Vimala tndf ( iTDP VZM PC)

14.9K posts

Vimala tndf ( iTDP VZM PC) banner
Vimala tndf ( iTDP VZM PC)

Vimala tndf ( iTDP VZM PC)

@vimala_tndf

iTDP President Vizianagaram PC. TNDF founder president. CBN ARMY @ncbn #TDPTwitter🚲

Hyderabad, India Katılım Şubat 2018
1.1K Takip Edilen3.7K Takipçiler
Sabitlenmiş Tweet
Vimala tndf ( iTDP VZM PC)
Vimala tndf ( iTDP VZM PC)@vimala_tndf·
మా అందరి భరోసా భావి తరాల‌ భవిష్యత్తు నిలువెత్తు రూపంలో.... #YuvaGalamPadayatra #HOPE1112
Vimala tndf ( iTDP VZM PC) tweet media
తెలుగు
0
9
28
1.6K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
Orange Papa 🧡
Orange Papa 🧡@Mouni__Royal_·
1st time ila chudadam Good initiative anna @naralokesh 🫡🔥
Orange Papa 🧡 tweet media
English
6
77
217
4.7K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో పేదలకు గౌరవంగా భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం చంద్రబాబు గారి పుట్టిన రోజు (ఏప్రిల్ 20) సందర్భంగా రూ.76 లక్షలు విరాళంగా అందివ్వడం నాకు ఎంతో సంతృప్తి కలిగించింది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందచేస్తారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే వేరే సంతృప్తి ఉండదు. అనుక్షణం పేదల కోసం పరితపించే చంద్రబాబు గారి పుట్టిన రోజు సందర్భంగా ఇంతకన్నా మంచి బహుమానం కూడా ఏమీ ఉండదు.
Nara Bhuvaneswari tweet media
తెలుగు
323
1.8K
5.5K
94K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#HBDOneAndOnlyCBN Warm birthday greetings to Hon’ble Chief Minister N. Chandrababu Naidu garu - an inspiring leader I also have the privilege of calling Nanna. ❤️ With each passing year, your passion for public service only grows stronger; your experience and wisdom now blending seamlessly with a renewed energy to lead from the front. I feel fortunate to learn from you every single day - your clarity of thought, resilience, and unwavering commitment to the people continue to guide me. Wishing you continued good health, strength, and many more years of inspiring leadership. @ncbn
Lokesh Nara tweet media
English
465
2.8K
12.1K
96.2K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
MYTDP App
MYTDP App@ManaTDP_app·
కుప్పం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా 7600 మొక్కలతో నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని రూపొందించడం జరిగింది. #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu #kuppam
తెలుగు
214
1.3K
2.6K
8.4K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
Jr NTR
Jr NTR@tarak9999·
Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri @NCBN Mavayya garu. Wishing you continued good health, happiness, and the strength to lead and serve our people with the same dedication and vision. May your leadership continue to inspire progress, prosperity, and pride for the state.
English
562
9.3K
43.8K
1.7M
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
తల్లిని తరిమేశారు. చెల్లిని గెంటేశారు. దైవం అంటే భక్తి లేదు. దేశం అంటే ద్వేషం. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారు. ఉద్యోగాలు వ‌స్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారు.. నిలువెల్లా స్వార్థం, మ‌న‌సంతా విధ్వంసంతో ర‌ప్పా ర‌ప్పా న‌రుకుతాం.. అమ‌రావ‌తిని మార్చేస్తాం.. క‌ట్టిన‌వ‌న్నీ కూల్చేస్తాం.. కంపెనీల‌న్నీ వెళ్ల‌గొడ‌తాం.. ఏమిటీ దుర్మార్గ పనులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారూ! దేశ రక్షణకు అధునాత‌న‌ బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగ‌తించాల్సింది పోయి, త‌రిమేస్తానంటారా? ఇదేం రాక్ష‌స మ‌న‌స్త‌త్వం? మత్స్యకారుల పిల్ల‌ల‌కు మెరుగైన వెయ్యికి పైగా ఉద్యోగాలు వ‌స్తాయంటే.. ఆనందించాల్సింది పోయి, అడ్డుకుంటాన‌న‌డం ముమ్మాటీకీ సైకోయిజ‌మే.. @ysjagan #PsychoFekuJagan
YSR Congress Party@YSRCParty

#YSJaganWithFishermen మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. జువ్వలదిన్నెకు చెందిన 79 ఎకరాల్లో సగం సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు కేటాయిస్తున్నాడు. మత్స్యకారులను జువ్వలదిన్నె నుంచి తరిమేయాలనుకుంటున్నాడు. వచ్చేది వైయస్ఆర్ సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాం. రాష్ట్రంలో ఉన్న అన్ని ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తు. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు #ChaloJuvvaladinne #SadistChandraBabu

తెలుగు
499
1.9K
4.5K
335.4K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జనగణన (Census)లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలంటే ఖచ్చితమైన జనగణన గణాంకాలు అవసరమని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
210
1.6K
3.2K
11.8K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
MYTDP App
MYTDP App@ManaTDP_app·
*నవ్వుల చంద్రుడు...* *కార్యకర్తలను నవ్విస్తూ...తాను నవ్వుతూ....* #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
226
1.6K
3.2K
10.8K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ (SMA TYPE-1) వ్యాధితో బాధపడుతున్న పునర్విక అనే చిన్నారి వైద్యానికి రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ అందించిన భారీ ఆర్ధిక సాయంపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్నారి పునర్విక సంపూర్ణ ఆరోగ్యంతో జీవించి ఉండాలంటే విదేశాల నుంచి రూ.16 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ తెప్పించి ఇవ్వడం తప్ప మరో మార్గం లేదు. అందుకోసం ఎంతో మంది దాతలు ఆర్ధిక సాయం అందించారు. అది రూ.10 కోట్ల వరకూ వచ్చింది. విషయం తెలుసుకున్న శ్రీ నారా లోకేష్ అవసరమైన మరో రూ.6 కోట్లు తానే అందిస్తానని పునర్విక తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దాంతో జోల్ జెన్ స్మా అనే జీన్ థెరపీ ఇంజెక్షన్ ను అమెరికా నుంచి వైద్యుల పర్యవేక్షణలో తెప్పించి హైదరాబాద్ లోని రెయిన్ బో పిల్లల ఆసుపత్రిలో చిన్నారి పునర్వికకు ఇచ్చారు. ఆ సందర్భంలో శ్రీ నారా లోకేష్ కూడా ఆసుపత్రిలో పునర్విక తల్లిదండ్రులకు సాయంగా ఉన్నారు. ధైర్యం చెప్పారు. చికిత్స అనంతరం చిన్నారి పునర్వికను కొద్ది సేపు ఎత్తుకుని లాలించారు. ఈ అంశాన్ని మంత్రి శ్రీ నారా లోకేష్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా ‘చిన్నారి పునర్విక క్షేమంగా ఉంది’ అనే సందేశాన్ని పోస్టు చేశారు. చిన్నారి పునర్వికకు ఆయన చేసిన సాయంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్న తరుణంలో కొందరు దీన్ని భరించలేక తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చిన డబ్బులతో మంత్రి శ్రీ లోకేష్ తన స్వీయ ప్రచారం చేసుకుంటున్నారనే తప్పుడు వార్తను పోస్టు చేశారు. సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) నుంచి గానీ, మరేఇతర ప్రభుత్వ శాఖ నుంచి గానీ మంత్రి శ్రీ నారా లోకేష్ ఈ నిధులను సేకరించలేదు. కేవలం తన సొంత వనరుల నుంచి మాత్రమే రూ.6 కోట్లు సమీకరించారు. సాయం చేసిన వారిని విమర్శించేందుకు సాకులు వెతకడం వారి సంస్కారాన్ని తెలుపుతున్నది. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు.
Telugu Desam Party tweet mediaTelugu Desam Party tweet mediaTelugu Desam Party tweet media
తెలుగు
216
1.5K
3.1K
39.7K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
MYTDP App
MYTDP App@ManaTDP_app·
పునర్వికకు పునర్జన్మ! రూ.16 కోట్ల Zolgensma ఇంజెక్షన్ విదేశాల నుంచి తెప్పించి, మంత్రి @naralokesh సొంత నిధులు 6 కోట్ల సాయంతో హైదరాబాద్ రెయిన్‌బో ఆసుపత్రిలో వైద్యులు ఇచ్చి చిన్నారి ప్రాణం కాపాడారు..
తెలుగు
243
1.5K
3K
10.2K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#HistoricAmaravatiResolution Today is a historic day for every citizen of #AndhraPradesh. With the Hon’ble President Smt. Droupadi Murmu Ji’s assent to the Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2026, the dream of our capital has officially become a reality. I join millions of Telugus to express my sincere thanks to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his vision and support in championing our state's future. Heartfelt thanks to all the MPs who supported this bill in the parliament. A special salute to the farmers of #Amaravati, whose patience, sacrifice, and commitment have paved the way for this moment of triumph. We have achieved this together! @rashtrapatibhvn @narendramodi #APThanksIndia #APThanksModiJi
Lokesh Nara tweet mediaLokesh Nara tweet media
English
373
2.5K
6.9K
49.4K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
మా..య వి..ధ్వంసం గన్.. దరగోళం / గన్..కల్చర్ ఇదేనా @ysjagan గారూ మీ ప్లాన్ B..  #MavigunMavayya #HistoricAmaravatiResolution
Lokesh Nara tweet media
తెలుగు
428
2K
4.7K
55.8K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
N Chandrababu Naidu
గత ప్రభుత్వం సృష్టించిన భూ వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతున్నాం. ప్రతి నెల 9వ తేదీన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాను. రెవెన్యూ శాఖలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు, సంస్కరణలు ప్రజలకు వివరిస్తున్నాను. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారం చేసేందుకు యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నాను. ఇందులో భాగంగా నేడు బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించి భూ యజమానులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందచేసినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం ఎంతో సంతృప్తినిచ్చింది. ఇప్పటి వరకు 21.23 లక్షల పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేశాం. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ ముగించి 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆటో మ్యూటేషన్ తరువాత పట్టాదారు పాస్ పుస్తకాన్ని నేరుగా ప్రజల ఇంటికే పంపాలని అధికారులను ఆదేశించాను. భూమే ప్రాణంగా, జీవితంగా, భవిష్యత్ గా భావించే రైతుల భూ వివాదాలు పరిష్కరిస్తాం. వారికి భద్రత, భరోసాను కల్పిస్తాం. #PattadarPassbooks
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
279
1.6K
3.5K
22.3K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
పేదరిక నిర్మూలనలో భాగంగా చేపట్టిన P4 వార్షికోత్సవంలో పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా 1.06 లక్షల మంది మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, 10.97 లక్షల మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని చేయూతను అందిస్తున్నారు. మంచి ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 2 లక్షల కుటుంబాలకు సాయం అంది, వారి జీవితాల్లో వచ్చిన మార్పులు ఎంతో సంతృప్తిని కలిగించాయి. మనకున్న దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఉండే తృప్తి, సంతృప్తి ఎక్కడా లభించదు. మార్గదర్శులుగా ముందుకొచ్చిన వారందరికీ బంగారు కుటుంబాల తరపున కృతజ్ఞతలు. #P4Model #Margadarsi_BangaruKutumbam
తెలుగు
254
1.7K
3.7K
23.9K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత బిల్లుకు తాము మద్దతు ఇవ్వడం లేదంటూ లోక్ సభలో వైసీపీ ఎంపీలు వాకవుట్ చేయడం అంటే... దేశ ప్రజలందరి ముందు జగన్ కు అమరావతి పై ఉన్న విషాన్ని కక్కడమే. కక్షను నిరూపించుకోవడమే. అసలు అమరావతి పై జగన్ కు ఎందుకింత కక్ష? #Amaravati #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
247
1.8K
3.7K
21.1K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
యువగళం పాదయాత్ర లో హామీ ఇచ్చాను..ఇప్పుడు నిలబెట్టుకున్నాను. చేనేతల సంక్షేమం మా బాధ్యత. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తూ నేతన్నల జీవనానికి కొత్త వెలుగు ఇస్తూ మాట నిలబెట్టుకుంది ప్రజా ప్రభుత్వం. #IdhiManchiPrabhutvam
Lokesh Nara tweet media
తెలుగు
254
1.7K
3.5K
16.1K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
అమరావతికి పట్టిన గ్రహణం వీడింది… ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి ఈ చారిత్రాత్మక విజయాన్ని జరుపుదాం. మన రాజధాని… మన గౌరవం #HistoricAmaravatiResolution #APThanksIndia #Modi4PeoplesCapital #Amaravati
Lokesh Nara tweet media
తెలుగు
407
2K
5K
48.3K
Vimala tndf ( iTDP VZM PC) retweetledi
N Chandrababu Naidu
#HistoricAmaravatiResolution #APThanksIndia This is a historic and defining moment for #AndhraPradesh. With the Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026 being passed unanimously in both Houses of Parliament, the collective will and aspirations of our people have found a resounding voice at the national level. I extend my heartfelt gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his unwavering support and steadfast commitment to the aspirations of our state. He has stood resolutely by #Amaravati at every crucial juncture, from laying its foundation stone on October 22, 2015, to reinvigorating its progress and reaffirming its vision on May 2, 2025. I also thank the Hon’ble Union Home Minister Shri Amit Shah Ji and the Government of India for their pivotal role in steering this forward. My sincere thanks to all parties and Hon’ble Members of Parliament whose support rose above differences and reaffirmed Amaravati as the sole Praja Rajadhani. After the bifurcation, Andhra Pradesh stood without a capital facing many challenges and uncertainties. Through these times, it was the unparalleled sacrifice, trust, and resilience of Amaravati’s farmers that kept this dream alive. This moment is a tribute to them. This decision brings long awaited stability to our state and marks a new era of empowerment, confidence, and progress for every citizen of Andhra Pradesh. Amaravati’s status as the capital is now firmly secured, beyond doubt, beyond debate, and beyond change. Amaravati is unstoppable, the heart of Andhra Pradesh and a future pride of the nation. @narendramodi @AmitShah
English
372
2.5K
7K
83.5K