Vimala tndf
124 posts

Vimala tndf
@Vimalatndf2
Founder president@TNDF #TDPTwitter@CBN_ARMY
Katılım Mart 2018
29 Takip Edilen88 Takipçiler

వైసీపీ నేతలు ఇకనైనా ఇలాంటి పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ లాట వికృత చర్యలు మానుకుని కరోనా నివారణకు చర్యలు చేపట్టాలి. #YCPcovIDIOTS
తెలుగు

ప్రజా ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ప్రజలను వారి కష్టాలకు వారిని వదిలేసి పబ్లిసిటీ కోసం పాకులాడటం రాజకీయం అంటారా? రాజకీయ వ్యభిచారమంటారో వైసీపీ నేతల చెప్పాలి? #YCPcovIDIOTS
తెలుగు

చిన్న పిల్లలు సైకిల్ తో వీధుల్లో తిరిగినట్లు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంగిస్తూ వైసీపీ నేతల రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. ముందు వైసీపీ నేతలకు కరోనా టెస్ట్ చెయ్యాలి. #YCPcovIDIOTS
తెలుగు

గత 33 రోజులుగా గ్రీన్ జోన్ లో ఉండి, లాక్ డౌన్ పటిష్టంగా అమలు అవుతున్న శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు ఎలా వచ్చాయి, ఎవరి వల్ల వచ్చాయి? YCP Leaders. #YCPcovIDIOTS
తెలుగు
Vimala tndf retweetledi
Vimala tndf retweetledi

ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం టెస్ట్ కిట్ల కొనుగోలుకు సంబంధించిన ప్రొక్యూర్ మెంట్ ఆర్డర్ కాపీలను పబ్లిక్ డొమైన్ లో ఉంచింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదరు కిట్లను వినియోగంలోకి తీసుకొచ్చినప్పటికీ... ప్రొక్యూర్ మెంట్ ఆర్డర్ కాపీలను పబ్లిక్ డొమైన్ లో ఉంచ లేదు.?#YCPcovIDIOTS
తెలుగు
Vimala tndf retweetledi

10.04.2020 న నెల్లూరు జిల్లా కోవూరు వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం పాఠశాల వద్ద 6వేల మందిని గుంపులుగా పోగేయడం – లాక్ డౌన్ బేఖాతరు చేశారని కేసు నమోదు చేస్తే లెక్కలేకుండా మళ్లీ వచ్చి ఆ పోలీస్ స్టేషన్ ఎదుటే ధర్నా చేయడం బరితెగింపునకు నిదర్శనం. #YCPcovIDIOTS
Vt
తెలుగు
Vimala tndf retweetledi

09.04.2020న శ్రీకాకుళంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన విజయసాయిరెడ్డి - బాపూజీ కళామందిర్‌లో ప్రగతి భారత్ ఫౌండేషన్ సమావేశం - కోవిడ్-19 రిలీఫ్ మెజర్స్ పేరిట భారీ సభ ఏర్పాటు - భౌతికదూరం పాటించని నేతలు, అధికారులు, వైసీపీ శ్రేణులు. #YCPcovIDIOTS
Vt
తెలుగు
Vimala tndf retweetledi

04.04.2020న కర్నూలు జిల్లా ఆలూరులో మంత్రి జయరాం సోదరుడు అనుచరుల హల్ చల్-వైసిపి కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి రూ 1,000 నగదు పంపిణీ – ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని, వైసీపీ తరపున ఇస్తున్నట్లు మంత్రి సోదరుడి హడావిడి #YCPcovIDIOTS
తెలుగు
Vimala tndf retweetledi

04.04.2020న చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎమ్మెల్యే నవాజ్ ఖాన్ ఇతర వైసిపి నేతల లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘన – ఇంటింటికీ గుంపులుగా వెళ్లి రూ.1000 పంపిణీ. #YCPcovIDIOTS
తెలుగు
Vimala tndf retweetledi

03.03.2020న చిత్తూరులో మీడియాపై వైసీపీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ బూతుల పంచాంగం - లాక్ డౌన్ సమయంలో జనాన్ని పోగేసి కల్వర్టు ప్రారంభించిన వెంకటయ్య గౌడ-ప్రసారం చేసిన మీడియాపై ఎమ్మెల్యే బూతులు. #YCPcovIDIOTS
తెలుగు
Vimala tndf retweetledi

శ్రీకాళహస్తిలో వైసిపి ఎమ్మెల్యే ఏకంగా వందలాది ట్రాక్టర్లతో సిఎం జగన్, భారతి ఫొటోలతో భారీ ప్రదర్శన-జాతీయ మీడియా కూడా ఎండగట్టింది. #YCPcovIDIOTS
తెలుగు
Vimala tndf retweetledi

సామాన్యుల ప్రాణాల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కరోనా పేరుతో అన్ని రకాల సాధారణ సేవలను నిలిపివేయడం. ఈ పరిణామాలు ప్రభుత్వానికి యమపాశాలుగా మారడం ఖాయం. పేదల ప్రాణాలంటే ప్రభుత్వానికి ఎందుకంత చులకన భావం.? #YCPcovIDIOTS
తెలుగు
Vimala tndf retweetledi

కరోనా కిట్ల కొనుగోలులోనూ చేతివాటం చూపిన ప్రభుత్వానికి.. పేదల ప్రాణాల గురించి పట్టించుకుంటుందని భావించడం అతిగా ఆలోచించడమే. #YCPcovIDIOTS
తెలుగు
Vimala tndf retweetledi

భౌతిక దూరం అంటూ, లాక్ డౌన్ అంటూ ఎవరి ఇళ్లలో వారే ఉంటున్నారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు మాత్రం కరోనాపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. Few dasy back, కొండెపి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి సరుకుల పంపిణీ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు #YCPcovIDIOTS
తెలుగు
Vimala tndf retweetledi

లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో ఇళ్లు దాటి బయటకు వచ్చే అవకాశం కూడా లేని సమయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, మంత్రి ఏకంగా అమరావతి వరకు వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. #YCPcovIDIOTS
తెలుగు
Vimala tndf retweetledi

ప్రభుత్వంలో, పార్టీలో నెంబర్ 2గా ఉన్న ఏ2 రెడ్డి గారు ఏకంగా రాష్ట్రమంతా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగేస్తున్నారు. అయినా ప్రభుత్వ చర్యలు శూన్యం. ఇదేనా కరోనాపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి.? లాక్ డౌన్ పై ఉన్న నిబద్దత.? ప్రజల ప్రాణాలపై ఉన్న గౌరవం.?#YCPcovIDIOTS
తెలుగు
Vimala tndf retweetledi

శవాలతో రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి అలవాటు పడ్డారు. నేడు శవాలపై చిల్లర ఏరుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. ప్రపంచం కరోనాతో అల్లాడుతున్న సమయంలో కరోనా టెస్టింగ్ కిట్లలో కూడా వాటాలు దండుకోవడం సిగ్గుచేటు.#YCPcovIDIOTS
తెలుగు
Vimala tndf retweetledi

కరోనా కిట్లలోనూ కక్కుర్తి..ఛత్తీస్ ఘడ్ రూ.337కి కొన్న కిట్లను ఏపీ ప్రభుత్వం రూ.730కి కొనుగోలు చేయడమంటే.. అందులో జే ట్యాక్స్ లేదంటారా.?#YCPcovIDIOTS
తెలుగు

