Chandu Devineni
4.1K posts

Chandu Devineni
@chandudevineni
Politician | State General secretary Telugu Yuvatha | Telugu Desam Party | Bleed Yellow ✌️| #TDPTwitter
Katılım Mayıs 2008
77 Takip Edilen4.4K Takipçiler


విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన.
#GoogleBreaksGroundInVizag
#GoogleComesToAP
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#IdhiManchiPrabhutvam

తెలుగు

మన విజనరీ లీడర్, అభివృద్ధి ప్రదాత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HBDOneAndOnlyCBN #HBDCBNSir #CBN

తెలుగు

తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి హార్దిక శుభాకాంక్షలు.

తెలుగు

ఇది కలల సాకారం… చారిత్రాత్మక విజయ క్షణం…
లోక్‌సభతో పాటు రాజ్యసభలో కూడా అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ప్రతి ఆంధ్రుడి గర్వకారణం.
ప్రజల ఆశయాలకు న్యాయం చేసిన ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది.
జై అమరావతి…
జై ఆంధ్రప్రదేశ్…
జై భారత్… 🇮🇳
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Modi4PeoplesCapital
#RajyaSabha
#Amaravati
#AndhraPradesh
తెలుగు

శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
#HanumanJayanti

తెలుగు

సందర్భంగా టిడిపి కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు.
#44YearsOfTDP
#TDPFoundationDay
#44YearsOfTeluguDesam

తెలుగు
Chandu Devineni retweetledi

#44YearsOfTDP
తెలుగువారి ఆత్మగౌరవం కోసం, అణగారిన వర్గాలకు అండగా మన తెలుగుదేశం పార్టీ పుట్టి 44 సంవత్సరాలైంది. తెలుగుదేశం కుటుంబ సభ్యులమైన మనకు ఇది గర్వకారణమైన సందర్భం. ఆవిర్భావ స్ఫూర్తి, ఐకమత్యం చాటే సమయం ఇది. ఇది ఒక చిత్రం కాదు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమ, సకల శుభాల గెలుపుకు సంకేతమైన పసుపు జెండా ప్రస్థానం. మీ సోషల్ మీడియా ఖాతాలలో DPని పెట్టి, మీ ఇంటి పై పార్టీ జెండా ఎగరేసి నేను తెలుగు వాడిని.. నాది తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చాటండి..
#TDPFoundationDay
#44YearsOfTeluguDesam


తెలుగు

"అమరావతి… ప్రజల సంకల్పానికి ప్రతీక!"
అమరావతిని రాజధానిగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించడం నిజంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ప్రయత్నాలు జరిగినా… ఈరోజు నుంచి అమరావతిని ఎవరూ ఆపలేరు!
గత 5 సంవత్సరాల్లో అమరావతి రైతులు, మహిళలు అన్యాయాలకు గురయ్యారు. అవమానాలు, అక్రమ అరెస్టులు, ఇబ్బందులు ఎదుర్కొన్నా… వారు వెనక్కి తగ్గలేదు. అమరావతి బ్రతికే ఉంది అంటే, అది రైతుల త్యాగాల వల్లే…
మహిళల ఉద్యమాల వల్లే!
కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చి, అమరావతిని నిర్మించేందుకు కృషి చేసిన
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు.
జై అమరావతి ✊ జై జై అమరావతి!
#HistoricAmaravatiResolution
#APAssembly
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh




తెలుగు











