This eez DSB 🐎™ 🇮🇳

12.5K posts

This eez DSB 🐎™ 🇮🇳 banner
This eez DSB 🐎™ 🇮🇳

This eez DSB 🐎™ 🇮🇳

@being_dsb

#Teetotaller

Visakhapatnam Katılım Şubat 2014
750 Takip Edilen380 Takipçiler
Sabitlenmiş Tweet
This eez DSB 🐎™ 🇮🇳
డబ్బులు పట్టుకుని వచ్చారు , my vote is not for sale అని కరాఖండిగా చెప్పేశా ✌️✌️✌️
తెలుగు
18
64
475
0
This eez DSB 🐎™ 🇮🇳
@sriniksv మొత్తం నిఫ్టీ ఫాల్ లో 20%(150pts) కంట్రిబ్యూషన్ 😭😭
తెలుగు
0
0
1
132
Srinivas
Srinivas@sriniksv·
HDFC ante oka nammakam undedhi ...
Indonesia
13
0
46
11.3K
This eez DSB 🐎™ 🇮🇳
@greatandhranews నీ టైం నడిచినప్పుడు నువ్వేం చేసావ్ ?? ఈవీఎం పగులగొట్టి రౌడీ లా బిహేవ్ చేశావ్
తెలుగు
0
0
0
43
greatandhra
greatandhra@greatandhranews·
మాకంటూ ఒక టైమ్ వస్తుంది... ఎవర్నీ వదిలిపెట్టం టీడీపీ ఆధిపత్య పోరులో హత్య జరిగితే, అది మాకు ఆపాదించి ఈరోజు వరకు 99 రోజుల పాటు జైలులో పెట్టారు రేపు మా టైమ్ వస్తుంది. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం - మాజీ ఎమ్మెల్యే #pinneliramakrishnareddy #ysrcp #tdp #macharla
తెలుగు
14
59
355
9.9K
This eez DSB 🐎™ 🇮🇳
@ItzmeSri4TDP మనోళ్లే లేపారు గా 😭😭
Red Book@RedBook_TDP

No. 1 MLA in BJP - @yschowdary 😎 సొంత నియోజకవర్గం కోసం అంకితభావం, నిబద్ధత తో తన సొంత డబ్బులతో సేవ చేస్తున్న సుజనా చౌదరి గారు ❤️ ప్రజల అవసరాలు, సంక్షేమ పథకాల కోసం సొంతగా వాలంటీర్లను నియమించిన విజయవాడ వెస్ట్ MLA 🤗

తెలుగు
0
0
1
1.2K
Sri(శ్రీ)
Sri(శ్రీ)@ItzmeSri4TDP·
ఈ సుజనా చౌదరికి మినిష్టర్ పోస్ట్ ఇవ్వనప్పటినుండి ఈయన ఏడుస్తూనే ఉన్నాడు .కావాలంటే ఆయన ట్వీట్స్ చూడండి ఒక్కటంటే ఒక్క ట్వీట్లో CM గారినో లేక Dy.CM గారినో లేక లోకేష్ గారినో ట్యాగ్ చెయ్యడు .ఈయనేదో సొంత చరిష్మాతో గెలిచినట్లు ఫీల్ అవుతుంటాడు . మూడు నెలలకొకసారి వస్తాడు నియోజకవర్గానికి అక్కడేం జరుగుతుందో ఈయనకి ఎవడో బ్రీఫ్ చెయ్యాలి . సరే అసలు విషయానొకేస్తే బాబు గారు ,కళ్యాణ్ గారు ఆల్రెడీ NDDB రిపోర్ట్ ను మాత్రమే రిఫర్ చేసారు .ఈయనకి ఆబొక్క కూడా తెలియదు .పార్టీల మీద ప్రేమలేనోళ్లకి , డబ్బుంటే ఏమైనా చెయ్యచ్చు అనేవాళ్లకు టికెట్స్ ఇస్తే ఇంతే ఉంటుంది
తెలుగు
14
11
123
17.2K
This eez DSB 🐎™ 🇮🇳
@molakalaravi ఈ పొట్లకాయ మొఖపోన్ని వాళ్ళతో పోలుస్తున్నావంటేనే నువ్వెంత దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నావో తెలుస్తుంది
GIF
తెలుగు
0
0
0
107
ravikiran molakala
ravikiran molakala@molakalaravi·
🤣 బ్రో సెల్ఫ్ గోల్ ఏమో చూసుకో. కుల గజ్జి అంటే మన రామోజీరావు, బిఆర్ నాయుడు, ఆర్కే అనేటోళ్ళు అందరూ ఆఫ్రికా కాస్ట్ ఆ ఏంటి?
𝔲𝔪𝔞𝔫𝔞𝔱𝔥@NTRGazette

ముసుగు తీసిన కులగజ్జి కేవీ రెడ్డి వీడు మళ్ళీ జర్నలిస్ట్

తెలుగు
9
52
290
6.7K
Voice of Andhra 🇮🇳
Voice of Andhra 🇮🇳@VoiceOfAndhraa·
మా ఆంధ్రాలో కూడా 11 మంది అలాగే తీసుకుంటున్నారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలూ తీసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు కూటమి ప్రభుత్వం.
Eclector@eclector1419857

A person by the name of K. Chandra Sekhar Rao received salary and allowances to the extent of ₹1.06 crores without attending the #Telangana Assembly. #kcrNEVERagain

తెలుగు
1
13
37
634
This eez DSB 🐎™ 🇮🇳
@miryalasrikanth మొన్ననే కదా ఏమీ కోరుకోవద్దు (అడగొద్దు) అన్నారు 😳😳
Srikanth Miryala@miryalasrikanth

@WarnerPrabhas57 ఇప్పుడూ ఆమెకి ఇవన్నీ చేయటం మీకు ఇష్టమైతే మీరు చెయ్యండి, ఆమె అక్నాలెడ్జ్ చేసి, కృతజ్ఞత చెప్పాలని ఆశించి చెయ్యకండి. అదెప్పుడూ నిరాశకే దారి తీస్తుంది. ప్రేమంటే ఇవ్వడమే, ఏదో వస్తుందని కోరుకోవడం కాదు.

తెలుగు
0
0
0
114
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
కాదు, లేదు, వద్దు, కుదరదు అని చెప్పటం నేర్చుకోండి, మీకున్న సమస్యలు సగం తగ్గిపోతాయి. నాకిది కావాలి అని అడగడం నేర్చుకోండి, మీకున్న సగం అడ్డంకులు తొలగిపోతాయి.
తెలుగు
30
163
1.2K
23.7K
This eez DSB 🐎™ 🇮🇳
@RSPraveenSwaero ఆయన క్రిస్టియన్ అయితే ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి ఎలా పోటీ చేశాడు swareo గారూ 😳😳
తెలుగు
0
0
2
74
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
‘తెలంగాణ రైజింగ్ స్టార్’ రేవంత్ ఎక్కడ?సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్‌ పై దాడి జరిగినా.. కనీసం స్పందించని సీయం ఇక తెలంగాణ ప్రజలను ఏం రక్షిస్తడు ? మందుల సామేల్ గారు బహిరంగంగా ఒక కులం సంప్రదాయాలను ఉద్దేశించి మాట్లాడాల్సింది కాదు. గతంలో షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ కూడా ఇలాగే మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఎన్నో సార్లు కులాలను కించపరిచే విధంగా మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదు. ఇది సీయం రేవంత్ రెడ్డి గారు తెచ్చిన నయా సంస్కృతి. కానీ… ఎమ్మెల్యే సామేల్ గారు పొరపాటయిందని, నోరు జారిందని వివరణ ఇచ్చినా సరే... ఆగకుండా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ తన రౌడీ మూకలతో (BJYM శ్రేణులు) ఎమ్మెల్యే ఇంటిపై కోడిగుడ్ల దాడి చేయించడం ఎంత దారుణం, ఎంత పైశాచికం! హోం మంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలవకుండానే ఈ దాడి జరిగుంటదా? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే... ఇక సామాన్య ప్రజల సంగతేమిటి? భారతదేశంలో అన్ని మతాలు సమానమే... కానీ దళితుడు, క్రిస్టియన్ అని ఒక ఎమ్మెల్యేను టార్గెట్ చేసి బూతులు తిడుతూ పాశవికంగా దాడి చేయడం హేయమైన చర్య. రానున్న రోజుల్లో ఈ మూర్ఖపు బీజేపీ వల్ల ఇంకెలాంటి పరిస్థితులు తీసుకొస్తాయో ఊహించుకోండి. ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయలేని సీఎం-హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలి.
తెలుగు
35
72
351
18.7K
శ్రీకాంత్
బ్రేక్ ఫాస్ట్ లో నూడుల్స్ ప్లెయిన్ ఉప్మా వైట్ బ్రెడ్ & జామ్ పూరి & ఆలూ కర్రీ పాలు & సిరియల్స్ లాంటి ఐటమ్స్ లేకుండా చూసుకోండి 👍
శ్రీకాంత్ tweet media
తెలుగు
18
67
429
31.3K
🪷 Kamal Premi 🚩
🪷 Kamal Premi 🚩@KamalPremi2·
మన మతాన్ని ప్రేమించి పరమతాన్ని గౌరవించడం అంటే వాళ్ల విందుల్లో ఓగోడం కాదు. వాడు మన పండుగకి పంచ కట్టుకుని వచ్చి బొట్టు పెట్టుకోడు కదా? మా ఇంటి నుంచి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటి నుంచి మా ఇల్లు కూడా అంతే దూరం.
తెలుగు
20
35
178
12.2K
This eez DSB 🐎™ 🇮🇳
@telugodikeka అసలు ఏందన్నా నీ ఏడుపు !! ఎవరో డబ్బు పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారం మొదలుపెట్టారు అవసరమైన వాళ్ళు సర్వీస్ తీసుకుంటారు ఏడవటానికి కారణం కావాలి నీకు అంతే
తెలుగు
0
0
1
33
The Whistleblower
The Whistleblower@telugodikeka·
మనుషులకే కాదు...జంతువులకి కూడా హోమ్ సర్వీస్ ఉంది... ఆంధ్రా - ఇక్కడ అభివృద్ధి ఉండదు కానీ ఆడంబరాలకు లోటు ఉండనే ఉండదు...
The Whistleblower tweet mediaThe Whistleblower tweet media
తెలుగు
3
2
40
2.4K
ravikiran molakala
ravikiran molakala@molakalaravi·
సిగ్గు లజ్జ ఏమీ ఉండవు. నోటికి ఏది వస్తే ఆ అబద్దాన్ని చెప్పేయడమే. ఏది చెప్పినా నమ్మేసే పచ్చగొర్రెలు ఉన్నాయని ధీమా. ఇది Social Media యుగం అని మరిచిపోకూడదు BOB గారు. #TeluguDrugsParty #EvilKutami
తెలుగు
12
68
173
2.7K
Chanti
Chanti@helloChanti·
Travelled around 180 km in Tamil Nadu buses last weekend and it cost me just ₹161. Bus fares here are much cheaper compared to our telugu states 😭🙏
Chanti tweet media
English
220
1.4K
8.1K
340.7K
𝗣𝗿𝗮𝘀𝗮𝗻𝗻𝗮®️
“సై” సినిమాలో రాజమౌళి గారి భలే చెప్పారు👌👌 ఎవరి wall మీద పడితే వాళ్ల మీద మీద అడ్డమైన రాతలు రాయకూడదు తప్పు😷😷
తెలుగు
11
120
1.1K
37.5K
Billa..✮✮✮
Billa..✮✮✮@VeryUniqueHere·
Roju ki 200-300 online earning emayna unte cheppandi bayya Tweet chushi ignore cheyakunda Solution Cheppi Punyam kattukondi
Eesti
72
82
727
184.2K
This eez DSB 🐎™ 🇮🇳
@ajayreddy4ts కచరా ని ప్రగతి భవన్ నుంచి గెంటేసాం అని సింబాలిక్ గా చెప్పిన అర్థం చేసుకోలేని కోడి బుర్రతో ఎలారా??
GIF
తెలుగు
1
0
0
115
Ajay Reddy
Ajay Reddy@ajayreddy4ts·
రిటర్న్ గిఫ్ట్ మీనింగ్ తెలుసా మీకు? నేను చెప్తా వినండి… TRS MLAలను కొనడానికి ప్రయత్నిస్తే… 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌ను వదిలి వెళ్లే పరిస్థితి రావడం … అది రిటర్న్ గిఫ్ట్ అంటే…. మరి మీరు చెప్పే రిటర్న్ గిఫ్ట్ ఏంటి? కేసీఆర్ కట్టించిన ప్రగతి భవన్‌లో ఫోటో దిగడం… దాన్నే రిటర్న్ గిఫ్ట్ అంటారా? 🥱😁
తెలుగు
14
58
443
28.5K
This eez DSB 🐎™ 🇮🇳
మందికి పుట్టిన మంద వీళ్ళు 💦💦💦
This eez DSB 🐎™ 🇮🇳 tweet media
తెలుగు
0
0
0
37
This eez DSB 🐎™ 🇮🇳
@greatandhranews పెస్టిసైడ్స్ వాడితే ప్రకృతి వ్యవసాయం ఎలా అవుద్దిరా ముండా
తెలుగు
0
0
1
36
greatandhra
greatandhra@greatandhranews·
ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేస్తున్నా మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి
తెలుగు
2
2
60
3.8K