YSRCP America

5.3K posts

YSRCP America banner
YSRCP America

YSRCP America

@YSRCPAmerica

@YSRCParty 🌎Global NRIs | From North & South America to AP | Standing with @ysjagan | People First. Service Always | Insta: ysrcp_america | @manadrysr | Y.S.R

New York Katılım Eylül 2016
88 Takip Edilen27.3K Takipçiler
Sabitlenmiş Tweet
YSRCP America
YSRCP America@YSRCPAmerica·
🚨 Massive Global Twitter Space Alert by @YSRCPAmerica on 📅 April 4th | Saturday ⏰ 9:00 PM IST🇮🇳|| 🇺🇸 11:30 AM EST | 10:30 AM CST ||🇬🇧 4:30 PM UK/EU 👤 Chief Guest: Sri Varikuti Ashok Babu Garu (@VarikutiAshok_ ) @YSRCParty Vemuru Incharge | Dynamic Leader from Guntur, ardent @ysjagan loyalist 🌍 Discussion Focus: ✔️ Vemuru constituency ground realities ✔️ రైతులు • youth • welfare • local development ✔️ ప్రజల సమస్యలు మరియు రాజకీయ దిశ ✔️ AP future from grassroots perspective 🔔 Set reminder & join the Space: 👉 x.com/i/spaces/1vjpp… 💬 మీ మాట — మీ వేదిక 💬 Join • Listen • Ask • Amplify 💙🤍💚✊ #YSRCP #YSJagan #Vemuru #Bapatla #APPolitics #TwitterSpaces #YSRCPAmerica Set a reminder for my upcoming Space! x.com/i/spaces/1vjpp…
English
0
6
20
875
YSRCP America retweetledi
PV Midhun Reddy FC
PV Midhun Reddy FC@PVMidhunReddy·
An extraordinary today in the Loksabha...!! Mithun anna Vs 21 MPs 💥 Powerful display of leadership & courage. #Amaravathi #LokSabha
English
1
135
504
3.2K
YSRCP America
YSRCP America@YSRCPAmerica·
జాబ్ అడిగితే ఆటో ఇవ్వమంటున్నాడు🤣🙏🏻
తెలుగు
1
16
71
656
YSRCP America
YSRCP America@YSRCPAmerica·
అమరావతి ని దోచుకుంటున్న చంద్రప్పన్!
తెలుగు
2
39
134
778
YSRCP America
YSRCP America@YSRCPAmerica·
నాకే స్వార్ధం ఉండి ఉంటే రాయలసీమలోనే రాజధాని పెట్టేవాడిని కదా💯
తెలుగు
16
112
393
2.7K
YSRCP America
YSRCP America@YSRCPAmerica·
రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా నిలిపివేశారు!
తెలుగు
0
24
58
302
YSRCP America
YSRCP America@YSRCPAmerica·
మొదట తీసుకున్న 50 వేల ఎకరాలకు లక్ష కోట్లు అవుతుంది అని మిరే చెప్పారు కదా @ncbn మరి వాటికే దిక్కు లేదు అనుకుంటే అదనంగా 50 వేల ఎకరాలు ఎందుకు?
తెలుగు
0
35
107
679
YSRCP America
YSRCP America@YSRCPAmerica·
చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గడప వద్దకే మద్యం డోర్ డెలివరీ. ఇది మంచి ప్రభుత్వం 😂 #NaraLiquorBabu #KillerNBrands #CBNFailedCM
YSRCP America tweet media
తెలుగు
1
8
23
203
YSRCP America retweetledi
Andhra Now 📰
Andhra Now 📰@AndhraXpress·
బెజవాడ దుర్గమ్మ ఆలయ హుండీ లో దొంగలు బంగారం కొట్టేస్తున్నారు.. అయ్యా పవన్ కళ్యాణ్ మీరు మెట్లు కడిగిన తర్వాత,కొత్త బోర్డ్ ఏర్పడ్డాక ఇలా జరగడం 4 వ సారి అంట సార్.. ఏం దోషం జరిగిందో ఏమో!! అమ్మా దుర్గమ్మతల్లి మీ భక్తుల కానుకలు మీరే కాపాడుకోవాలి తల్లి..🙏 @PawanKalyan @JanaSenaParty
తెలుగు
0
13
25
311
YSRCP America retweetledi
Kakani Poojitha Reddy
Kakani Poojitha Reddy@POOJAMMAKAKANI·
"రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదా! -కాకాణి" SPSR నెల్లూరు జిల్లా తేది 31.03.2026 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాలలో పర్యటించి రైతులు ఆరబెట్టుకున్న ధాన్య రాశులను పరిశీలించి, ధాన్యం అమ్మకాలలో రైతులు ఎదుర్కొంటున్న కష్ట, నష్టాల గురించి చర్చించిన మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. - కల్లాల్లో ఆరబెట్టుకుంటున్న ధాన్యాన్ని రైతులు, స్థానికులు, వైఎస్ఆర్ సీపీ నాయకులతో కలిసి పరిశీలించిన - కాకాణి - కల్లాల్లో ఆరబెట్టుకుంటున్న ధాన్యానికి గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామంటూ కాకాణి ఎదుట తీవ్ర మనస్థాపానికి గురైన రైతులు. - కూటమిపాలనలో మాటలు చెప్పే నేతలు తప్ప, రైతుల బాధలు పట్టించుకునే నాధుడే కరువయ్యారంటూ, తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. - జిల్లాలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనతో ఒరిగిందేమీ లేదంటూ పెదవి విరిచిన రైతులు. - రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని, కొనే నాధుడు లేక, ఇబ్బందులు పడుతున్న, దైన్య స్థితిని చూసి చలించిన కాకాణి. - కూటమి పాలనలో అన్ని విధాల నష్టపోతున్నామని వాపోయిన రైతులు. - రీ సర్వే పేరిట కూడా కూటమి ప్రభుత్వం తమను దగా చేస్తుందని, రైతులను వదిలిపెట్టి ,సంబంధంలేని వ్యక్తుల పేర్లు నమోదు చేసి తమను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ భావోద్వేగానికి గురైన రైతులు. - జగన్మోహన్ రెడ్డి గారి పాలనే భేష్ అంటున్న రైతులు. - జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అర్హులైన వారందరికి రైతు భరోసాతో పాటు ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించారంటూ గుర్తు చేసుకుంటున్న రైతులు. - రైతులమంతా తిరిగి జగన్ మోహన్ రెడ్డి గారి పాలన రావాలని ఎదురుచూస్తున్నట్లు వెల్లడి. ■ కాకాణి స్క్రోలింగ్ పాయింట్స్: - ప్రస్తుతం మార్కెట్‌లోకి ధాన్యం విపరీతంగా వస్తోంది, కానీ రైతులు తమ పంటను ఆరబెట్టుకోవడానికి మరియు నిల్వ చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు . - రైతులు ఇప్పటికే యూరియా కొరత మరియు సాగునీరు సరిగ్గా అందక ఎన్నో ఇబ్బందులు పడి పంటలు పండిస్తే, తీరా పంట చేతికి వచ్చాక మద్దతు ధర లేక అష్ట కష్టాలు పడుతున్నారు, కౌలు రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది . - ప్రభుత్వం ధాన్యానికి ₹20,300 ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించింది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. - ​నెల్లూరు జిల్లాకు సంబంధించి సాధారణంగా ఒక పుట్టి 850 కేజీలు ఉంటే , తేమ శాతం పేరిట ప్రస్తుతం దానిని 940 కేజీలుగా మార్చి, అదనంగా దోచుకుంటున్నారు. - నిన్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారు జిల్లాలో పర్యటించారు,అధికారులు, నాయకులు, కేవలం తమకు అనుకూలమైన రైతుల వద్దకే తీసుకెళ్లి అంతా బాగుందని అనిపించి పంపించేశారు . - స్థానిక ప్రజా ప్రతినిధులు రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సింది పోయి, వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వానికి మచ్చ పడకుండా చూసుకోవడానికే నేతలు ప్రాధాన్యత ఇవ్వడం తో రైతులకు ఇది పెద్ద ద్రోహమే అవుతుంది . - సాధారణంగా ఒక పుట్టి (850) కేజీలు ఉండాలి, కానీ ప్రస్తుతం 940 కేజీల వరకు అంటే దాదాపు 90 నుండి 100 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు . - దళారులు, వ్యాపారులు కుమ్మక్కై పుట్టి (850)రూ. 17, వేల నుండి 16,500 రూపాయలకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు, దీనివల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు . - ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అవి ఎక్కడా కనిపించడం లేదు . - రైతులకు ధాన్యం నిల్వ చేయడానికి గోనె సంచులు లేవు, రవాణా సౌకర్యాలు కరువయ్యయి . - గతంలో వరి కోత ఖర్చు ₹2,200 ఉంటే, ఇప్పుడు అది ₹2,600 కు చేరింది, యూరియా ధరలు కూడా బాగా పెరిగాయి గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన చెందుతున్నారు. - సోమిరెడ్డి రైతుల పక్షాన నిలబడకుండా మిల్లర్లతో కుమ్మక్కయ్యాడు . - సోమిరెడ్డి రెండు రోజుల క్రితం మిల్లర్ల వ్యవహార శైలి బాగాలేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించాడు . - కలెక్టరేట్ లో నిన్న జరిగిన సమావేశంలో తాను మిల్లర్లతో మాట్లాడానని మిల్లర్లు కచ్చితంగా 940 కేజీలు అనగా 90 కేజీలు తరుగు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారని చెప్పడంతో,మిల్లర్లతో మీరెందుకు మాట్లాడారంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సోమిరెడ్డిని మందలించినట్లు తెలుస్తుంది. - రైతులు పండించిన పంటను అమ్ముకోలేక, వర్షాలకు తడిసిపోతుందేమోనన్న భయంతో, దళారులకు తక్కువ ధరకే ధాన్యాన్ని తెగ నమ్ముకుంటున్నారు . - రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది తక్షణమే ప్రభుత్వం స్పందించి మద్దతు ధరతో ధాన్యం సేకరించాలి . - అధికారులు ఫోన్ లకు అందుబాటులో ఉండటం లేదు, ధాన్యం కొనుగోలుపై వారికి సరైన అవగాహన లేదు. - జిల్లా లో ధాన్యానికి మద్దతు ధర రాకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యం అనేలా రైతుల పరిస్థితులు ఉన్నాయి. @kakanigovardhan @YSRCParty
Kakani Poojitha Reddy tweet mediaKakani Poojitha Reddy tweet mediaKakani Poojitha Reddy tweet mediaKakani Poojitha Reddy tweet media
తెలుగు
0
2
11
92
YSRCP America retweetledi
Kakani Poojitha Reddy
Kakani Poojitha Reddy@POOJAMMAKAKANI·
"రైతు అనేవాడు కూటమి ప్రభుత్వంలో నానా కష్టాలు పడుతున్నాడు" - మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. #AdminsPost #kakaniGovardhanReddy @kakanigovardhan #ysrcongressparty @YSRCParty
తెలుగు
0
4
14
133
YSRCP America
YSRCP America@YSRCPAmerica·
Andhra Pradesh Panchayat Raj National Recognition 🔥🇮🇳 During the tenure of Y. S. Jagan Mohan Reddy, the Panchayat Raj Department brought national-level recognition to the state 👇 🏆 17 National Awards 🏆 2nd Best in e-Panchayat Category ➡️ Transparent governance ➡️ Digital transformation in rural administration ➡️ Strengthening grassroots institutions 💬 This is not just awards… this is governance reaching villages. #YSJagan #AndhraPradesh #PanchayatRaj #GoodGovernance #DigitalIndia
YSRCP America tweet media
English
0
4
10
142
YSRCP America
YSRCP America@YSRCPAmerica·
వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన గుర‌జాల వైసీపీ నేత‌ ఇటీవల తెలుగుదేశం శ్రేణులు తనపై చేసిన హత్యాయత్నం, విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన తీరును జ‌గ‌న్‌కు వివ‌రించిన వైసీపీ నేత ఆకూరి వెంకటరెడ్డి
తెలుగు
2
39
139
948
YSRCP America
YSRCP America@YSRCPAmerica·
అయినా ఒప్పుకోక ఏం చేస్తాడు లే🤣 అంతేనా @PawanKalyan
తెలుగు
0
37
224
3.1K
YSRCP America
YSRCP America@YSRCPAmerica·
చంద్రబాబు మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోతున్నారు🤣
తెలుగు
1
29
149
1.1K
YSRCP America
YSRCP America@YSRCPAmerica·
ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడిన వ్యక్తి జగన్ గారు!
తెలుగు
3
36
136
865