ksc

41 posts

ksc

ksc

@dheeraj1306

Hyderabad, India Katılım Ağustos 2015
151 Takip Edilen1 Takipçiler
ksc retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ఈ 20 రోజుల్లో#KCR గారి సభలకు హజరైన వారు ఎవరంటే… 1. ఆశా వర్కర్లు 2. అంగన్ వాడీ టీచర్లు, కార్యకర్తలు 3. మహిళ సంఘాల లీడర్లు 4. రెవిన్యూ ఉద్యోగులు 5. పంచాయితీ రాజ్ ఉద్యోగులు 6. ప్రభుత్వ టీచర్లు 7. అన్ని డిపార్ట్మెంట్ ల ప్రభుత్వ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు(అధికారులకు టార్గెట్ పెట్టి మరీ పిలిపించిండ్రు) 8. మఫ్టీలో పోలీస్ వాళ్లు, హోంగార్డులు,ఫారెస్ట్ డిపార్టుమెంట్ ఉద్యోగులు 9. అప్పటికప్పుడు, ఇండ్ల పట్టాలు ఇస్తామని, గొర్లు ఇస్తామని చెప్పి తీసుకొచ్చిన లబ్దిదారులు. 10. BRS నాయకులు డబ్బు లిచ్చి తరలించిన పేద కూలీలు… పైన చెప్పిన వారు కాకుండా సామాన్య జనాలు ఒక్కరు కూడా సభలకు, ఉత్సవాల కోసం రాలేదు.
తెలుగు
64
390
1.3K
42.3K
ksc retweetledi
Murali Akunuri
Murali Akunuri@Murali_IASretd·
అరుణ్ మిశ్రా గారికే ఇలా అనిపిస్తే దళితులకు BC లకు మైనారిటీలకు ఎట్లా అనిపిస్తుంది ఈ BJP BRS లాంటి అరాచకత్వ విద్వేష అవినీతి ప్రభుత్వాల పరిపాలన చూస్తుంటే. అన్నది మిశ్రా (బ్రాహ్మణ)కాబట్టి పాకిస్తాన్ వెళ్ళిపో అని మన బత్తాయి వెదవలు అనలేరు. జై రాజ్యాంగం ! జై భారత్ ! జై తెలంగాణ !
Murali Akunuri tweet media
తెలుగు
27
130
329
8.3K
ksc retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ఈ రోజు పత్రికల్లో CM KCR గారు ఇచ్చిన ఫుల్ పేజి అడ్వర్టయిజ్మెంట్లలో మొన్న #BSP అడిగిన 25 ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసిండ్రు. కనీసం ఈ రోజు 3 గంటలకైనా సమాధానం చెప్తారని ఆశిస్తున్నాం. అట్లనే గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీకేజి కథ మరియు గ్రూప్-1 ప్రిలిమినరీ టాపర్ ఎవరో, ఆ వ్యక్తికి ఎన్ని మార్కులొచ్చినయో కూడా చెప్పడం మరవకండి. బాబాసాహెబ్ కూడా వింటారు.
తెలుగు
59
331
1.2K
36.6K
ksc retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ఈ రోజు #BSP ఆధ్వర్యంలో హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో నిరుద్యోగ భరోసా సభ జరిగింది. ⁦@TSPSCofficial⁩ అసలు దొంగలను ఇంకా ఎందుకు పట్టుకోలేదని పిల్లలడుగుతున్నరు? కమీషన్ లోని గజదొంగలను జైలుకు పంపకుండా ఎన్ని పరీక్షలు పెట్టినా ప్రయోజనం శూన్యం. No exams till the commission is revamped
తెలుగు
45
455
1.4K
17.8K
ksc retweetledi
Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy@INC_Ponguleti·
-నీళ్లు నిధులు నియామకాలు లో కల్వకుంట్ల కుటుంబానికి వరదలా వెళ్లాయి, కేసీఆర్ కుటుంబమే బంగారు కుటుంబం అయ్యింది -రాజకీయంగా నన్ను ఇబ్బందులకు గురి చేయవచ్చు... కానీ ప్రజలలో ఉన్న నన్ను ఏమి చేయలేరు -ఉమ్మడి ఖమ్మం జిల్లా అసెంబ్లీ సీట్లలో BRS నుండి ఒక్కరినీ కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కనీయను
తెలుగు
23
34
249
7.1K
ksc
ksc@dheeraj1306·
One time MLA avvagane. Ahankaramtho matadutunnadu. DORA AHANKARAM. NÈ STAHI YENTHA????youtu.be/aO87gby7eXs
YouTube video
YouTube
HT
0
0
0
0