
Megaveerabhimani
56.4K posts




నామీద వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి - బీజేపీ ఎంపీ బండి సంజయ్





విజయ్ రాజకీయ జీవితం.. ప్రతిరోజూ కత్తిమీద సాము తన హామీల్ని ఎలా అమలు చేస్తారు.. ఎలాంటి పాలన అందిస్తారు.. సంక్షేమ పథకాల్ని ఎలా అమలు చేస్తారు.. ఇది కాదు ఇక్కడ సమస్య. ఈ ఐదేళ్లు తన ప్రభుత్వం కూలకుండా కాపాడుకోవడం ఆయనకు పెద్ద సమస్య. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిలోకి వస్తున్నారు విజయ్.


హోం శాఖా? బాధ్యతారాహిత్య శాఖా? దేశంలో చట్టాన్ని, భద్రతను కాపాడాల్సిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇంట్లోనే చట్టం ఉల్లంఘన.. ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ? తన కుమారుడిపై పోక్సోలాంటి వంటి తీవ్రమైన కేసులు నమోదవుతుంటే బండి సంజయ్ ఏ నైతిక విలువలతో పదవిలో కొనసాగుతారు? #BandiSanjayExposed #FailingGovernance #FailedLeadership #MisuseOfPower #LawlessPolitics



Congratulations to Thiru C. Joseph Vijay on taking oath as Tamil Nadu Chief Minister. Best wishes for his tenure ahead. The Central Government will keep working with the Tamil Nadu Government to improve the lives of people. @TVKVijayHQ


మిత్రుడిని కాపాడబోయి సెల్ఫ్-గోల్ చేసుకున్న రేవంత్ నిజానికి ఒక బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసులో దొరికితే ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా ఎగిరి గంతేయాలి. రాజకీయ ప్రత్యర్ధి బలహీన క్షణంలో దొరికితే దాన్ని వాడుకుని సదరు పార్టీ బెండు తీయాలి. కానీ తెలంగాణలో రేవంత్ వైఖరి చూసి ఇప్పుడు కట్టర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు కేసు అయ్యి రెండు రోజులు అయినా తెలంగాణ ముఖ్యమంత్రి, మరియు హోం శాఖా మంత్రి అయిన రేవంత్ ఉలుకూ పలుకూ లేదు. అంతే కాక కేసును తప్పుదోవ పట్టించే, నీరుగార్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. జాతీయ కాంగ్రెస్ స్పందించినా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం బీజేపీకి బీ-టీం లాగా సైలెంట్‌గా ఉండట ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు అస్సలు మింగుడుపడటం లేదు. మిత్రుడిని కాపాడే క్రమంలో రేవంత్ రెడ్డి పొలిటికల్ సూసైడ్ చేసుకుంటున్నారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

History.




