
AmAravAti voice
18.5K posts

AmAravAti voice
@amaravatibuzz
Jai JanaSena | janasena international secretary



భార్యాభర్తల గలీజ్ దందాలో 1500 మంది ట్రాప్ 100 మందితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య కరీంనగర్ – ఆరేపల్లిలో అప్పుల ఊబి నుండి బయటకు రావడానికి గలీజ్ దందాకు దిగిన భార్యాభర్తలు Lallydimplequeen - insta Karimnagar pilla 143 - YouTube అనే సామాజిక మాధ్యమాల్లో పురుషులకు వల వేసి రూంకి పిలిపించి శృంగారం చేసిన భార్య ఆ సమయంలో వీడియోలు తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు దండుకున్న దంపతులు ఇలా సంపాదించిన డబ్బులతో ఆరేపల్లిలో రూ.65 లక్షల విలువైన ఒక ప్లాట్, ఖరీదైన ఫర్నిచర్, రూ.10 లక్షల విలువైన కారును కొన్న దంపతులు కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారిని బ్లాక్‌మెయిల్ చేసి రూ.13 లక్షలు దండుకొని.. మరోసారి రూ.5 లక్షలు డిమాండ్ చేయడంతో బయటపడ్డ భాగోతం డబ్బులు ఇవ్వకుంటే చంపుతామని, అతని శృంగార వీడియోలు కుటుంబసభ్యులకు పంపుతామని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు దీంతో భార్యాభర్తల గలీజ్ దందాను బట్టబయలు చేసి, వారిని అరెస్ట్ చేసి వీడియోలు రికార్డు చేసి ఫోన్, నగదు, చెక్కులను స్వాధీనం చేసుకున్న పోలీసులు



Telangana Needs a Stronger Alternative! లెక్కలేనంత అవినీతి, భూకబ్జాలతో తెలంగాణాను ముంచిన ముగ్గురు మోసగాళ్ళు బీఆర్ఎస్: 10 ఏళ్ల పాలనలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి, Dharani పోర్టల్ ద్వారా భూరికార్డుల మార్పిడి, ఫామ్ హౌస్ చుట్టూ వేల ఎకరాలు. కాంగ్రెస్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో బినామీ లావాదేవీలు, పేదల ఇళ్ల కూల్చివేతలు, కాంట్రాక్టర్ల రాజ్యం, ఇసుక మాఫియా, అవినీతి పాలన MIM: పాతబస్తీలో భూకబ్జాలు, పోలీసులను అడ్డుపెట్టి అక్రమ నిర్మాణాలకు సహకారాలు. ఎక్కడ ఓట్లు పోతాయో అనే భయంతో హైదరాబాద్ మహానగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలపై మాట కూడా మాట్లాడలేని తోడు దొంగలు ఇలా తమ స్వార్థ రాజకీయాలతో తెలంగాణను దోచుకున్నారు. కాబట్టి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఇక వీరిని దూరం పెట్టాలి. ప్రజలకు తమ ఆస్తులను పంచే అలవాటు తప్ప..వారి ఆస్తులు దోచుకునే అలవాటు, అవసరం లేని నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి. #Telangana #GHMC



Thank you, Pawan Kalyan, for inspiring your fans and the youth of Andhra Pradesh to choose the RIGHT ideology @PawanKalyan




















