
70,279
327.5K posts

70,279
@always_pk_
World Greatest PK Fan | Mega Fan




@Suryateja_23 Ore OG , Peddi premiers flat 1000,600 ra nayana Devara dcr 200,300 aina kuda margin 1/2L undi danike rechipotunav ade flat 1000,700 tho ma vadu osthe ooresukuntaru akkade 😂





#Peddi Bangalore day2 advances sold-outs 0/623 Fast filling 4









పవన్ కళ్యాణ్‌కు KVP రామచంద్ర రావు బహిరంగ లేఖ రోజుకు ఒక రంగు మార్చే ఊసరవెల్లులు ఉన్న ఈ కాలంలో గుర్తుకు రావలసింది నికార్సైన వైఎస్సారే మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప, ఎటువంటి తప్పుడు రాజకీయ కేసులు బనాయించినట్లు ఆధారాలు లేవు #YSR సీఎంగా ఉన్నప్పుడు మీ మీద కేసులు బనాయించారని మీరు ఒక ఆరోపణ తప్పు మీరు చెప్పిన ఉన్నత పోలీసు అధికారి "లై డిటెక్టర్" ముందు @PawanKalyan మీ ఆరోపణలు నిజమని నిరూపించండి అలా చెప్పిస్తే.. రూ.10 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్‌కు అయినా మీకు నచ్చిన స్వచ్ఛంద సంస్థకు ఇస్తాం మీ ఆరోపణలు నిజమని కనీసం మీరు బలంగా నమ్ముతుంటే మీరు ఈ చాలెంజ్ కు అంగీకరించండి పవన్ గురించి, ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికల గురించి ఆలోచించాల్సిన తీరిక వైఎస్సార్‌కు అసలే లేదు జనం మెచ్చిన నాయకుడిపై అసత్య ఆరోపణలు చేస్తే బాగోదు - KVP రామచంద్ర రావు





















