YSRCP Student Wing

2.6K posts

YSRCP Student Wing banner
YSRCP Student Wing

YSRCP Student Wing

@YSRCPStudtWing

YSRCP Student Wing | Voice Of Students

United States Katılım Aralık 2024
196 Takip Edilen4.8K Takipçiler
Sabitlenmiş Tweet
YSRCP Student Wing
YSRCP Student Wing@YSRCPStudtWing·
‘Wildfire truth Exposed’ 💣🔥 𝗧𝗵𝗿𝗲𝗮𝗱 🧵🧵 on 𝗗𝗲𝗯𝘁𝘀 under 𝗧𝗗𝗣 𝗝𝗦𝗣 𝗕𝗝𝗣 𝗚𝗼𝘃𝘁: 𝗧𝗗𝗣 𝗝𝗦𝗣 𝗕𝗝𝗣 ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలు • Data Collected from 𝗝𝘂𝗻𝗲 𝟬𝟰, 𝟮𝟬𝟮𝟰 𝗦𝗼𝘂𝗿𝗰𝗲: RBI, HUDCo & NCDC #AndhraPradeshTdpGovtDebts #AndhraPradesh #TDPJSPSampadhaSrushti #LoansUnderTDPGovt
YSRCP Student Wing tweet media
English
23
308
507
77.9K
YSRCP Student Wing retweetledi
PV Midhun Reddy FC
PV Midhun Reddy FC@PVMidhunReddy·
An extraordinary today in the Loksabha...!! Mithun anna Vs 21 MPs 💥 Powerful display of leadership & courage. #Amaravathi #LokSabha
English
1
135
510
3.2K
YSRCP Student Wing retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #MaViGun మచిలీపట్నం to విజయవాడ 70 కి.మీ, విజయాడ to గుంటూరు 40 కి.మీ.. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్‌ కారిడార్‌ కింద డిక్లేర్‌ చేస్తే గ్రోత్‌ ఇంజిన్‌ తయారవుతుందని చెప్పాం మేం ప్రాక్టికల్‌గా చేసిన ఆలోచన చంద్రబాబుకు నచ్చలేదు. ప్లాన్‌-బి కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్‌ ఏరియాగా డిక్లేర్‌ చేయండి. దీని కోసం అమరావతిలో పెట్టాలనుకుంటున్న రూ.2 లక్షల కోట్లలో 10% ఇక్కడ పెట్టినా చాలు -వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు #YSJaganPressMeet #SadistChandraBabu #CBNFailedCM #MosagaduBabu
తెలుగు
135
238
725
113.4K
YSRCP Student Wing
YSRCP Student Wing@YSRCPStudtWing·
There is no more confusion about our stand on the Amaravati capital issue. A capital cannot be built on false promises and by misleading thousands of investors and farmers. Our leader @ysjagan made it clear today, the vision is about balanced and sustainable growth. Machilipatnam, Vijayawada, and Guntur are being proposed as key growth engines for the future of Andhra Pradesh. Development should not be confined to one narrative; it must create opportunities across regions. #AndhraPradesh #YSJagan #Amaravati #Development
English
0
33
84
1K
YSRCP Student Wing
YSRCP Student Wing@YSRCPStudtWing·
చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనను అడ్డుకుంటారనే పేరుతో విద్యార్థి సంఘ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేసినట్టే. ప్రశ్నిస్తే అరెస్ట్, నిరసన తెలుపుతే అదుపులోకి తీసుకోవడం — ఇదేనా ప్రజాస్వామ్యం? విద్యార్థుల గొంతును అణచివేసి నిజాలను దాచాలని చూసే ఈ అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల స్వరాన్ని భయపడి అణచివేయడం, న బలహీనతకు నిదర్శనం. తిరుపతి డీఎస్పీ గారు తీసుకున్న ఈ చర్యపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి. ప్రశ్నించే ప్రతి స్వరాన్ని అణగదొక్కే ప్రయత్నాలు ఎంత చేసినా ప్రజల తీర్పు తప్పించుకోలేరు. #SaveDemocracy #AndhraPradesh #Tirupati #StudentVoicesMatter
YSRCP Student Wing tweet mediaYSRCP Student Wing tweet mediaYSRCP Student Wing tweet mediaYSRCP Student Wing tweet media
తెలుగు
0
18
51
1.1K
YSRCP Student Wing retweetledi
YS Jagan Mohan Reddy
ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి, వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. #RamNavami
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
221
1.3K
6.6K
122.2K
YSRCP Student Wing retweetledi
YS Jagan Mohan Reddy
Hello India… 𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲! 𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲! 𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 𝗶𝗻 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵! Andhra Pradesh has become a 𝗷𝘂𝗻𝗴𝗹𝗲 𝗿𝗮𝗷 where police exist only on paper, vanishing when tribals, women, and the poor cry for help. Emergency lines go silent, predators roam free, and innocent lives are lost while those in power focus on corruption, power politics and publicity stunts instead of protecting people. A helpless 17-year-old tribal girl became yet another victim of this collapsing system. This 17 year-old Tribal girl was taken from her family under the pretext of education and care. On March 22, a civil engineer approached her family in Hiramandalam, Srikakulam district, promising tuition. On March 23, in Visakhapatnam, she was reportedly subjected to repeated sexual assault, exposing both brutality and systemic failure. By March 24, she was door delivered as a dead body to their parents. There were reports of pressure on the family for a quick, silent cremation, raising serious concerns of a cover-up. On pressure, the postmortem was conducted at Srikakulam Government General Hospital. Police showed no urgency and acted only after a complaint. No action, no arrest this far. Today’s bus fire in Markapuram, exposes yet an another collapse. Repeated calls to police emergency helpline number 100 went unanswered. Calls to 108 were ignored until the bus was fully engulfed. Survivors said their cries went unheard. With no timely rescue, 14 lives were lost. Institutions which were supposed to respond have not responded. Under @ncbn government, except PR stunts, there is zero governance. Under “Red Book” governance, police act as puppets while citizens are left unprotected and suffering. This is the real situation in the state హలో ఇండియా… “ఏపీలో నో పోలీస్‌, నో పోలీస్‌, నో పోలీస్‌’’ ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు ఒక జంగిల్ రాజ్‌గా మారిపోయింది. కాగితాలపై మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారు, కానీ గిరిజనులు, మహిళలు, పేదలు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు, వారు సహాయంకోసం అర్థిస్తున్నప్పుడు పోలీసులు కనిపించడంలేదు. మరోవైపు నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ నంబర్లు కూడా స్పందించడం లేదు. ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ అధికారంలో ఉన్నవారు ప్రజల భద్రతను గాలికి వదిలేసి, అవినీతి, రాజకీయ ప్రయోజనాలు, ప్రచార స్టంట్లపై దృష్టి పెడుతున్నారు. ఒక నిరుపేద 17 ఏళ్ల గిరిజన బాలిక రాష్ట్రంలో కుప్పకూలిపోయిన వ్యవస్థకు బలైపోయింది. చదువులు చెప్తామని ఆమెను తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారు. మార్చి 22న శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఒక సివిల్ ఇంజనీర్ ఆమె కుటుంబానికి మాటలు చెప్పి, ట్యూషన్ చెప్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత మార్చి 23న విశాఖపట్నంలో ఆమెపై పలు మార్లు లైంగిక దాడి జరిగినట్లు మీడియా కథనాల్లో స్పష్టంగా వచ్చింది. మార్చి 24న, ఆ బాలిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల ఇంటికి డోర్‌ డెలివరీ చేశారు. ఇది కేవలం క్రూరత్వం మాత్రమే కాదు, వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోంది. ఈ ఘటనను మూసివేసేందుకు, తీవ్రత తగ్గించి చూపించేందుకు బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలియగానే ఈకేసు దర్యాప్తులో పోలీసులు తమ చురుకైన స్పందనను చూపించలేదు. హడావిడిగా శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించి, అంత్యక్రియలు జరిపించేశారు. చివరకు ఇప్పటివరకు ఎటువంటి చర్యా లేదు, ఎటువంటి అరెస్టు లేదు. ఇవాళ మార్కాపురంలో జరిగిన బస్సు అగ్నిప్రమాదం ఘటన ప్రభుత్వ యంత్రాంగంలో మరో భయానక వైఫల్యాన్ని బయటపెట్టింది. పలుమార్లు పోలీస్ ఎమర్జెన్సీ నంబర్‌ 100 కు కాల్ చేసినా స్పందన లేదు. 108 అంబులెన్స్ సేవలు కూడా బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయేంతవరకూ స్పందించలేదు. ప్రాణాలతో బయటపడ్డవారు చెబుతున్నది ఒక్కటే “మా ఆర్తనాదాలు ఎవరూ వినలేదు”అని. సమయానికి సహాయం అందక 14 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పందించాల్సిన వ్యవస్థలు స్పందించలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పీఆర్ స్టంట్స్ తప్ప పరిపాలన లేదని మరోసారి తేలిపోయింది. “రెడ్ బుక్” పాలనలో పోలీసులు అచేతనంగా మారిపోయారు, రక్షణ లేక ప్రజలు బాధలు పడుతున్నారు. రాష్ట్రంలోని ఉన్న వాస్తవిక పరిస్థితి ఇదే.
English
173
1.8K
4.7K
106.5K
YSRCP Student Wing retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
The YSR Congress Party wholeheartedly supports the proposed amendments to the Women's Reservation Act, 2023, enabling its implementation in 2029. Our party has always placed utmost emphasis on the empowerment of women. We have already led the way by implementing 50% reservation for women in local bodies, nominated posts, and in works and service contracts awarded on a nomination basis. This initiative for 33% political representation in the Assembly and Lok Sabha is a welcome move. Empowering women to emerge as leaders at every level of our democracy has always been our steadfast endeavour. @narendramodi
English
59
812
3.2K
69.7K
YSRCP Student Wing retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (RDT)కి FCRA పర్మిషన్లు రెన్యువల్‌ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారికి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, పర్యావరణం, సామాజికాభివృద్ధిలో RDT సేవలు కొనసాగేందుకు, తద్వారా పేదల అభ్యున్నతికి ఈ అనుమతులు మేలుచేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని, RDTకి FCRA అనుమతుల విషయంలో చంద్రబాబుగారు క్రెడిట్‌ చోరీకి పాల్పడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఆయన కృషిచేసి ఉంటే, ఏప్రిల్‌ 21, 2025లో నిలిచిపోయిన పర్మిషన్ల రెన్యువల్‌కు ఏడాదికాలం ఎందుకు పట్టింది? చంద్రబాబుగారు పట్టించుకోకపోవడంవల్లే వైయస్సార్‌సీపీ సహా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నది వాస్తవం కాదా? ఇప్పుడు పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ క్రెడిట్ చోరీ చేయడంలో @ncbn ను మించిన వారు ఈ దేశంలో ఇంకొకరు లేరు. @narendramodi @AmitShah @RDT_anantapur
YS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet media
తెలుగు
49
735
2.2K
105K
YSRCP Student Wing retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
Heartfelt congratulations to Hon’ble PM Shri Narendra Modi ji on completing 8,931 days as Head of Government and setting a historic milestone in dedicated public service. This landmark is a testament to one’s grit and resolve. Wishing you strength and good health in the service of the nation. @narendramodi
English
143
782
6.5K
231.9K
YSRCP Student Wing retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
రంజాన్ మాసంలో అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు పాటించి రంజాన్ పండుగను జరుపుకుంటున్న నా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ ముబారక్. అల్లా దయతో అందరి జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యాలు మెండుగా ఉండాల‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. #EidMubarak
తెలుగు
99
992
4.7K
45.1K
YSRCP Student Wing retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఉగాది వేడుక‌ల్లో పాల్గొని, శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తీసుకురావాలని ఆ భ‌గ‌వంతుడిని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నాను. #Ugadi2026
YS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet media
తెలుగు
138
997
4.3K
56.4K
YSRCP Student Wing retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
శ్రీ గంగా భవాని సమేత వేణుతల కాటమరాజు తిరునాళ్ల శుభసందర్భంగా భక్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం గుండంచర్లలో నిర్వహిస్తున్న ఈ పవిత్ర తిరునాళ్లను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, శ్రీ వేణుతల కాటమరాజు వారి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
42
619
3.1K
36K
YSRCP Student Wing retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 Exposed 🚨 Wealth is being created in the state, but not for the state or the people of Andhra Pradesh. It is clearly being created for TDP Supremo and his followers. After land allocation to GITAM University, today two G.Os expose the same pattern once again. The @ncbn government has extended massive incentives to Heritage. Through G.O. 57, the company has been granted subsidies worth Rs 59.69 crore while promising just 35 jobs. This includes Rs 34.93 crore as technology upgradation subsidy, Rs 17.80 crore through 100 percent GST reimbursement for five years, and power subsidies including Rs 1 per unit concession and electricity duty waiver, adding up to about Rs 2 crore. In addition, a 2 percent interest subsidy has been approved. Such tailor-made benefits raise serious questions about priorities when public money is used so generously for limited employment generation. At the same time, M/s SVS Constructions has been granted approval to develop a convention center cum 5-star hotel in Kakinada with Rs 104 crore investment and 300 jobs. The firm belongs to TDP leader SVNS Varma from Pithapuram, who sacrificed his MLA ticket for Pawan Kalyan in 2024 elections. The government has allotted 3.4 acres on a long lease and approved 100 percent SGST reimbursement for 10 years, along with capital subsidy up to Rs 10 crore and multiple concessions. This clearly shows how political loyalty is being rewarded with land, incentives, and public resources. Chandrababu Naidu must answer. This is not governance but selective distribution of public wealth. Land and incentives are going to political loyalists while common people are left out. This model benefits a few, not the state. Andhra Pradesh deserves fairness, not favoritism. #TDPLandMafia
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
English
10
288
816
34K
YSRCP Student Wing retweetledi
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
మెట్టుతో కొడితే దొండకాయ పగిలిపోతుంది దొండకాయ @KiranRoyaljsp అన్న FIR నీ ఎవరు మార్ఫింగ్ చేశారు, కంప్లైంట్ లో నువ్వు రాసిన ప్రకారం ఏ ప్రముఖ పార్టీలో ఉన్నావ్ #దొండకాయ ? #Tirupati #AndhraPradesh #JaganannaConnects
Kiran royal@KiranRoyaljsp

@JaganannaCNCTS ఒరేయ్ మీ చీప్ బతుకుల్లారా .... Fir ని కూడా మార్ఫింగ్ చేశారా ?మీ బతుకులు తగలెయ్య...🤔

తెలుగు
47
337
870
63.5K
YSRCP Student Wing retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
Best wishes to all our 10th class students appearing for their board exams today! You are the future of our state. Stay focused, believe in yourselves, and give it your best shot. Success will follow your hard work. Good luck!
English
51
856
4.3K
55K
YSRCP Student Wing retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములుగారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడిగా నిలిచారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. నేడు శ్రీ పొట్టిశ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
34
590
2.5K
26.5K
YSRCP Student Wing
YSRCP Student Wing@YSRCPStudtWing·
🚨 Big Blasting Update! It is now confirmed that TDP MP @MaheshKumarOfc tested positive for drug consumption during the party that was raided by the Telangana Eagle 🦅 Squad. This is a serious matter that brings disrepute to public office. We urge the Honorable Speaker of the Lok Sabha, @ombirlakota, to take immediate action and suspend TDP MP @MaheshKumarOfc pending a thorough investigation. Public representatives must be held to the highest standards of accountability.
YSRCP Student Wing@YSRCPStudtWing

🚨 Breaking News 🚨 Reports suggest that 2 grams of cocaine were seized during a suspected drugs party. TDP Eluru MP Putta Mahesh Yadav is reportedly linked to the incident. Sources say that during an EAGLE task force raid, gunshots were fired. It is being reported that the firing may have been carried out by Putta Mahesh Yadav. Police suspect that around three rounds of gunfire were discharged during the incident. Further details are awaited as the situation develops. #BreakingNews

English
1
76
206
5.1K
YSRCP Student Wing
YSRCP Student Wing@YSRCPStudtWing·
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీవారి లడ్డు ప్రసాదంపై అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేసి, భక్తుల మనోభావాలతో @ncbn , @PawanKalyan నీచమైన రాజకీయం చేశారు. పవిత్రమైన ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగి దేవుడి పేరుతో ఓట్లు దండుకున్న మీకు, ఇప్పుడు కాలం బూమరాంగ్‌లా సమాధానం చెబుతోంది. పవిత్రత గురించి ఉపన్యాసాలు ఇచ్చిన మీరు, టీటీడీ చైర్మన్ పీఠంపై ఒక సెక్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కూర్చోబెట్టడం భక్తులకు చేస్తున్న ద్రోహం కాదా? మరోవైపు, మీరు వెనకేసుకొస్తున్న మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు, ప్రస్తుత ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌పై డ్రగ్స్ కేసు ఆరోపణలు రావడం మీ డబుల్ స్టాండర్డ్స్‌కు పరాకాష్ట! లడ్డులో నెయ్యి గురించి గగ్గోలు పెట్టిన లోకేష్, పవన్ గార్లు.. ఇప్పుడు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న నేతల గురించి, నైతిక విలువల లేని చైర్మన్ గురించి ఎందుకు నోరు మెదపడం లేదు? తిరుమల ప్రతిష్టను గంగలో కలిపిన మీ కూటమికి భక్తుల ఆగ్రహం తప్పదు! #AndhraPradesh
YSRCP Student Wing tweet media
తెలుగు
0
21
56
652
YSRCP Student Wing
YSRCP Student Wing@YSRCPStudtWing·
🚨 Breaking News 🚨 Reports suggest that 2 grams of cocaine were seized during a suspected drugs party. TDP Eluru MP Putta Mahesh Yadav is reportedly linked to the incident. Sources say that during an EAGLE task force raid, gunshots were fired. It is being reported that the firing may have been carried out by Putta Mahesh Yadav. Police suspect that around three rounds of gunfire were discharged during the incident. Further details are awaited as the situation develops. #BreakingNews
YSRCP Student Wing tweet media
English
4
110
284
12.9K