srinvas nagula

242 posts

srinvas nagula

srinvas nagula

@cnunagula

Working as Superintendent

Nirmal, India Katılım Temmuz 2010
38 Takip Edilen23 Takipçiler
Fan Mazi Tuunde
Fan Mazi Tuunde@KingTunde_SZN·
Which number is missing ?? Winner get $7,000 from me End 72hrs
Fan Mazi Tuunde tweet media
English
14.6K
377
2.9K
1.3M
Jubayer
Jubayer@Jubayer7792821·
🎬 CapCut Pro Giveaway Alert! 🎬 Get Lifetime Access to CapCut Pro for FREE! 💎 ✅ No Watermark ✅ All Features Unlocked How to Enter: 1️⃣ Follow 2️⃣ Like & Retweet 🔁 3️⃣ Comment "DM" 👇
Jubayer tweet media
English
227
155
222
18.2K
Higgsfield AI 🧩
Higgsfield AI 🧩@higgsfield_ai·
DON'T MISS YOUR LAST FLIGHT OF 2026! 85% OFF discount ends in just 4 hours. UNLIMITED Nano Banana Pro 365 + UNLIMITED ALL Kling models Retweet & reply & follow & like for 10 credits in DM
English
5.5K
4.7K
5.4K
150.7K
V6 News
V6 News@V6News·
టీఏ, డీఏలపై సీఎం రేవంత్ రియాక్షన్
తెలుగు
1
1
1
146
srinvas nagula
srinvas nagula@cnunagula·
Lord Venkateswa temple, tirumala
srinvas nagula tweet media
Eesti
0
0
0
20
srinvas nagula
srinvas nagula@cnunagula·
Congratulations INDIA and ISRO, proud movements
srinvas nagula tweet media
English
0
0
0
16
srinvas nagula
srinvas nagula@cnunagula·
@TelanganaCMO Om shanthi, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను
తెలుగు
0
0
0
15
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాటద్వారా పల్లె పల్లెనా భావజాలవ్యాప్తి చేసిన గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) మరణం గురించి తెలిసిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ కోసం తన ఆట పాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించిన గద్దర్ ప్రజాయుద్ధనౌకగా ప్రజల హృదయాల్లో నిలిచారని సీఎం తెలిపారు. ప్రజలకోసం తన జీవితాన్ని అంకితం చేసి ప్రజలకోసమే బతికాడని, గద్దర్ మరణంతో యావత్ తెలంగాణ గొప్ప ప్రజా కవిని కోల్పోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం గద్దర్ చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, గద్దర్ తో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సాధారణ బుర్రకథ కళాకారుడిగా ప్రారంభమైన గద్దర్ కళాజీవితం, విప్లవ రాజకీయాలతో మమేకమై, అనంతర కాలంలో తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక పోరాటంలో ఉన్నతస్థాయికి చేరిందన్నారు. కవిగా గద్దర్ ప్రజా కళలకు, ఉద్యమాలకు చేసిన సేవలు మరపురానివని, వారు లేని లోటు పూడ్చలేనిదని సీఎం అన్నారు. ప్రజా కళాకారులకు, కవులకు మరణం వుండదనీ, ప్రజాకళలు వర్ధిల్లినంతకాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుందని సీఎం తెలిపారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Telangana CMO tweet media
తెలుగు
59
193
1.7K
116.8K
srinvas nagula
srinvas nagula@cnunagula·
Sri Vishwakarma Temple Nirmal Telangana
srinvas nagula tweet media
Nirmal, India 🇮🇳 Indonesia
0
0
0
16
srinvas nagula
srinvas nagula@cnunagula·
Shree Vishwakarma Temple constructed at Nirmal Town, Nirmal District in Telangana State. Beautiful place to visit.
srinvas nagula tweet mediasrinvas nagula tweet mediasrinvas nagula tweet media
Nirmal, India 🇮🇳 English
0
0
1
26