Mekathoti Sucharitha

33 posts

Mekathoti Sucharitha banner
Mekathoti Sucharitha

Mekathoti Sucharitha

@YsrcpSucharitha

former Minister of Home Affairs and Disaster Management of Andhra Pradesh.Member of Legislative Assembly From Prathipadu Constituency In YSR Congress Party.

Guntur, Andhra Pradesh Katılım Mart 2023
10 Takip Edilen35 Takipçiler
Mekathoti Sucharitha retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
చీక‌టిపై వెలుగు.. చెడుపై మంచి.. అజ్ఞానంపై జ్ఞానం.. దుష్ట‌శ‌క్తుల‌పై దైవ‌శ‌క్తి సాధించిన విజ‌యాల‌కు ప్ర‌తీక‌గా జ‌రుపుకొనే పండుగ దీపావ‌ళి. ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా ప్ర‌జ‌లంద‌రికీ స‌కల శుభాలు, సంప‌ద‌లు, సౌభాగ్యాలు, విజ‌యాలు క‌ల‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు.
తెలుగు
223
778
3.4K
172.4K
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహనీయుడు "#మహాత్మా_గాంధీ" - "జయంతి" నేడు..ఈ సందర్భంగా వారికివే మా ఘననివాళులు. #MekathotiSucharitha #mekathotidayasagar #AndhraPradesh #APCMYSJagan #YSRCPSOCIALMEDIA #YSJaganCares @ysjagan @YSRCParty
Mekathoti Sucharitha tweet media
తెలుగు
0
1
1
279
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
సోదర సోదరీమణుల ఆత్మీయబంధాన్ని చాటే "#రక్షా_బంధన్" పండుగని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరుకుంటూ...రాష్ట్ర ప్రజలందరికీ మరియు ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ "#రాఖీ_పౌర్ణమి" శుభాకాంక్షలు. #HappyRakshaBandhan #rakhi @ysjagan @YSRCParty
Mekathoti Sucharitha tweet media
తెలుగు
2
0
1
183
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
నేడు #77వ స్వాతంత్ర దినోత్సవం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావులు త్యాగాలను స్మరించుకుంటూ దేశ ప్రజలందరికీ #స్వాతంత్ర్య_దినోత్సవ శుభాకాంక్షలు. #HappyIndependenceDay @ysjagan @YSRCParty
Mekathoti Sucharitha tweet media
తెలుగు
0
0
0
140
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
ప్రజా గాయకుడిగా తన పాటలతో పేదల్లో చైతన్యాన్ని నింపి,వారి హక్కుల సాధన కోసం ఉద్యమబాట పట్టిన మహోన్నత వ్యక్తి గద్దర్ గారు.అలాంటి మహనీయుడిని కోల్పోవడం సమాజానికి తీరని లోటు.గద్దర్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను
Mekathoti Sucharitha tweet media
తెలుగు
0
0
0
100
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
థాయ్‌లాండ్‌లో జరిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన వైజాగ్‌కు చెందిన మా స్వంత #జ్యోతియార్రాజీకి నా అభినందనలు మరియు శుభాకాంక్షలు. మీరు మా అందరినీ చాలా గర్వపడేలా చేసారు జ్యోతి. #asiaathletics @ysjagan @YSRCParty
Mekathoti Sucharitha tweet media
తెలుగు
0
0
0
88
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
పేదరికం, కరువు కాటకాలతో అల్లాడిన తెలుగు నేలకు జీవం పోసిన యుగ పురుషుడు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారు.మాటతప్పం..మడమ తిప్పం అంటూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైఎస్ఆర్ పాలన అందించారు. #LegacyLivesOn #YSRJayanthi #YSRLivesOn @ysjagan @YSRCParty
తెలుగు
0
0
0
84
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
#ముఖ్యమంత్రి_గారిని_మర్యాదపూర్వకంగా_కలిసిన_మచిలీపట్నం_పోర్ట్_నూతన "#ఎం.#డి" "#శ్రీ_మేకతోటి_దయాసాగర్" గారు. IRS(R).
Mekathoti Sucharitha tweet media
0
0
2
92
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ - 2023 లో డబుల్స్ గెలిచిన మన తెలుగు అబ్బాయి #satwiksairaj మరియు #Shettychirag04 కి నా అభినందనలు మరియు శుభాకాంక్షలు! మీరు మా అందరినీ చాలా గర్వపడేలా చేసారు.
Mekathoti Sucharitha tweet media
తెలుగు
0
0
1
70
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
ఈరోజు ప్రత్తిపాడు మండలం, కొండేపాడు గ్రామము నందు నిన్న ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి అశువులు బాసిన 7 గురు మహిళల పార్ధివ దేహములకు ఘన నివాళులు అర్పించిన మేకతోటి దంపతులు శ్రీమతి. మేకతోటి సుచరిత గారు శాసనసభ్యులు మరియు మాజీ హోంశాఖామాత్యులు, శ్రీ.మేకతోటి దయాసాగర్ గారు IRS, Rtd.
Mekathoti Sucharitha tweet mediaMekathoti Sucharitha tweet mediaMekathoti Sucharitha tweet mediaMekathoti Sucharitha tweet media
తెలుగు
0
0
1
86
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
ఈ రోజు ఉదయం, ప్రత్తిపాడు మండలం, ప్రత్తిపాడు-1 సచివాలయ "#మహిళా_పోలీస్ #రజిని", గనికపూడి సచివాలయ మహిళా పోలీస్ భార్గవి ఇరువురు రోడ్ ప్రమాదంలో గాయపడి గుంటూరు పట్టణంలోని శ్రీబాలజీ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు అని విషయం తెలుసుకొని వారిని పరామర్శించడం జరిగినది.@ysjagan
Mekathoti Sucharitha tweet mediaMekathoti Sucharitha tweet mediaMekathoti Sucharitha tweet mediaMekathoti Sucharitha tweet media
తెలుగు
0
0
1
83
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
మన నవరత్నాలు పథకాలను ప్రమోట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా శిఖరాలను అధిరోహించిన కర్నూలు పర్వతారోహకుడు జి సురేష్ బాబుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు! ఆంధ్ర ప్రదేశ్ పట్ల మీ అంకితభావం మరియు ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం. @ysjagan @YSRCParty #Ysrcpnavaratnalu
Mekathoti Sucharitha tweet media
తెలుగు
0
1
2
64
Mekathoti Sucharitha retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్ళ స్థ‌లాలు ఇచ్చేందుకు మ‌న ప్ర‌భుత్వం సుప్రీంకోర్ట్ వ‌ర‌కూ వెళ్ళి పోరాడింది. నేడు అదే అమ‌రావ‌తిలో రూ.7 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌లు విలువ చేసే ఇళ్ళ స్థ‌లాల‌కు 50,793 మంది అక్క‌చెల్లెమ్మ‌ల‌ను య‌జ‌మానుల‌ను చేసింది మ‌న ప్ర‌భుత్వం. ఇంత మంచి కార్య‌క్ర‌మం నిర్వ‌హించే అవ‌కాశాన్ని నాకు క‌ల్పించిన దేవుడికి, మీకు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను.
తెలుగు
322
1.2K
4.7K
349.9K
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
ఈరోజు (మంగళవారం) ఉదయం గుంటూరు పట్టణంనకు విచ్చేసిన "#గౌరవ_ముఖ్యమంత్రివర్యులు_శ్రీ_వై_ఎస్_జగన్_మోహన్_రెడ్డి" గారిని మర్యాద పూర్వకంగా కలిసిన మేకతోటి దంపతులు #శ్రీమతి_మేకతోటి_సుచరిత గారు ప్రత్తిపాడు శాసనసభ్యులు మరియు మాజీ హోం శాఖామాత్యులు, #శ్రీ_మేకతోటి_దయాసాగర్ గారు IRS,
Mekathoti Sucharitha tweet mediaMekathoti Sucharitha tweet media
తెలుగు
0
0
1
62
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
తెలుగు చలనచిత్ర రంగంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు శరత్‌బాబుగారు. నేడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం. శరత్‌బాబు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. #RIPSarathBabu garu.
Mekathoti Sucharitha tweet media
తెలుగు
0
0
1
85
Mekathoti Sucharitha retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
Today saw the culmination of the Chandi, Rudra, Raja Syamala, and Sudarshana Sahita Sri Lakshmi Maha Yagam after six days where thousands joined hands in prayer for the progress and prosperity of Andhra Pradesh. I am grateful for the unwavering faith that people have bestowed upon me. Together, we envision a brighter future, filled with progress, development and abundance. Wishing health, wealth, and welfare to all.
YS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet media
English
237
895
5.3K
364.1K
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
సంపదలకు మూలం, కార్మికుల స్వేదం శ్రామికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కార్మిక సోదరులకు "#మే_డే" శుభాకాంక్షలు. #mayday @ysjagan @YSRCParty
Mekathoti Sucharitha tweet media
తెలుగు
0
0
1
70
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
మానవాళి హితాన్ని ఆకాంక్షించే పవిత్రమయిన రంజాన్ పర్వదినాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులకు "#రంజాన్" శుభాకాంక్షలు. #HappyRamadan @ysjagan @YSRCParty
Mekathoti Sucharitha tweet media
తెలుగు
0
0
1
100
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha@YsrcpSucharitha·
#కుటుంబం_కోసం_నిస్వార్థ_ప్రేమని_చూపేది_అమ్మ అలాంటి అమ్మ "#విజయమ్మకి" హృదయపూర్వక "#జన్మదిన" శుభాకాంక్షలు. #YSVijayamma @ysjagan @YSRCParty
Mekathoti Sucharitha tweet media
తెలుగు
0
0
1
81