Tungutoori Chaitanyadeep

180 posts

Tungutoori Chaitanyadeep banner
Tungutoori Chaitanyadeep

Tungutoori Chaitanyadeep

@chaitanyadeept

hyd Katılım Haziran 2011
422 Takip Edilen32 Takipçiler
໊
@clippxp·
The most polite fight in history. Uncle landed the perfect round-house kick 😂
English
505
645
14.4K
1.5M
SeyVibezS
SeyVibezS@mslaggert·
$1000 to people who predicts correct score. Retweet for others. ends in 10hrs. Goodluck
SeyVibezS tweet media
English
1.3K
286
623
53.9K
panda
panda@pandaa·
Pick one random number for a surprise! 🐼 RT & Follow us 🔔
panda tweet media
English
681
371
535
25.6K
RTV
RTV@RTVnewsnetwork·
బిరియానీ ఉచితంగా ఇవ్వలేదని దాడి తిరుపతి సత్యనారాయణపురంలో గురువారం రాత్రి మద్యం మత్తులో ఓ ఏఎస్ఐ హల్‌చల్‌ తిరుమల ఎస్పీఎఫ్ ఏఎస్ఐగా పనిచేస్తున్నట్టు సమాచారం పూర్విక కర్రీ సెంటర్‌కు వెళ్లి బిర్యానీ, చికెన్ కర్రీ పార్శిల్ తీసుకున్నాడు డబ్బులు ఇవ్వకుండా పార్సెల్ తీసుకొని వెళ్లే ప్రయత్నం చేశాడు డబ్బులు ఇవ్వాలని అడిగితే పోలీసునని ఉచితంగా ఇవ్వాలని బూతులు తిట్టాడు వాగ్వాదం చోటు చేసుకొని ఒకరికి ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్న వైనం
తెలుగు
35
135
741
61.1K
Alexsoln
Alexsoln@Alexsoln138984·
@chaitanyadeept @zulticom hahaha... if I'm lucky it could happen, but traveling around the world is too tiring, I need to have millions of dollars 😅
English
1
0
2
24
Coackroch Janta Party OG
Coackroch Janta Party OG@kitti_priyaa·
बेरोजगार युवा cocroach 🪳 हैं । ऐसा इनका मानना है, भाईसाहब, भारत को guttar बनाओगे तो लोग कॉक्रोच ही दिखेंगे ना । #cockroach_janta_party
Coackroch Janta Party OG tweet media
हिन्दी
22
48
175
20.6K
Tungutoori Chaitanyadeep
Tungutoori Chaitanyadeep@chaitanyadeept·
@bandisanjay_bjp "సార్, బండి సంజయ్ గారు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తిగత వివాదాలపై స్పందించేటప్పుడు మరింత వ్యూహాత్మకంగా ఉండాలి. 'సత్యమేవ జయతే' వంటి కామెంట్లు చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది.
తెలుగు
0
0
0
938
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
Satyameva Jayate With utmost respect for the law and judiciary, today my son Bandi Bhageerath went before the Telangana Police through our advocates for investigation. I have said this before too: whether it is my own son or a common citizen, everyone is equal before the law. My son has consistently maintained that he has committed no mistake. After consulting legal experts and placing before them the evidence available with us, we were advised that the matter would be addressed appropriately through the legal process. At the same time, I believe in fully cooperating with the investigation and respecting the judicial system. Even though court proceedings are underway and orders are expected next week, and despite advice from our legal team, I felt there should be no hesitation from our side in cooperating with the inquiry. I have complete faith in the justice system. Justice may be delayed, but not denied. “ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్”
English
1K
477
3.2K
787.4K
Zulti
Zulti@zulticom·
That uncle you haven’t seen for 15 years #lottery
Zulti tweet media
English
1
1
7
293
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
Called on the Hon’ble constitutional authorities of Telangana. Had the privilege of meeting Hon’ble Legislative Council Chairman Sri Gutta Sukhender Reddy and Hon’ble Legislative Assembly Speaker Sri Gaddam Prasad Kumar.
DGP TELANGANA POLICE tweet mediaDGP TELANGANA POLICE tweet media
English
10
24
371
12.6K
BJP Telangana
BJP Telangana@BJP4Telangana·
తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ, ప్రజల బతుకులను ఆగం చేస్తూ, భావితరాలను భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక, కమీషన్ల పాలనను నిలదీస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారి నేతృత్వంలో "అసెంబ్లీ ముట్టడి" కార్యక్రమం. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ మెడలు వంచుదాం.. సోయి తప్పి పేదల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్కు సుర్కులు పెడదాం... తేదీ: 23 మార్చ్ 2026 సమయం: ఉదయం 10.00 లకు
BJP Telangana tweet media
తెలుగు
1
28
53
1.8K
ACB Telangana
ACB Telangana@TelanganaACB·
Eegala Madhusudhan, age: 50, Superintendent at the O/o Joint Director Works Accounts (WA), Karimnagar, was taken into custody by the Telangana #ACB officials for demanding and accepting #bribes totaling ₹14,77,003 via UPI transactions between September 15, 2022, and September 20, 2023. By utilizing a benami account at Bhadradri Co-operative Urban Bank Ltd. to receive these #bribes, Eegala Madhusudhan, performed his duties dishonestly, offering "official favors" such as concealing or correcting discrepancies in files pending scrutiny and approval. In case of demand of #bribe by any public servant, you are requested to contact #Anticorruption Bureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in ) The details of the Complainant / Victim will be kept secret. ఖరీమ్ నగర్‌లోని జాయింట్ డైరెక్టర్ వర్క్స్ అకౌంట్స్ (WA) కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఈగల మధుసూదన్ ను, సెప్టెంబర్ 15, 2022 నుండి సెప్టెంబర్ 20, 2023 మధ్య కాలంలో ₹14,77,003 #లంచాలను డిమాండ్ చేసి యూపీఐ (UPI) లావాదేవీల ద్వారా స్వీకరించినందుకు తెలంగాణ #అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌లోని ఒక బెనామీ ఖాతాను ఉపయోగించి ఈ #లంచాలు పొందిన మధుసూదన్, పరిశీలన మరియు ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న ఫైళ్లలోని లోపాలను దాచడం లేదా సవరించడం వంటి "అధికారిక ప్రయోజనాలను" కల్పిస్తూ తన విధులను నిజాయితీ లేని రీతిలో నిర్వహించారు. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. "ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
ACB Telangana tweet media
English
29
59
247
18.8K
Mohmmad Fasiuddin
Mohmmad Fasiuddin@NalgOndia_N·
@hydcitypolice యాదగిరి ఒక్కడే ఇలాంటి వాడు. మిగిలిన వారందరూ నిజాయితీగా, నిబద్ధతతో పని చేస్తున్నారని ప్రజల్లో బలమైన విశ్వాసం ఉంది.
తెలుగు
8
0
23
2K
Hyderabad City Police
Hyderabad City Police@hydcitypolice·
హైదరాబాద్ నగర పోలీస్ ఉన్నతాధికారులపై ఒక కానిస్టేబుల్ చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. జూబ్లీహిల్స్ జోన్ మహిళా పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం. యాదగిరి (PC 6211) చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి. కానిస్టేబుల్ యాదగిరిపై విధి నిర్వహణలో పలు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన సరైన కారణం లేకుండా తరచుగా రోల్ కాల్స్‌కు గైర్హాజరు అవుతున్నారు. డ్యూటీ సమయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ రెస్ట్ రూమ్‌లో నిద్రపోతున్నారు. కనీస యూనిఫామ్ నిబంధనలు కూడా పాటించడం లేదు. కౌన్సెలింగ్ కోసం స్టేషన్‌కు వచ్చే బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీస్ అధికారుల దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరించినా ఆయన తన తీరును మార్చుకోలేదు. ఆయన క్రమశిక్షణా రాహిత్యం తోటి సిబ్బందిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ క్రమశిక్షణా రాహిత్యం, విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యానికి గాను శనివారం నాడు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గారు కానిస్టేబుల్ యాదగిరిని సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ ఉత్తర్వులు అందుకున్న తర్వాతే ఆయన ఆత్మహత్య అంటూ డ్రామాకు తెరతీశారు. శనివారం మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో వాట్సాప్, మీడియా గ్రూపుల్లో ఒక సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. కేవలం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఆత్మహత్య చేసుకుంటానంటూ అధికారులను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన విడుదల చేసిన వీడియో కేవలం ఒక కల్పిత నాటకం. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. తనకు ఇష్టం లేని చోట విధులు కేటాయించినప్పుడల్లా అధికారులపై ఆరోపణలు చేయడం యాదగిరికి అలవాటు. గతంలో ఆయన ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసేటప్పుడు రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. అప్పటి ఎస్‌హెచ్‌ఓ ఆయనను మొబైల్ డ్యూటీ నుంచి తప్పించారు. అప్పుడు కూడా ఇలాగే సోషల్ మీడియాలో తప్పుడు వీడియో పెట్టారు. అప్పడు సస్పెండ్ అయ్యారు. మోఘల్‌పురా పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన సమయంలోనూ గ్రూపులు కట్టి ఎస్‌హెచ్‌ఓను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. బోరబండ ఔట్‌పోస్ట్‌లో పనిచేసినప్పుడు కూడా ఆయన అవినీతి కార్యకలాపాలతో స్థానికులను ఇబ్బందులకు గురిచేశారు. స్థానిక చిరు వ్యాపారులు, వైన్ షాపుల నిర్వాహకుల నుంచి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించారు. బాధ్యతాయుతమైన పోలీస్ వృత్తిలో ఉంటూ ఆయన పదేపదే ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. ఈ నేపథ్యంలోనే నిబంధనల ప్రకారం ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరిగింది. చట్టప్రకారం తీసుకున్న సస్పెన్షన్ చర్యను వక్రీకరిస్తూ ఆయన ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థలో క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నగర పోలీస్ శాఖ ఉపేక్షించదు. ఏమాత్రం సహించదు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాస్తవాలను దాచిపెట్టి, అధికారుల ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ కల్పిత వీడియోను ఎవరూ నమ్మవద్దని కోరుతున్నాము
తెలుగు
10
13
117
24.5K
Tungutoori Chaitanyadeep
Tungutoori Chaitanyadeep@chaitanyadeept·
@hydcitypolice పోలీసులు లంచగొండులని అందరికీ తెలుసు. మీరు క్రమశిక్షణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మీరు నీతి నిజాయితీ న్యాయం గురించి మాట్లాడటం. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.
తెలుగు
0
0
1
147
Crypto Fergani
Crypto Fergani@cryptofergani·
Can I send you $1,000 now?
English
980
132
633
21.3K