Marri Janardhan Reddy
1.3K posts

Marri Janardhan Reddy
@brsmjr
(New) Official Account of Former MLA - Sri. Marri Janardhan Reddy - Nagar Kurnool |Chairman of MJR Charitable Trust
Nagar Kurnool Katılım Nisan 2024
47 Takip Edilen1.3K Takipçiler

BRS పార్టీ దెబ్బకు దిగొచ్చిన ,PACS,మార్కపెడ్ అధికారులు
లారీలు బందు పెట్టి ఫస్ట్ ట్రాక్టర్స్ లో ఉన్న బస్తాలను ఆన్ లోడ్ చెయ్యకుంటే పెద్దయెత్తున ఆందోళన చేస్తాం అని అల్టిమేటం జారీ చేయడం తో
అధికారులు,వెంటనే గోదాం బయట ఉన్న రైతులకు సంబంధించిన ట్రాక్టర్స్ లో ఉన్న మొత్తం మొక్కజొన్న ధాన్యం బస్తాలను ఆన్ లోడింగ్ చేశారు
@BRSparty @KCRBRSPresident @BRSHarish @KTRBRS
తెలుగు

మొక్కజొన్న గోదాం దగ్గర ఆకలితో ఉన్న రైతులకు భోజనం తెప్పించి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది
@BRSparty @KCRBRSPresident @KTRBRS @BRSHarish


తెలుగు

కాంగ్రెస్ ప్రభుత్వం అంటే.. దళారుల ప్రభుత్వం!
రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే.. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి వచ్చింది.
కాంగ్రెస్ నాయకులకు తెలంగాణలో భూముల మీదున్న ప్రేమ, రైతుల మీద లేదు.
రైతుల పక్షాన బీఆర్ఎస్ నిలబడి, ప్రతి గింజను కొనే వరకు కొట్లాడుతుంది.
- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
తెలుగు

నాగర్ కర్నూల్ రైతుల ట్రాక్టర్స్ దించకుండా తీవ్ర ఇబ్బందులకు పెడుతూ
మంత్రి గారి ఒత్తిడితో కొల్లాపూర్ కు సంబంధించిన దళారుల లారీలు దించడం ఎంత వరకు కరెక్ట్
- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 🔥🔥
#Marrijanardhanreddy
#BRSParty #Nagarkurnool #Telangana #KCR #KTR
తెలుగు

రైతుల ట్రాక్టర్ల నుండి మొక్కజొన్న బస్తాలు దించే వరకు గోదాం దగ్గర నుండి నేను పోను..,
ఈరోజు మొత్తం ట్రాక్టర్స్ లో ఉన్న బ్యాగులు మొత్తం దించాల్సిందే
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 🔥🔥🔥
@BRSparty @KCRBRSPresident @KTRBRS @BRSHarish
#Marrijanardhanreddy #BRSParty #Nagarkurnool #Telangana #KCR #KTR
తెలుగు
Marri Janardhan Reddy retweetledi

As a severe heat wave grips the state, farmers are being forced to spend days and even weeks in market yards, waiting for the Congress government to procure their grain. Untimely rains are only adding to the misery of these hapless farmers.
This poignant photo shows farmers taking shelter under a truck while waiting for crop procurement at Indrakal village in Tadur mandal of Nagarkurnool district.
#CongressFailedTelangana
📸@TelanganaToday

English

పాలమూరు ప్రాజెక్ట్ పై రెండున్నరేళ్లకు నిద్ర లేచి సమీక్ష చేసిన కాంగ్రెస్ సర్కార్!
బీఆర్ఎస్ పోరుబాట పేరుతో పాదయాత్ర చేయాలన్న నిర్ణయంతో మొద్దు నిద్రలేచిన రేవంత్.
- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
♦️90 శాతం పూర్తయిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలలో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా విలువైన రెండున్నరేళ్ల సమయం వృధా చేశారు
♦️కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుంది
♦️కాలువల టెండర్లను రద్దు చేయడం, రెండన్నరేళ్లుగా తట్టెడు మట్టి ఎత్తకపోవడం మీద ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్
♦️పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఒక్కనాడు పాలమూరు ప్రాజెక్టుల మీద సమీక్ష చేయలేదని విమర్శలు సంధిస్తూ నిలదీస్తున్న బీఆర్ఎస్
♦️కేసీఆర్ మీద కక్షతో రైతులను మోసం చేయవద్దని, పాలమూరుకు అన్యాయం చేయవద్దని రేవంత్ కు సూచనలు
♦️ఇప్పటికే పనులు పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది నార్లాపూర్ తో పాటు ఏదుల, వట్టెం, కరివెనలో దాదాపు 45 టీఎంసీల వరకు నీటిని నింపుకునే అవకాశం ఉండేది.
♦️రెండున్నరేళ్లుగా ప్రాజెక్టు పనులను పడావు పెట్టడం మీద త్వరలో నార్లాపూర్ నుండి ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేయాలని ఈ నెల 15న బీఆర్ఎస్ నిర్ణయం
♦️మహబూబ్ నగర్ లో సమావేశమై కార్యాచరణ ప్రకటించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
♦️పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి కేసీఆర్ ను తీసుకురావాలని ప్రతిపాదన
♦️రైతులు, ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించడంతో ప్రజల్లో ప్రతిఘటన తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం
♦️ఈ నేపథ్యంలోనే ఈ రోజు పాలమూరు ప్రాజెక్టుల మీద జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష
♦️ఈ సమీక్ష మొక్కుబడిగా అన్న విధంగా కాకుండా క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించాలి
♦️కల్వకుర్తి ఎత్తిపోతలలో పాడైన రెండు మోటార్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించాలి. మొత్తం అయిదు మోటార్లు నడిచేలా చర్యలు చేపట్టాలి
♦️నార్లాపూర్ - ఏదుల - వట్టెం మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి చేసి ఈ ఏడాది నీటిని ఎత్తిపోసుకుని రిజర్వాయర్లు నింపేలా చర్యలు తీసుకోవాలి
♦️బీఆర్ఎస్ పోరుబాట నేపథ్యంలోనే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అయినా పనులు చేపట్టే వరకు బీఆర్ఎస్ కార్యాచరణ ఆగదు. ప్రభుత్వ నిర్వకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.
@BRSparty @KCRBRSPresident @KTRBRS @BRSHarish

తెలుగు

కాంగ్రెస్ అంటేనే రైతులకు కష్టాలు 😢
రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలనలో గన్నీ బ్యాగులు ఇవ్వక.. కాంటా పెట్టక.. చివరికి లారీలు రాక..
నెల రోజులు దాటినా ధాన్యం కొనడం లేదు 🌾
ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు ✊🏻
అన్నం పెట్టే రైతన్నను రోడ్డున పడేసిన సర్కార్ 😡
#CongressFailedTelangana

తెలుగు

బీజినపల్లి మండలంలోని వెల్గొండ గ్రామానికి చెందిన BRS పార్టీ సీనియర్ కార్యకర్త భాస్కర్ 4 రోజుల క్రితం మంగనూర్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఈరోజు వారి ఇంటికి వెళ్లి భాస్కర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగింది
@BRSparty


తెలుగు

పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయుటకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికై త్వరలో పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో ఉమ్మడి జిల్లా ముఖ్య నేతల సమావేశంలో పాల్గొనడం జరిగింది
@BRSparty




తెలుగు

ఈరోజు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పలు BRS పార్టీ కార్యకర్తల,నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది
@BRSparty



తెలుగు

ఈరోజు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వివాహాది శుభకార్యాలకు హాజరుకావడం జరిగింది
@BRSparty

తెలుగు

వన్ పోక్సో యాక్ట్ - టూ స్టాండర్డ్స్!
సామాన్యుడికి ఒక చట్టం.. కేంద్ర మంత్రి కుమారుడికి మరో చట్టమా?
పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా రక్షిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్, కేంద్ర బీజేపీ!.. అధికార మదంతో కేసులను నీరుగార్చడం మహిళా లోకానికే అవమానం.
న్యాయం అందరికీ ఒక్కటే ఉండాలి.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి!
#ArrestBandiBhageerath

తెలుగు

Revanth is shielding POCSO case accused Bandi Bageerath and the BJP Union Minister Bandi Sanjay.
While the Congress government made quick arrests in other cases, it is delaying the arrest of Bageerath.
Different rules for different people?
Justice must be served for the minor girl.
#BetiBachaoFromBJP

English

బహు బలశాలి, రామ బంటు,లంకదహణకారుడు నిత్యా శ్రీరామ నామ జపి వీరాంజనేయ స్వామి జయంతి సందర్భంగా తెలంగాణా ప్రజలందరికి
శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...
#జైహనుమాన్ #జైశ్రీరామ్ 🚩🚩🚩🚩
#hanumanjayanti

తెలుగు








