BRS Party

52.9K posts

BRS Party banner
BRS Party

BRS Party

@BRSparty

Official Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.

Hyderabad, Telangana Katılım Mart 2014
126 Takip Edilen943.8K Takipçiler
BRS Party
BRS Party@BRSparty·
🎯 పక్కా వ్యూహంతో రంగంలోకి దిగిన @KTRBRS హైదరాబాద్ గడ్డపై మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే ✌️
తెలుగు
3
67
276
3.5K
BRS Party
BRS Party@BRSparty·
ప్రభుత్వాన్ని వడ్లు కొనాలని ప్రశ్నించినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ సర్కార్! బాధితుడైన ఆర్టీసీ డ్రైవర్‌కు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ!
తెలుగు
1
82
361
3.5K
BRS Party
BRS Party@BRSparty·
కల్లాల్లోనే తడిసిపోతున్న ధాన్యం 🌾🌾 తల్లడిల్లిపోతున్న రైతన్న 😢 కాళ్లు పట్టుకున్నా కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ 😡 #CongressFailedTelangana
తెలుగు
0
42
136
1.5K
BRS Party
BRS Party@BRSparty·
జగిత్యాలలో సస్పెండ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @GangulaBRS, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు
BRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
0
16
81
1.2K
BRS Party
BRS Party@BRSparty·
రూ. 1000 కోట్ల మరో భూకుంభకోణానికి పాల్పడ్డ కాంగ్రెస్ సర్కార్.. ఆధారాలతో బయటపెట్టిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు శంషాబాద్‌లోని పెద్దషాపూర్‌లోని 180 ఎకరాల భూమి ‘ప్రభుత్వ భూమి’ అని ఆర్డీవో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే అది ప్రైవేట్ వ్యక్తులకు చెందిందిగా ఎమ్మార్వో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండు. ఈ స్కాం గురించి పత్రికల్లో వస్తే, ఈ కేసులో కేవలం ఎమ్మార్వోను కలెక్టరేట్ కు ట్రాన్స్‌ఫర్ చేసి ఊరుకున్నరు. ఈ కుంభకోణం వెనుక రేవంత్ రెడ్డి, ఓ మంత్రి ఉన్నారు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
తెలుగు
0
73
185
1.9K
BRS Party
BRS Party@BRSparty·
రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టం చూసి.. రైతుల వడ్లు, మక్కలు కొనండి.. అన్నందుకు జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ అశోక్ ని సస్పెండ్ చేసిన నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి.. లేదంటే అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.. న్యాయం జరిగే దాకా పోరాటం చేస్తాం. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
తెలుగు
2
82
283
2.6K
BRS Party
BRS Party@BRSparty·
కేసీఆర్ హయాంలో రూ. 3 వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లతో ఉన్న సింగరేణి సంస్థ.. రేవంత్ హయాంలో రూ. 4 వేల కోట్ల OD కి పోయింది. సింగరేణికి వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టి, సింగరేణి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిండు రేవంత్ రెడ్డి! ఇప్పుడు మొత్తం రాష్ట్ర OD కంటే సింగరేణి OD ఎక్కువ! కార్మికులను చైతన్యం చేసి ఉద్యమకారులుగా, కార్మికులుగా సింగరేణిని నిలబెట్టుకునే బాధ్యత మన మీద ఉన్నది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
తెలుగు
1
53
117
1.3K
BRS Party
BRS Party@BRSparty·
Live: తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish twitter.com/i/broadcasts/1…
తెలుగు
0
23
61
2.1K
BRS Party retweetledi
Gangula Kamalakar
Gangula Kamalakar@GangulaBRS·
రైతులను ఆదుకోండి అని అన్నందుకు బస్ డ్రైవర్ ని సస్పెండ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..! జగిత్యాల ఆర్టీసీ డైవర్ అశోక్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.. లేదంటే RM ఆఫీసును ముట్టడిస్తాం.
తెలుగు
2
52
283
11.5K
BRS Party
BRS Party@BRSparty·
రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత మొదట దాడి చేసింది లంబాడీలపైనే! గిరిజన బిడ్డల పోడు భూములను లాక్కుంటూ, రుణమాఫీ, ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన లంబాడీలకు స్వర్ణయుగం అయితే, రేవంత్ రెడ్డి మార్క్ పాలన గిరిజనులను పదేళ్లు వెనక్కి నెట్టింది. - మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. @Satyavathi_BRS
తెలుగు
0
38
125
1.4K
BRS Party
BRS Party@BRSparty·
Live: తెలంగాణ భవన్‌లో (TBGKS) తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశం. twitter.com/i/broadcasts/1…
తెలుగు
0
23
66
1.9K
BRS Party retweetledi
Marri Janardhan Reddy
రైతుల ట్రాక్టర్ల నుండి మొక్కజొన్న బస్తాలు దించే వరకు గోదాం దగ్గర నుండి నేను పోను.., ఈరోజు మొత్తం ట్రాక్టర్స్ లో ఉన్న బ్యాగులు మొత్తం దించాల్సిందే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 🔥🔥🔥 @BRSparty @KCRBRSPresident @KTRBRS @BRSHarish #Marrijanardhanreddy #BRSParty #Nagarkurnool #Telangana #KCR #KTR
తెలుగు
1
9
63
1.9K
BRS Party retweetledi
Jagan Patimeedi
Jagan Patimeedi@JAGANBRS·
🚨 He just questioned the govt yesterday And He lost his job today 💠 Based on a complaint from Congress party leaders, a Jagityal RTC driver has been dismissed from his job. ▶️ For saying, first address the issue of not procuring paddy and maize,” RTC driver Ashok has been removed from service, with a removal letter issued by the Jagityal RTC Regional Manager
English
8
44
119
2.4K
BRS Party
BRS Party@BRSparty·
ఖర్గే.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది నువ్వే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలుస్తావో, మొట్టికాయలు వేస్తావో ఏం చేస్తావో చెయ్.. వెంటనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే నాలుగు రైళ్లు వేసుకొని ఢిల్లీ వస్తాం.. మీ ఇంటి ముందు ధర్నా చేస్తం, పోరాటం చేస్తాం. లంబాడీలు మంచి వాళ్లు, మోసం చేస్తే ఎంతకైనా తెగిస్తారని హెచ్చరిస్తున్నాం! - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
తెలుగు
0
37
134
1.9K
BRS Party
BRS Party@BRSparty·
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే.. దళారుల ప్రభుత్వం! రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే.. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి వచ్చింది. కాంగ్రెస్ నాయకులకు తెలంగాణలో భూముల మీదున్న ప్రేమ, రైతుల మీద లేదు. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిలబడి, ప్రతి గింజను కొనే వరకు కొట్లాడుతుంది. - మాజీ ఎమ్మెల్యే @brsmjr
తెలుగు
15
35
102
1.1K
BRS Party
BRS Party@BRSparty·
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రాజు కాదు.. బద్మాష్ అయిపోయిండు! రేవంత్ రెడ్డిని నమ్మి ఒక్కసారి ఓటు వేస్తే.. రోడ్లమీదకు తెచ్చి, రైతుల బతుకులను ఆగం చేసిండు అంటున్న రైతన్న.
తెలుగు
9
29
95
919
BRS Party
BRS Party@BRSparty·
నిజామాబాద్‌లో పేరుకే జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ, పసుపు పంటకు మాత్రం కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతులను గోసపెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. కొనుగోలు కేంద్రాల్లో సాంకేతిక కారణాలు చూపిస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వ్యాపారులు కలిసి చేస్తున్న కుట్రలకు రైతులు బలి అవుతున్నారు.
BRS Party tweet media
తెలుగు
18
38
103
1.5K
BRS Party
BRS Party@BRSparty·
మార్పు అని ఓటేస్తే.. యూరియా బస్తాల దగ్గర కూడా పోలీసులను పెట్టి పోలీసుల రాజ్యం తెచ్చారు. పంటను అమ్ముకోవడానికి తిండీతిప్పలు మాని రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. కాంగ్రెస్ వచ్చి రైతులకు కష్టాలు తెచ్చింది అంటున్న రైతన్న.
తెలుగు
32
37
116
1.3K
BRS Party
BRS Party@BRSparty·
⚠️ దయలేని కాంగ్రెస్ సర్కార్‌పై దండెత్తిన రైతు 👨🏻‍🌾 🌾 రాష్ట్రవ్యాప్తంగా వడ్లు, మక్క రైతుల ఆందోళనలు 🌽 ⚖️ కాంటా పెట్టని ప్రభుత్వంపై అన్నదాతల కన్నెర్ర 😡 📌 సిద్దిపేట జిల్లాలో సీఎం దిష్టిబొమ్మ దహనం 📣 నిర్మల్ జిల్లా కడెంలో ఆర్ఎ కాళ్లమీద పడ్డ రైతు ⚠️ పలుచోట్ల ఈదురుగాలుల వానకు తడిసిన ధాన్యం 🆘 జనగామ జిల్లాలో సెంటర్ లోనే కుప్పకూలిన రైతు నమ్మిన పాపానికి నట్టేట ముంచిన కాంగ్రెస్‌ సర్కార్‌పై అన్నదాతలు కన్నెర్రజేశారు. ఓవైపు ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయినా నెలాఖరు వరకే కొంటామని ప్రభుత్వం ప్రకటించడంపై మండిపడ్డారు. నెలన్నరైనా తూకం వేయకపోవడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించకపోవడంతో కడుపు మండి సోమవారం అనేక జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం, అధికారుల తీరుపై రగిలిపోయి ధాన్యం బస్తాలు తగులబెట్టారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. అధికారులను బంధించి.. మార్కెట్‌ గేట్లు మూసి వేసి నిరసన తెలిపారు. నిర్మల్‌ జిల్లా కడెంలో ఓ రైతు ఆవేదనతో ఆర్‌ఐ కాళ్లపై పడి ధాన్యం కొనాలని దీనంగా వేడుకున్నాడు.
BRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
28
31
84
1.2K
BRS Party
BRS Party@BRSparty·
🌾🌾ధాన్యం కొనుగోలు చేయకుండా తిప్పలు పెడుతున్నడంటూ రేవంత్ రెడ్డిపై మహిళా రైతు ఆగ్రహం🔥 మళ్లీ కేసీఆర్ వస్తడు.. మాకు ఈ బాధలు లేకుండా చేస్తడు అంటున్న మహిళా రైతు. #CongressFailedTelangana
తెలుగు
11
45
155
2K