
నీటి చార్జీలు చెల్లించండి... నిరంతర నీటి సరఫరాకి సహకరించండి!
సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం నీటి చార్జీల చెల్లింపు ఎంతో ముఖ్యమైనది. సమయానికి వాటర్ చార్జీలు చెల్లించడం ద్వారా మరిన్ని మంచి సేవలు అందుబాటులోకి వస్తాయి. మీ నీటి బిల్లులను సకాలంలో చెల్లించి, బాధ్యతాయుతమైన పౌరులుగా నిలవండి. అలాగే నీటిని వృధా చేయకుండా పొదుపు చేద్దాం!
@ncbn @Dr_NarayanaP @APDeputyCMO @narendramodi @Vdhar2001 @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal
#PayWaterBill #WaterBillPayment #APGovt #CDMA #SaveWater #AndhraPradesh #MunicipalAdministration #WaterSupply #CleanWater #MunicipalServices #PublicAwareness #SwachhaAndhra

తెలుగు





















