Sabitlenmiş Tweet

యువ న్యాయ్..
👉 నియామకాల్లో విశ్వసనీయత: 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.
👉 మొదటి ఉద్యోగం ఖాయం: డిగ్రీ, డిప్లొమా ఉన్న ప్రతి ఒక్కరికి ఏటా ఒక లక్ష స్టైఫెండ్ తో అప్రెంటిస్ షిప్ గ్యారెంటీ.
👉గిగ్ ఎకానమీలో సామాజిక భద్రత: గిగ్ కార్మికుల కోసం పెన్షన్లు, సామాజిక భద్రత ఇంకా మెరుగైన పని పరిస్థితులకు సంబంధించి కొత్త చట్టాలు అమలు.
👉 యువ కాంతి: రూ.5000 కోట్ల జాతీయ నిధి నుండి జిల్లా స్థాయిలో స్టార్టప్ నిధులను అందించడం ద్వారా యువతను ఎంట్రెప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే గ్యారంటీ.
👉 పేపర్ లీకుల నుండి విముక్తి: పరీక్షలను విశ్వసినీయంగా నిర్వహించేందుకు వీలుగా పేపర్ లీకుల నివారణకు గ్యారంటీ.
#YuvaNyay
@revanth_anumula
@Bhatti_Mallu
@PonnamLoksabha
@INCIndia
@INCTelangana

తెలుగు













