YS Jagan Fans Campaign™
15.2K posts

YS Jagan Fans Campaign™
@YSJFansCampaign
The Eminent Fan Page of the Jananetha @ysjagan anna | Jai Jagan ✊
Washington, USA Katılım Mayıs 2020
3 Takip Edilen13K Takipçiler

Wishing you and your loved ones a joyful and blessed #Eid. May this day bring happiness, peace and prosperity to all 🌙
English

వైఎస్ జగన్ హయాంలోనే పేదలకు అత్యధిక ఇళ్ల నిర్మాణం
ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నకు లోక్ సభలో కేంద్రమంత్రి తోకన్ సాహు సమాధానం
జగన్ హయాంలో ఐదేళ్లలో 6లక్షల 85వేల 864 ఇళ్ల నిర్మాణం పూర్తి
ఇళ్ల నిర్మాణానికి రూ. 22,744 కోట్లు ఖర్చు చేసిన జగన్ సర్కారు
ఐదేళ్ల పాలనలో భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం
తెలుగు
YS Jagan Fans Campaign™ retweetledi

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొని, శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తీసుకురావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#Ugadi2026




తెలుగు
YS Jagan Fans Campaign™ retweetledi

Can anyone guess, what message that pawan kalyan has given to Gen z in this meeting?
JanaSena Party@JanaSenaParty
Janasenani with Gen Z An inspiring interaction where Sri @PawanKalyan engages with young minds on leadership, society, and India’s future. Watch the promo of this thought-provoking conversation. #JanasenaniWithGenZ
English
YS Jagan Fans Campaign™ retweetledi

నా ధైర్యం మీరే…
నా బలం మీరే…
నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన
మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు.
కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు.
పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే
మన పార్టీకి అసలైన బలం.. నా బలం.
మన పార్టీ ప్రస్థానం
కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు…
ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు.
#YSRCPFormationDay




తెలుగు

16 years of unwavering commitment, 16 years of people’s trust! From Dr. YSR’s vision to @ysjagan’s relentless dedication, #YSRCP has stood by the people through every storm. This journey is for you, with you, always! 🙏🏼 #YSRCPFormationDay
English

YS Jagan Fans Campaign™ retweetledi

15 ఏళ్ల గొప్ప ప్రయాణం! 💙
Dr. YSR ఆశయాలను జనసేవగా మార్చిన మన YSRCP Formation Day మరోసారి ఘనంగా జరుపుకుందాం!
జగనన్నతో కలిసి మరింత బలంగా ముందుకు!
Yuvajana Sramika Rythu Congress Party @YSRCParty
Formation day celebrations on March 12, 2026 !! @ysjagan
#YSRCPFormationday



