

K Rajendra Kumar IPS (Retd)
208 posts

@ceontrtrust
Former DGP J&K. Carrying forward N.T.Rama Rao’s vision through impactful initiatives in Health,Education,Skill Development & Empowerment.#SocialImpact #NTRTrust













తలసేమియా గురించి అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన కార్యక్రమాలు, ముఖ్యంగా తలసేమియా రన్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఒక స్పూర్తిదాయక స్పందన. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులు ప్రతి రోజూ ఎదుర్కొనే సవాళ్లు, వారికి అవసరమైన నిరంతర రక్త మార్పిడి గురించి తెలుసుకున్న వెంటనే, కొంతమంది విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. వారి ఈ స్పందన… కేవలం ఒక సేవ మాత్రమే కాదు, ప్రాణాలకు ఆశ నింపే మహత్తర కార్యం. ఈ యువ దాతలకు మన హృదయపూర్వక అభినందనలు. సమాజంగా మనం అందరం కలిసివస్తే, తలసేమియా వంటి వ్యాధులపై అవగాహన పెంచడమే కాకుండా, అనేక ప్రాణాలను కాపాడగలం. Join us in making a difference! Donate Blood, Save Lives! You can reach out to us and we can help you. Please drop in an email to info@ntrtrust.org or contact: NTR Memorial Trust Blood Centres: #hyderabad : 040 4857 7888 #visakhapatnam : 08912 565858 #Tirupati : 0877 225 5668 #Rajahmundry : 0883 359 5919 #NTRTrust #NTRMemorialTrust #donateblood #blooddonation #donateforacause #donatelife #DonateBloodSaveLife #donatebloodandsavelives






















