Siva Balijepalli
1.2K posts


@MrHyperReddy @urskkrishna @27stories_ @Yuvistrong10 @ravikranthi9273 @MusicophileofSG @bskk76 @BalaVaka @yskanth @Arsaaku Pillalu vunnavadivi fefe
Suomi

మరి నేను పెట్టే పోస్టులకి లైక్స్ లేవు, షేర్స్ లేవు…
ఓన్లీ వార్… పొరబాటున నన్ను మందు పార్టీలకి పిలవకండి😠😠😠
@MrHyperReddy
@Harin_Tweetz
@confusedsoul87
@27stories_
@Yuvistrong10
@ravikranthi9273
@MusicophileofSG
@bskk76
@BalaVaka
@yskanth
@Arsaaku
తెలుగు

@urskkrishna @confusedsoul87 @27stories_ @Yuvistrong10 @ravikranthi9273 @MusicophileofSG @bskk76 @BalaVaka @yskanth @Arsaaku మేము పిలవంలే అన్న
నువ్వు పిలువు వస్తాం 🏃♂️🏃♂️
తెలుగు

@urskkrishna @MrHyperReddy @confusedsoul87 @27stories_ @Yuvistrong10 @ravikranthi9273 @MusicophileofSG @BalaVaka @yskanth @Arsaaku అయ్యబాబోయ్ .. అంత మాట ఎందుకులేండి 🤭😂😂😂
తెలుగు

Yeah bring bang that fearless Jagan. Not like Jabardasth Jagan. Few suggestions to Jagan.
1. Don't trust any Sajjala/script writer
2. Get genuine knowledge about the issues. And question Government left right and centre.
3. Ask your Social Media to work hardly and focus only on those issues. And guide them not to abuse any party leader or any party supporter.
4. Develop Second and third grade leaders.
5. Do not take any one who is having serious crime rate(neekante ekkuva evvarikee undadu anuko)
RAJIV@KingRajiv
Andhra Pradesh and Telangana Highest Vote share by Political Parties: - PV Narasimha Rao (1972) - 52.29% INC - YS Jagan (2019) - 49.95% YSRCP 🔥 - KCR (2018) - 46.87% BRS - NTR (1985) - 46.28% TDP Jagan created history on this day May 23rd, as the first regional party without an alliance to touch 50% vote share 🙏
English

Got an urgent call for 🩸blood donation from Jayadeva Hospital, so I rushed.
Later, staff gave me a juice 🧃. Looking at the ingredients, felt, I might end up admitted myself too😂
Patient’s attendant offered money. I said, some things are not meant to be sold.
#DonateBlood 🩸


English

@Arsaaku కృత్తికా కార్తె కుమాలుస్తుంది .. రోహిణి కార్తెలో రోళ్ళు బద్దలవుతాయి అంటారు 😔
తెలుగు

@Arsaaku Enjoy tammudu … mundu mundu crocodile festival emo endalato
Eesti

@miryalasrikanth డాక్టర్ గారూ మరి - ఘృతేన వర్ధతే బుద్ధిహి అన్నారు పెద్దలు 🤔
తెలుగు

డాక్టరుగారితో ముఖాముఖి.
నమస్తే సార్!
ముందు ఫీజు కట్టావా?
కట్టాను సార్…
అయితే ఇంకెందుకు ఆలస్యం సంధించు.
నెయ్యి తాగితే బరువు తగ్గుతుందా?
అవును, తగ్గుతుంది.
ఎంత?
ఒక డెబ్బయి ఎనభై కేజీలు.
అబ్బా! మరీ అంత తగ్గితే బాగోదేమో సార్.
బరువు తగ్గేది నువ్వు కాదురా బడుద్దాయ్, భూమికి భారం తగ్గుతుందని.
ఓహో అలాగా, చెవిలో దూది పెట్టుకుంటే వడదెబ్బ తగలకుండా ఉంటుందా?
వడదెబ్బే కాదు, చలిదెబ్బ లేకుండా కూడా ఒకటుంది.
ఏంటి సార్ అదీ?
చెవిలో కన్నాలు తలకి పక్కనుంటాయి, అలాగే తలకిముందు కిందకి చూస్తూ రెండు కన్నాలుంటాయి వాటిలో దూది దూర్చేస్తే యే ఇబ్బందీ ఉండదు.
అలాగే సార్, జిల్లేడు పాలు కంట్లో వేస్తే విటమిన్ ఎ లోపం పోతుందటకదా?
అవును, కళ్ళే లేనపుడు విటమిన్ ఎ అవసరం ఏముందిక?
తేనెలో లవంగం వేసి పిల్లలతో నాకిస్తే మాటలు వస్తాయా?
మాటలు రావు, నాకటం వస్తుంది.
పప్పు తింటే పుండుకి చీము పడుతుందా?
పప్పు చీము అయితే, చీము పప్పు అవుతుందా!
మందులు వాడకుండా మధుమేహం నయం అవుతుందని విన్నాను.
ఎవరో నూటికో కోటికో ఇలా అవుతుందని ఎందరో మందులు మానేసిన వాళ్లెవరూ ఇప్పుడు మందులు మానొద్దని చెప్పటానికి బ్రతికిలేరు చిత్రం.
పాదరసం తింటే బుర్ర పాదరసంలా పనిచేస్తుందట?
బుర్ర సంగతి దేవుడెరుగు, కిడ్నీలు మాత్రం మూత్రం తయారుచెయ్యలేవు.
మందు గుండెకి మంచిది అంట కదా!
అవును, అది ప్రభుత్వ గుండెకి , మనిషి గుండెకి కాదు.
ఆరునెలల లోపు పిల్లలకి ఆవుపాలు ఇవ్వవచ్చా?
ఇవ్వొచ్చు తప్పకుండా ఆ పిల్లలు ఆవు పిల్లలైతే.
బీపీ ఎక్కువుంటే కోపం ఎక్కువొస్తుందా?
కోపం వల్ల బీపీ ఎక్కువవుతుంది, బీపీ వల్ల కోపం రాదు, గుండె పోటు వస్తుంది.
నా మనసు ఆమెకిచ్చేసా, ఇప్పుడు ఇంకో ఆమెని పెళ్లి చేసుకోవాలి ఎలా?
మనసొక అక్షయపాత్ర ఎన్నిసార్లైనా ఇవ్వొచ్చు. కాకపోతే ఒకే సమయంలో ఇద్దరికి ఇవ్వకూడదు.
నేను ఉప్పు పూర్తిగా మానేద్దాం అనుకుంటున్నాను.
రోజూ కొంత ఉప్పు ఒంటికి అవసరం. పూర్తిగా మానేస్తే ముప్పే.
పిల్లలు పుట్టనివాళ్లు ఈ పళ్లరసం పాయసంలో వేసుకుని తాగితే పిల్లలు పుడతారా?
పిల్లలు కాదు కానీ దేవుళ్లు పుడతారు, రాముడు అలాగే పుట్టాడు. సరే నువ్విచ్చిన ఫీజుకి ఈరోజుకి చెల్లు. నేను రామాలయంకి వెళ్ళాలి. నువ్వు బయల్దేరు.

తెలుగు

His name is Raju Narayana Swamy.
In 1991 he secured AIR 1 in UPSC. The best rank in the country that year.
He had a computer science degree from IIT Madras. MIT offered him a scholarship. He turned it down. He said the poorest Indians had paid for his IIT education through their taxes. He owed them something back.
So he joined IAS.
His first posting: a real estate developer wanted to fill a paddy field. Sixty poor families said they would flood. He refused permission. He was transferred.
He exposed illegal land deals by the children of Kerala’s Public Works Minister. The minister resigned. He was transferred.
He uncovered corruption at the Coconut Development Board. Officers were suspended. He was transferred.
He fought corruption in civil supplies. He was removed before he could finish.
32 transfers in 34 years.
He once wrote formally asking why he was being paid a salary for work that was never assigned to him.
In 2025 the Supreme Court dismissed his plea for promotion to Chief Secretary. Despite AIR 1. Despite 30 years of service.
He also wrote 34 books. Won the Sahitya Akademi Award. Holds a PhD in law.
MIT offered him America. He chose the people.
India’s system sent him one message for 34 years.
Honesty will cost you everything.
He paid it every time.
Follow for real stories India never makes headlines about.

English







