitlenmiş Tweet
Pavan Kumar BRS
Pavan Kumar BRS@Pavanbrs6·
Important Threads 🚨❗ Debts💰💸 taken by Congress Govt 👇 x.com/Pavanbrs6/stat… 🛄Govt Jobs under BRS Govt 👇 x.com/Pavanbrs6/stat… 📍BRS Govt achievements 1⃣ x.com/Pavanbrs6/stat… 2⃣ x.com/Pavanbrs6/stat…
Pavan Kumar BRS@Pavanbrs6

పొద్దున లేస్తే రాత్రి వరకు "కేసీఆర్ పదేండ్ల పాలనలో వందేండ్ల విధ్వంసం" అని ప్రచారం చేసుకునేటోళ్ల కోసం.. Important Thread on "What #KCR has done for Telangana in Ten Years" #Telangana #KCR #BRSParty Note : బజారు మాటలు, అబద్ధాలు చెప్పడం వేరు.. ప్రభుత్వం నడపడం వేరు

English
0
6
26
4.9K
Pavan Kumar BRS retweetledi
Captain Fasak 2.0🎯
Captain Fasak 2.0🎯@2Captainparody·
The most important point - S I R
English
0
55
292
5.5K
Pavan Kumar BRS retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
బోర్ల రాంరెడ్డిని ఆప్యాయంగా పలకరించిన కేసీఆర్ ❤️
తెలుగు
0
62
528
6.9K
Pavan Kumar BRS retweetledi
Simpu Singh
Simpu Singh@Simpu_SinghIND·
Hello @RahulGandhi ji What is this happening in Telangana? Now your government is acting like North Korean dictators. UAPA act, wo bhi ek X user ke khilaf...!!! 🤷
Simpu Singh tweet media
English
4
28
58
1.1K
Pavan Kumar BRS retweetledi
Telangana With KCR
Telangana With KCR@TSwithKCR·
రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేస్తున్నాం!! పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసి, సరికొత్త ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తాం. సభ్యత్వ నమోదును ఈసారి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పద్ధతుల్లో మరింత సులభతరం చేస్తున్నాం - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ✊
తెలుగు
0
6
16
154
Pavan Kumar BRS retweetledi
Mission Telangana
Mission Telangana@MissionTG·
రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలు రద్దు చేశాం. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతుంది. దాని తర్వాత కమిటీలు వేసి, శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. సభ్యత్వ నమోదుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తాం. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలుగు
0
7
17
323
Pavan Kumar BRS retweetledi
BRS Party
BRS Party@BRSparty·
తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తూ, వేర్పాటువాద సమస్యగా చిత్రీకరించడమే కాకుండా.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన తేజస్వి సూర్య అనే బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను సమావేశం తీవ్రంగా ఖండించింది. పార్లమెంటులో ఎనిమిది మంది కాంగ్రెస్, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నా.. ఉత్సవ విగ్రహాల్లా కూర్చుని చూశారు తప్ప, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పార్లమెంటులో తెలంగాణ పార్టీ అయిన బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటుని తెలంగాణ ప్రజలు గమనించాలి. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
2
54
128
2.6K
Pavan Kumar BRS retweetledi
Internet Freedom Foundation (IFF)
Today, on 27 April 2026, the @IndianExpress reported that the number of online content blocking orders passed by the Ministry of Electronics and Information Technology (@GoI_MeitY) has doubled in the past year. It has been reported that the Officials in the MeitY said that currently, roughly 60% of orders for blocking URLs were for content on the X platform (formerly Twitter); 25% for Facebook and Instagram; and 5% for YouTube.
Internet Freedom Foundation (IFF) tweet mediaInternet Freedom Foundation (IFF) tweet media
English
2
36
68
3.2K
Pavan Kumar BRS retweetledi
Janta Journal
Janta Journal@JantaJournal·
🚨UAPA Invoked Over Social Media Post in Telangana An X (formerly Twitter) user faces UAPA action over an alleged critical remark against the Congress-led Telangana government. The move has raised questions and sparked debate around freedom of expression. What's Your Take?
Janta Journal tweet media
English
1
17
39
652
Pavan Kumar BRS retweetledi
Sripaad R
Sripaad R@sripaad125·
You should read about a case in Telangana, where a person named Shashidhar Goud was arrested and jailed for merely retweeting a tweet. The High Court and Supreme Court both have reprimanded the Telangana Congress Government in this case. - telanganatoday.com/brs-activist-n… - scobserver.in/journal/sc-val…
English
1
27
108
1.4K
Pavan Kumar BRS retweetledi
Suraj Kumar Bauddh
Suraj Kumar Bauddh@SurajKrBauddh·
Freedom of speech under threat. Telangana Police sought account details of the media handle @TeluguScribe to invoke the UAPA over its social media posts. Rahul ji, is this how Congress will save Constitution by invoking anti-terror laws on Media for criticizing Congress govt?
Suraj Kumar Bauddh tweet mediaSuraj Kumar Bauddh tweet media
English
6
83
231
5.2K
Pavan Kumar BRS retweetledi
Jagan Reddy
Jagan Reddy@JaganReddyBRS·
మరికొద్ది సేపట్లో కేటీఆర్ గారి ప్రెస్ మీట్ సమావేశం అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పార్టీ అధినేత కేసీఆర్ గారి నిర్ణయాలను, సమావేశం వివరాలు ప్రకటిస్తారు
Jagan Reddy tweet media
తెలుగు
0
5
61
434
Pavan Kumar BRS retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
పార్టీ అంతర్గత సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు తేజస్వి సూర్య సందర్భంలో తెలంగాణ పైన అడ్డగోలుగా, అవమానకరంగా మాట్లాడితే తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ పౌరుషం లేదా వాళ్ళకు? బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అనే వెధవ మాట్లాడిన మాటలను ఎందుకు ఎండగట్టలేదు? అదే ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా క్షమాపణ చెప్పించేటోళ్ళము కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండి పౌరుషం లేకుండా వ్యవహరించారు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగం నుంచి ఇతర అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలబెట్టాం కానీ ఈ ప్రభుత్వం భూముల కబ్జాలలో నెంబర్ వన్, కూలగొట్టడంలో నెంబర్ వన్ గా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేని స్థితిలో చేతకానితనంతో ఉన్నది ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం వల్ల రైతన్నలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే తీవ్రంగా బాధ అవుతుంది చిల్లర కూతలు, చిల్లర మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, మంత్రులను చూస్తే జాలి వేస్తుంది సమావేశంలో జీవన్ రెడ్డిని జనరల్ సెక్రటరీగా ప్రకటించి, కార్యవర్గానికి పరిచయం చేసిన కేసీఆర్
Telugu Scribe tweet media
Telugu Scribe@TeluguScribe

బ్రేకింగ్ న్యూస్ వెంటనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించాలి - కేసీఆర్ బుక్ మీదనే కాకుండా ఆన్‌లైన్, మరియు ఆఫ్‌లైన్‌లో సభ్యత్వాలు నమోదు చేయాలని కేసీఆర్ ఆదేశం

తెలుగు
2
61
277
48.5K
Pavan Kumar BRS retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బిగ్ బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేసిన కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కీలక బాధ్యతలు త్వరలో అన్ని స్థాయిల కమిటీలను నియమించాలని ఆదేశాలు కొత్త కమిటీలకు శిక్షణా తరగతులు ఏర్పాటు ఈ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించిన కేసీఆర్
Telugu Scribe tweet media
తెలుగు
11
112
834
52.8K
Pavan Kumar BRS retweetledi
Captain Fasak 2.0🎯
Captain Fasak 2.0🎯@2Captainparody·
Masterpiece in PR management, but in reality: 🤡
Captain Fasak 2.0🎯 tweet media
Revathi@revathitweets

There is PR and then there is THIS! Frustrated for being stalled on the roads for about an hour, Hyderabadis decided to honk so that someone listens to their plight 🙏🏽 Today, in scorching heat, vehicles were stopped at Puppalguda Tollgate, ORR for over an hour because CM was passing. Angry citizens were seen questioning the police for making citizens’ life miserable for CM’s convoy. A policeman was seen saying - “you at least sit in cars with ACs on, imagine our state”. CM Revanth Reddy should probably not devote 12hours of his busy “18 work nonstop working” schedule…attending weddings, birthdays, cradle ceremonies, half saree functions, engagement parties, film events and what not. There should be a rationalization as to how many such events a CM attends. Also, as he doesn’t live in the official CM residence but in one of the busy Jubilee hills area, every time his convoy hits the streets, people are caused major discomfort. Remember when he became a CM, there was this whole clamouring around how he is a simple man & this praja paalana?? There were videos and special PR activities about how he asked police to not stop public for his convoys to go. Reality seldom matches PR histrionics. A humble request from common citizenry of Telangana, especially Hyderabad, kindly keep in mind the scorching heat and spare us this torture, at least in peak summers 🙏🏽

English
5
74
388
9.5K
Pavan Kumar BRS retweetledi
BRS Party
BRS Party@BRSparty·
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు సందర్భంగా తెలంగాణ భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
తెలుగు
1
66
300
3.6K