Yash
40K posts

Yash
@YashTDP_
Proud Indian | Entrepreneur | Political Activist
Washington, DC Katılım Nisan 2020
498 Takip Edilen13.5K Takipçiler

వైసీపీ నేతల "వికృత యాక్షన్" - జగన్ "నో యాక్షన్"
#YKamaParty
#PsychoFekuJagan
#iTDPforTDP
#AndhraPradesh
తెలుగు
Yash retweetledi

Dear Students 📚,
As the festival of #Ramzan (Eid-ul-Fitr) 🌙 is likely to be observed on 21st March 2026, the Government of #AndhraPradesh has rescheduled certain examinations in the interest of students.
The Intermediate 1st Year IPE (Public Administration Paper-I & Logic Paper-I) 📝 scheduled on 21.03.2026 will now be held on 25.03.2026 (Wednesday).
Further, the SSC 3rd Language English Examination 📝 scheduled on 21.03.2026 is postponed to 02.04.2026.
All other examinations will be conducted as per the original schedule. Students, parents, and officials are requested to take note and ensure wide dissemination of the revised dates 📢.
English

కూటమి పాలన బాగుంది అని జగన్ ముందే చదివారు 🤣
#Ugadi2026
#APJobCalender2026
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#Andhrapradesh
తెలుగు

జగన్ ప్రెస్ మీట్‌లో ఏమి మాట్లాడుతాడో, ఎందుకు ప్రెస్ మీట్ పెడతాడో జగన్‌కే అర్థం కాదనుకుంటా..!!
జగన్ మాట్లాడే ప్రతి మాట, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీలోని ఉన్మాదులు చేసిన పనులను గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తుంటే, ఆయన మొహం ఎక్కడ పెట్టుకుంటున్నాడో!
#foryou #telugu #fekujagan #telugumemes #pawankalyan #tdp
తెలుగు

హిందూ ఆచారాలను మరొక్కసారి అవమానించిన జగన్ దంపతులు
#EndOfYCP
#AntiDevelopmentJagan
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
తెలుగు
Yash retweetledi

రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాం. ఉగాది పచ్చడి స్వీకరించి, పంచాంగ శ్రవణం ఆలకించాను. రాష్ట్రానికి అంతా మంచి జరగాలని కోరుకున్నా. మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేలా నిర్వహించిన కార్యక్రమంలో అందరికీ స్వయంగా ఉగాది పురస్కారాలు అందించాను. ఆయా రంగాల్లో ప్రముఖులను గౌరవించుకున్నాం.
#Ugadi2026




తెలుగు

జాబ్ క్యాలెండర్ పై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్ 👏
#NaraLokesh
#JobCreatorInChief
#Ugadi2026
#APJobCalender2026
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#Andhrapradesh
తెలుగు

సంచలనం రేపిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దస్త్రాల దహనం కేసులో సీఐడీ విచారణను ముమ్మరం చేసింది. ప్రధాన కుట్రదారులుగా ఉన్న మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు వ్యక్తుల్ని CID అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సుమారు 20 నెలల తర్వాత అజ్ఞాతం వీడి వచ్చిన నిందితుల్ని.. పక్కా సమాచారంతో పట్టుకున్నారు
తెలుగు

ప్రతి ఉగాదికి job calender ఇస్తాం: CM చంద్రబాబు గారు
.
#Ugadi2026
#APJobCalender2026
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#Andhrapradesh
తెలుగు
Yash retweetledi

#APJobCalender2026
జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.

తెలుగు





