Meowss

36.8K posts

Meowss banner
Meowss

Meowss

@anytimecat

Animal Lover.. Esp. Cats 😺🐱

చెప్పను బ్రదర్ Katılım Kasım 2018
165 Takip Edilen158 Takipçiler
Meowss retweetledi
Nara Lokesh Cult 🦁🚲✌️
మన అమరావతి కోసం 34000 ఎకరాలు త్యాగం చేసిన రైతులు హ్యాపీగా ఉన్నారు అంతకన్నా ఏం కావాలి. మన ఆత్మ గౌరవం మన అమరావతి 💛🙏 కొంచెం టైం ఉంటే వీడియో మొత్తం పూర్తిగా చూడండి. తప్పకుండా అందరికీ షేర్ చేయండి 🙏 జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ 🙏 @ncbn @naralokesh @PawanKalyan @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @PurandeswariBJP #AmaravatiCapital
తెలుగు
0
14
56
630
Meowss retweetledi
𝒟𝒾𝓋𝓎𝒶
𝒟𝒾𝓋𝓎𝒶@Divya_Mudunuri·
ప్రతీ ఒక్కడి కర్కశత్వానికీ ఏదోక రోజు కర్మ ఫలితం దక్కుతుంది. ప్రతీ అన్యాయానికీ ఏదోక రూపంలో న్యాయం జరుగుతుంది. ప్రతీ వెధవకీ చెంప పగలకొట్టి మరీ కాలం సమాధానం చెప్తుంది. ఈ విజయం భూములిచ్చిన అమరావతి రైతులది. ఈ విజయం రోడ్డెక్కి పోరాడిన ప్రతీ మహిళదీ. ఈ విజయం నైతికంగా రాజధానికి మద్దతు తెలిపిన ప్రతొక్కరిదీ.
𝒟𝒾𝓋𝓎𝒶 tweet media
తెలుగు
4
52
133
3.2K
Meowss retweetledi
Eclector
Eclector@eclector1419857·
Umesh Chandra.... CBN బంధువు కూడా
Eclector tweet mediaEclector tweet media
మన ప్రకాశం@mana_Prakasam

🔇🔇 PV సునీల్ కుమార్ మేకపోతు గాంభీర్యం.. 🔇🔇 వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు.. జగన్ రెడ్డి @ysjagan కి పరమ భక్తుడిగా ఉంటూ..చివరికి 2024 ఎలక్షన్లలో కూడా.. తమ AIM సంఘం ద్వారా జగన్ రెడ్డి కోసం ప్రచారం చేయించిన PV సునీల్ కుమార్.. ప్రభుత్వం మారగానే.. వెంటనే ప్లేటు ఫిరాయించాడు.. తన అధికార దుర్వినియోగం మీద, కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకోబోతోంది.. అని తెలియగానే.. ఒక కొత్త అబద్ధాన్ని ప్రజల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.. ఈ మధ్య ప్రతీ ఇంటర్వ్యూలో.. అదే అబద్ధాన్ని repeated గా చెబుతూ.. తెలుగుదేశం నాయకత్వంలో దగ్గర సింపతీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.. ❎❌అబద్ధం ❌ అబద్ధం ఏమిటంటే.. ""నేను కడప వెళ్ళే దాకా అక్కడ టీడీపీ ఆఫీసు కూడా లేదు.. నేనే దగ్గరుండి పులివెందులలో టీడీపీ పార్టీ ఆఫీసు పెట్టించా"".. ✅ నిజం ✅ నిజం ఏమిటంటే.. పులివెందులలో టీడీపీ పార్టీ ఆఫీసు పెట్టడానికి support చేసింది Dashing IPS Officer ఉమేష్ చంద్ర గారు.. ఆయన కడప SP గా ఉన్నపుడు రాజారెడ్డికి చుక్కలు చూపించాడు.. ఆ సమయంలో PV సునీల్ కుమార్ ASP మాత్రమే.. కింద వీడియోలో సునీల్ కుమార్ ఏమి చెబుతున్నాడో మీరే చూడండి.. ఉమేష్ చంద్ర గారి వలన గుర్తింపు పొంది.. ఇప్పుడు ఉమేష్ చంద్ర గారు చేసిన పనులకు, ఆయన పేరు కూడా ఎత్తకుండా దొంగచాటుగా క్రెడిట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు పీవీ సునీల్.. ❎❌అబద్ధం ❌ ఇంకో అబద్ధం ఏమిటంటే.. వైసీపీకి నేను అనుకూలంగా లేను కాబట్టి.. నాకు ఫైర్ సర్వీసెస్ కు ట్రాన్స్ఫర్ చేసి.. ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చారు.. ✅ నిజం ✅ ముందు రఘు రామకృష్ణం రాజు అంశంలో.. ఇతని మీద యాక్షన్ తీసుకోమని పార్లమెంటు నుండి చీఫ్ సెక్రెటరీకి లేఖ వచ్చింది.. తర్వాత 3 reminders వచ్చాయి.. అయినప్పటికీ disciplinary action తీసుకోకపోవడంతో.. పార్లమెంట్ ప్రివిలేజెస్ కమిటీ నుండి.. చీఫ్ సెక్రెటరీ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అని.. 4 వ reminder ద్వారా హెచ్చరికలు వచ్చాక.. అప్పుడు హడావిడిగా ఇతన్ని అగ్నిమాపక శాఖకు బదిలీ చేశారు.. అంతే తప్ప.. చంద్రబాబు అరెస్టుకు అతను ఒప్పుకోలేదని.. కక్ష సాధింపు కింద తీసుకున్న చర్యలు కాదు.. అగ్నిమాపక శాఖకు ట్రాన్స్ఫర్ చేశాక కూడా,, అన్ని కేసులు ఉన్నాకూడా.. అతడికి DG గా పదోన్నతి ఇచ్చాడు జగన్ రెడ్డి.. 👉👉 మేకపోతు గాంభీర్యం తాను ఒక daring and dashing super cop అని, అదురూ బెదురు లేని నాయకుడు అని.. దళిత సమాజం అతని వెంట నిలబడుతుంటే.. ఆయన మాత్రం.. ఇలా సస్పెన్షన్లు ఎత్తివేత కోసం, ప్రభుత్వం తీసుకునే యాక్షన్ నుండి తెప్పించుకోవడం కోసం.. ప్లేట్ ఫిరాయింపులకు పాల్పడడం బాధాకరం..

0
26
76
7.4K
Meowss retweetledi
మన ప్రకాశం
బిస్కెట్ వెయ్యకముందు... మాజీ ఐపీఎస్ ! బిస్కెట్ వేశాక... జై బీఆర్ఎస్ !! తెలంగాణాలో కూడా చంద్రబాబు పరిపాలనే జరుగుతుందంట... ఈ మేతావి దృష్టిలో ! వీళ్ళ విశ్వసనీయతకు ఉన్నత చదువులు కాదు... 'బారాస'త్వం చేయడం కోసం లభించే పదవులే అత్యున్నత ప్రామాణికాలు !!
మన ప్రకాశం tweet media
తెలుగు
5
36
123
20.1K
Meowss retweetledi
Eclector
Eclector@eclector1419857·
నాకు రాముడి పైన , కృష్ణుడి పైన , గణపతి పైన నమ్మకం లేదు వేరే ఏ ఇతర హిందూ దేవతల పైనా నమ్మకం లేదు నేను వారిని పూజించను I do not believe in Rama, Krishna, Ganesha, or any other Hindu gods. I do not worship them either. - RS Praveen Kumar, BRS #Throwback
మన ప్రకాశం@mana_Prakasam

బిస్కెట్ వెయ్యకముందు... మాజీ ఐపీఎస్ ! బిస్కెట్ వేశాక... జై బీఆర్ఎస్ !! తెలంగాణాలో కూడా చంద్రబాబు పరిపాలనే జరుగుతుందంట... ఈ మేతావి దృష్టిలో ! వీళ్ళ విశ్వసనీయతకు ఉన్నత చదువులు కాదు... 'బారాస'త్వం చేయడం కోసం లభించే పదవులే అత్యున్నత ప్రామాణికాలు !!

6
117
326
16.5K
Meowss retweetledi
Siddharth
Siddharth@SidForAll2021·
రెండు పార్టీల ego battles ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్? విభజిత ఆంధ్రప్రదేశ్ కి…2014 లో అమరావతి ని రాజధాని గా నిర్ణయించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు TDP ఒకటే స్టాండ్ మీద ఉంది పని చేస్తుంది…. YCP/Jagan రెడ్డి రోజుకో మాట మారుస్తుంది
Eshwar Vishnubhotla@Eswarkarthikeya

Hello @ysjagan తమరు కేవలం ప్రతిపక్ష పార్టీ నేత మాత్రమే కాదు.. ఇంతకు ముందు ముఖ్యమంత్రి కూడా.. మిచిగాన్ లాగా మావిగన్ అంటూ కొత్త కొత్త కథలు చెప్పడానికి ముందు గతంలో మీరు CM గా ఉన్నపుడు ఇలాంటి ఆలోచనలు ఎందుకు చెప్పలేదని ప్రజలు అడుగుతారు కదా..? రెండు పార్టీల, వాటి నేతల Ego battles మధ్య ఆంధ్రా చిక్కుకోకూడదు... పదేపదే ప్రాతిపదిక మారకూడదు..ఇంత చిన్న విషయం ఎందుకు miss అవుతున్నావ్?

తెలుగు
0
1
4
139
Meowss retweetledi
venuswamy parody
venuswamy parody@paulesupaadham·
MAVIGUN 😂
venuswamy parody tweet media
Español
2
37
137
2.7K
Meowss retweetledi
Nirupama Kotekar
Nirupama Kotekar@nirupamakotekar·
Boledu memes vochhayi😂😂
Indonesia
42
509
2.8K
73.8K
Meowss retweetledi
Anjan P
Anjan P@pdsdnn·
మీరంతా హన్నియ్య పాయింట్ మిస్సవుతున్నారు. MAచిలీపట్టణం - 4వ రాజధాని VIజయవాడ - 5వ రాజధాని GUNటూరు - 6వ రాజధాని అలా పెంచుకుంటూ పోతాడు 🤣
Anjan P tweet media
తెలుగు
10
75
428
6.8K
Meowss retweetledi
ShelbY
ShelbY@manishini9·
Finally Perfect Video I found 😝😝
English
1
36
113
1.5K
Meowss retweetledi
N Chandrababu Naidu
#HistoricAmaravatiResolution ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఈరోజు లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడింది.  రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం ఇది. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయి. అమరావతి ఇక అజేయం..అజరామరం. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతాం. సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. లోక్ సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. @narendramodi @AmitShah
తెలుగు
56
739
3.7K
42.4K
Meowss retweetledi
N Chandrababu Naidu
#HistoricAmaravatiResolution Today marks a truly historic and deeply emotional moment for my state. With the passage of the Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026 in the Lok Sabha, recognising #Amaravati as our sole Praja Rajadhani, the collective aspirations of millions have found expression on the floor of the nation’s Parliament. On behalf of my people of Andhra Pradesh, I express my heartfelt gratitude to the Union NDA Government led by Hon’ble Prime Minister Shri Narendra Modi ji for making this moment possible and for taking this decisive step towards securing our capital. I also extend my sincere thanks to every Party and Hon’ble Member of Parliament who spoke in support of the Bill. It was truly heartening to witness unity across party lines in support of Andhra Pradesh and in recognition of the sacrifices made by our farmers. I sincerely hope that the Bill will receive similar support in the Rajya Sabha. @narendramodi
English
75
1.2K
6.4K
102.9K
Meowss retweetledi
Deepu Chowdary
Deepu Chowdary@DeepuNTR18·
"Amaravati is God’s will , destiny will find its course" Thank You @ncbn Garu🙏💛
N Chandrababu Naidu@ncbn

#HistoricAmaravatiResolution Today marks a truly historic and deeply emotional moment for my state. With the passage of the Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026 in the Lok Sabha, recognising #Amaravati as our sole Praja Rajadhani, the collective aspirations of millions have found expression on the floor of the nation’s Parliament. On behalf of my people of Andhra Pradesh, I express my heartfelt gratitude to the Union NDA Government led by Hon’ble Prime Minister Shri Narendra Modi ji for making this moment possible and for taking this decisive step towards securing our capital. I also extend my sincere thanks to every Party and Hon’ble Member of Parliament who spoke in support of the Bill. It was truly heartening to witness unity across party lines in support of Andhra Pradesh and in recognition of the sacrifices made by our farmers. I sincerely hope that the Bill will receive similar support in the Rajya Sabha. @narendramodi

English
7
119
719
12K
Meowss retweetledi
Telugu Desam Party
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత బిల్లుకు తాము మద్దతు ఇవ్వడం లేదంటూ లోక్ సభలో వైసీపీ ఎంపీలు వాకవుట్ చేయడం అంటే... దేశ ప్రజలందరి ముందు జగన్ కు అమరావతి పై ఉన్న విషాన్ని కక్కడమే. కక్షను నిరూపించుకోవడమే. అసలు అమరావతి పై జగన్ కు ఎందుకింత కక్ష? #Amaravati #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
247
1.8K
3.7K
20.7K
Meowss retweetledi
Chandu
Chandu@YOLO_Beliver·
జగన్ అనే వాడు IPAC చేసిన ONE TIME WONDER. 2017-19 మధ్యలో జగన్ మాట్లాడిన ప్రతి మాట ప్రశాంత్ కిషోర్ టీం చెప్పిందే. ఈ రోజు PK టీం లేదు జగన్ మీడియా ముందుకు వస్తున్నాడంటే Tv చానెల్స్ కన్నా సోషల్ మీడియా పేజెస్ వాళ్ళు రెడీగా ఉండే పరిస్థితి వచ్చింది, ఇదే జగన్ రియాలిటీ. . Done & Dusted !!
Chandu tweet media
తెలుగు
2
22
48
642
Meowss retweetledi
Achanta Raja
Achanta Raja@achantaraja·
చదరపు అడుగుకి ఎంత అయ్యింది ? నియంత జగన్ కోసం కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ : రూ.49 వేలు 5 కోట్ల ఏపీ రాజధాని (5 టవర్స్) : రూ.7 వేలు ఢిల్లీలో కట్టిన కొత్త పార్లమెంట్ : రూ.17 వేలు కేసీఆర్ కట్టిన కొత్త సెక్రటేరియట్ : రూ.19 వేలు
Achanta Raja tweet mediaAchanta Raja tweet mediaAchanta Raja tweet media
తెలుగు
0
66
132
4.3K
Meowss retweetledi
Achanta Raja
Achanta Raja@achantaraja·
ఒక పక్క అమరావతిలో అసలు ఖర్చే లేదు అంటాడు.. మరో పక్క, 14 వేలు sft ఖర్చు చేసారు, మొత్తం దోచేస్తున్నారు, ఇదో పెద్ద స్కాం అంటాడు.. పిచ్చి వెధవ @ysjagan , స్క్రిప్ట్ రాసే సన్నాసిని మార్చుకో..
తెలుగు
0
23
83
1.2K