
Chaitanya Kumar 🏏🦁
180.1K posts

Chaitanya Kumar 🏏🦁
@chay_kumar9
4th 🆔 @alwaysramcharan #ECF🔥 #Dhoni #RuturajGaikwad 💛 #ThalaBuchiBabu 🤙


Don’t worry anna @actorvijay , BhAAi will take care for Tamil Industry @alluarjun 🙌🏻🔥🔥🔥🔥🔥🔥🔥🔥


@parasVK x.com/i/status/20508… Their strike rate after 79 innings?

Learn to edit better first dog

రాజకీయాల్లో అడుగు పెట్టకుండానే చేతులెత్తేశాడు రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టి పట్టుమని 5 ఏళ్లు నడపలేక ఇంకో పార్టీ లో విలీనం చేసేశాడు చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే. పక్క పార్టీల తో పొత్తు పెట్టుకొని పార్టీ ని నెట్టుకొస్తున్నాడు ఇక కమల్ హాసన్, విజయ్ కాంత్ రాజకీయ ఆరంగ్రేటం ఘనంగా వున్నా, రాజకీయాల్లో రాణించలేకపోయారు అప్పుడు వచ్చాడు #ThalapathyVijay, ఇండియన్ పోలిటిక్స్ లో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే అతి పెద్ద పార్టీ గా అవతరించి, అది కూడా అతి కష్టమైన తమిళనాడు లో వున్న రెండు ద్రావిడ పార్టీల కొమ్ములిరిచి, తన సత్తా ఏంటో చాటాడు..! కేవలం సినిమాల్లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాదు, నేను పోలిటిక్స్ లో కూడా బిగ్గెస్ట్ పొలిటికల్ లీడర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. @TVKVijayHQ #TVKVijay



Rishabh Pant dismissed for 15 from 10 balls.




An auto driver Vijay Damu wins from #Royapuram. A fan who believed Vijay from the beginning becomes an MLA










