DM MP

1.4K posts

DM MP

DM MP

@dmmptsrtc

Katılım Ekim 2021
89 Takip Edilen246 Takipçiler
DM MP retweetledi
Balwanth Reddy
Balwanth Reddy@balwanthreddy6·
@HMWSSBOnline @GHMCOnline @TelanganaCMO please direct the concern to repair the man hole & Fill the pot holes immediately Within 24 hours opp zeeshan hotel langer house H.no 9-1-43/9 under langer house fly over Balwanthreddy Gopi Reddy Advocate Langer house
English
1
1
3
49
DM MP retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరికీ స్ఫూర్తి. ఆయన మనకు అందించిన ఆదర్శ మార్గంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. #telanganapolice #AmbedkarJayanthi
Telangana Police tweet media
తెలుగు
3
24
91
1.5K
DM MP retweetledi
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
Tributes to the great reformer Mahatma #JyotibaPhule on his birth anniversary. He stood tall against the strong currents of caste-system & gender-based discriminations and championed the cause of women education. #TGSRTC #Telangana #Hyderabad #jyotibaphule
TGSRTC tweet media
English
2
8
11
516
DM MP retweetledi
HYDRAA
HYDRAA@Comm_HYDRAA·
-- అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌ -- 861 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం -- రూ. 15 వేల కోట్ల‌కు పైగా విలువైన భూమిని కాపాడిన ప్ర‌భుత్వం -- క‌బ్జాల‌కు ఆస్కారం లేకుండా చుట్టూ ఫెన్సింగ్‌ -- ముఖీం గెస్టు హౌస్తో పాటు ఫామ్ హౌస్ కూల్చివేత‌ ✳️ న‌గ‌ర చ‌రిత్ర‌లో నిలిచిపోయే భారీ ఆప‌రేష‌న్‌ను ప్ర‌భుత్వ‌ యంత్రాంగం శ‌నివారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నిర్వ‌హించింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విదంగా 861ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని రెవెన్యూ, మున్సిప‌ల్, పోలీసు అధికారుల‌తో క‌లిసి హైడ్రా కాపాడింది. ఈ భూమి విలువ‌ మార్క‌ట్లో రూ. 15 వేల కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. భారీ పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిప‌ల్ శాఖ‌ల‌తో పాటు ఇత‌ర విభాగాలు ఈ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించాయి. ఇప్ప‌టికే ఇల్లు క‌ట్టుకుని ఉన్న వారిని మిన‌హాయించి ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇల్లు క‌ట్టుకున్నపేదలు, సామాన్యులు ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు మైకులో అధికారులు మైకు ద్వారా ప్ర‌క‌టించాయి. దీంతో పేద‌లంతా ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రా ఫెన్సింగ్ కార్య‌క్ర‌మానికి స‌హ‌క‌రించారు. ఇదే స‌మంలో అక్క‌డ పాత లే ఔట్ల‌లోని ప్లాట్ల య‌జ‌మానులు సంబ‌రాలు చేసుకున్నారు. ట‌పాసులు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. మా లే ఔట్ల‌ను కాపాడుకోడానికి మేమంతా కోర్టుకు వెళ్లి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. ప్ర‌భుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు.. కాదు లే ఔట్లు వేశాం ఆ భూమి మాది అని అక్క‌డి ప్లాట్ల య‌జ‌మానులు కోర్టులో పోరాడుతున్నారు. మ‌ధ్య‌లో ఎం. ఎ. ముఖీం అనేటోడు వ‌చ్చి అన్యాయంగా ఆ భూముల‌ను తెగ‌న‌మ్ముకోడానికి ఇన్నాళ్ల‌కు ప్ర‌భుత్వ యంత్రాంగం అడ్డుక‌ట్ట వేసింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. -- ముఖీం గెస్టు హౌస్‌తో పాటు.. ఫామ్ హౌస్ నేల‌మ‌ట్టం ✳️ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండ‌లం ఐలాపూరంలోని స‌ర్వే నంబ‌రు 1 నుంచి 220 వ‌ర‌కూ ఉన్న ప్ర‌భుత్వ‌భూమిలో ఎలాంటి క‌ట్ట‌డాలు చేయ‌రాద‌ని 1998లో హైకోర్టు స్ప‌ష్ట‌మైన తీర్పు చెప్పింది. ఆ తీర్పును ఏమాత్రం లెక్క చేయ‌కుండా 2006లో ఎం. ఎ. ముఖీం గెస్టు హౌస్ క‌ట్టాడు. గెస్ట్ హౌస్‌తో పాటు మొత్తం 40 ఎక‌రాల ప‌రిధిలో ఫార్మ్ హౌస్ నిర్మించాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి హ‌ద్దులు పెట్టాడు. ఇక అటువైపు క‌న్నెత్తి చూడడానికి కూడా అవ‌కాశం లేకుండా కాప‌లా పెట్టాడు. ఇక్క‌డితో ఆగ‌కుండా అక్క‌డ భూముల‌ను తెగ‌న‌మ్మ‌డం ప్రారంభించాడు. దీంతో అక్క‌డి లే ఔట్లున్న వారు మ‌ళ్లీ కోర్టునాశ్ర‌యించారు. ఈ భూమి స్వ‌రూపాన్ని మార్చ‌రాద‌ని ఇరు ప‌క్షాల‌కూ 2013లో హైకోర్టు స్ప‌ష్ట‌మైన తీర్పు చెప్పింది. హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను ప‌ట్టించుకోకుండా.. 2.20 ఎక‌రాల్లో ముఖీం సోద‌రుడు ఎంఏ అజీం నిర్మించిన 6 అంత‌స్తుల అపార్టుమెంట్‌ను కూల్చేసింది. స్విమ్మింగ్‌పూల్‌తో స‌హా విలాస‌వంతంగా నిర్మించుకున్న గెస్టు హౌస్‌తో పాటు అక్క‌డ నిర్మించిన గ‌దుల‌ను ఇంటిని.. ఇంటి చుట్టూ 40 ఎక‌రాల మేర గ‌డీలు పెట్టి నిర్మించుకున్న ఫామ్ హౌస్‌ను, గుర్రాల‌కోసం నిర్మించిన శాల‌ల‌ను తొల‌గించారు. -- భూములు అమ్మ‌కాల‌కు చెక్‌.. ✳️ కోర్టు తీర్పులు పెండింగ్ ఉండ‌గా.. ఆ భూమితో ఎలాంటి సంబంధం లేని ముఖీంతో పాటు అత‌ని అనుచ‌రులు ఇష్టానుసారం అమ్మ‌కాలు చేస్తుండ‌డాన్ని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించింది.కోర్టు ఉత్త‌ర్వుల‌ను ఏమాత్రం లెక్క చెయ‌కుండా ప్లాట్లుగా అమ్మేస్తున్న వారికి ప్ర‌భుత్వ యంత్రాంగంతో క‌లిసి హైడ్రా చెక్ పెట్టింది. చ‌ట్టాలంటే భ‌యం లేకుండా.. అధికారుల‌ను లెక్క చేయ‌కుండా ఇష్టారాజ్యంగా క‌బ్జాలు చేసి అక్క‌డ లావాదేవీలు నిర్వ‌హిస్తున్నముఖీం కార్య‌క‌లాపాల‌కు ఫుల్ స్టాప్ పెట్టింది. భారీ పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య 861 ఎక‌రాల‌కు ఫెన్సింగ్ వేసింది. రెవెన్యూ, మున్సిప‌ల్ అధికారుల స‌మ‌క్షంలో హైడ్రా యంత్రాంగం ఈ భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తూ వంద‌ల కోట్ల రూపాయిలు కొల్ల‌గొట్టిన ముఖీంకు హైడ్రా చెక్ పెట్టింది. 1263 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉండ‌గా.. ఇప్ప‌టికే కొన్ని ఇళ్లు నిర్మాణం జ‌రిగింది. పేద‌లు క‌ట్టుకున్న ఇళ్ల‌ను మిన‌హాయించి ఖాళీగా ఉన్న 860 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని ప్ర‌భుత్వం కాపాడింది. -- ఈ భూమికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు.. ✳️సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండ‌లంలోని ఐలాపూర్ గ్రామంలోని 1 నుంచి 220 స‌ర్వే నంబ‌ర్ల వ‌ర‌కూ 1263 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉంది. ✳️నిజాం పాల‌కుల‌కు చెందినదిగా ఇది రికార్డుల్లో ఉంది. విలీన ప్ర‌క్రియ ప్ర‌కారం ప్ర‌భుత్వ భూమిగా రికార్డుల‌కెక్కింది. ✳️ 2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ (W.A.No.10/98 & ఇతర కేసులు తేదీ: 04.07.2003 )ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. అప్ప‌టి జాయింట్ క‌లెక్ట‌ర్ 1263 ఎక‌రాల‌ను ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. #HYDRAA #Ameenpur #EncroachmentRemoval
HYDRAA tweet mediaHYDRAA tweet mediaHYDRAA tweet mediaHYDRAA tweet media
తెలుగు
56
45
261
37.1K
శ్రీకాంత్
ఇలాంటి యాక్సిడెంట్స్ నుండి తప్పించుకుని బ్రతికి బట్టకట్టాలంటే, ఎంత అదృష్టం ఉండాలో 🙏
తెలుగు
35
175
1.9K
165.7K
DM MP retweetledi
TRPartyOfficial
TRPartyOfficial@TRPartyOfficial·
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨 పైసలకోసం ప్రైవేట్ విద్యాసంస్థలోకి వెళ్లి బూతులతో రెచ్చిపోయి వీరంగం సృష్టించిన జాగృతి జలగల రీల్స్ బ్యాచ్ 🤯 రీల్స్ కోసం తండ్రీ వయస్సులో వున్న సిబ్బందిపై బూతులు తిడుతూ ధాడి చేసిన జాగృతి జలగలు 🤡 కవిత కొత్త పార్టీ ఖర్చుల కోసం ఈ జాగృతి జలగలు వీరంగం చేస్తున్నారు అనీ అనుకుంటున్న ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు, విద్యార్థులు
తెలుగు
27
76
503
74.9K
DM MP retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
ట్రాఫిక్ నిబంధనలు మీ క్షేమం కోసమే ఎట్టిపరిస్థితుల్లోనూ రెడ్ సిగ్నల్ జంప్ చేయొద్దు సిగ్నల్ జంప్ చేసి ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవద్దు నిమిషం పాటూ ఆగితే క్షేమంగా గమ్యం చేరుకోవచ్చు ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం.. బాధ్యత గల పౌరులుగా మెలుగుదాం.. #Telanganapolice #arrivealive
Telangana Police tweet media
తెలుగు
6
24
60
3.5K
DM MP retweetledi
IPRDepartment
IPRDepartment@IPRTelangana·
A Collector’s Compassion: Rahul Sharma Steps In to Support Ailing Student During Exams In a moment that reflected both administrative responsibility and human compassion, District @Collector_JSK Rahul Sharma extended timely help to a Class 10 student who fell ill during her examination. While inspecting the examination centre at Chelpur ZPSS Government School in Ghanpur Mandal, Jayashankar Bhupalpally district, the Collector was informed about Keerthana, a student from Mahatma Jyotiba Phule Gurukul School, Gandhi Nagar, who was experiencing severe fatigue and breathing difficulty since arriving at the centre. Without delay, he arranged for her to be shifted to a nearby government hospital in an official vehicle, ensuring that she received immediate medical attention. What stood out was not just the swift action, but what followed. After completing his inspection, the Collector personally visited the hospital, spoke to the student, reassured her, and encouraged her. Once her condition stabilized, he ensured she was safely transported back to the examination centre again in a government vehicle so she could continue her exam. This act went beyond duty. It demonstrated empathy, presence of mind, and a commitment to both governance and humanity. The Collector’s response has drawn appreciation from many, highlighting how leadership at its best blends efficiency with compassion.
IPRDepartment tweet mediaIPRDepartment tweet media
English
3
4
38
2.8K
DM MP retweetledi
PulseNewsBreaking
PulseNewsBreaking@pulsenewsbreak·
కన్నీళ్లు తెప్పించే వీడియో వడదెబ్బ కారణంగా.. రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన ఒక తల్లి ఎవరూ సహాయం చేయకపోవడంతో.. నీళ్ల కోసం తానే పరుగులు పెట్టిన 8 ఏళ్ల కుమారుడు చెప్పులు లేక కాళ్లు మండుతున్నా లెక్క చేయకుండా.. తల్లి కోసం నీళ్లు తీసుకెళ్లిన బాలుడు
తెలుగు
51
298
1.3K
59.2K
DM MP retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త! వేసవి కాలం రాకతో పండ్లలో రారాజు మామిడి మార్కెట్‌లో సందడి చేస్తోంది. అయితే, నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్ర‌జ‌లు విస్మరించకూడదు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్‌, ఇతర ర‌సాయాల‌ను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ, పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే.. అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమే. సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదు, కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోంది. కల్తీ మామిడి పండ్లపైనా హెచ్‌-ఫాస్ట్ నిఘా ఉంచుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ప్రజలు రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని కోరుతున్నాను. సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలి. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబ‌ర్ 8712661212కు స‌మాచారం ఇవ్వండి. @hydcitypolice @CPHydCity @SajjanarOffice
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
68
318
709
129.6K
DM MP retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
➡️ స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు ➡️ కల్తీ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి ➡️ నగర సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరిక ➡️ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో సమావేశం హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, స్వలాభం కోసం కల్తీకి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు హెచ్చరించారు. కల్తీ అనేది కేవలం వ్యాపారం కాదని, అది సమాజంపై జరుగుతున్న దాడి అని ఆయన అన్నారు. గురువారం బషీర్‌బాగ్‌లోని పాత పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో 'హెచ్‌-ఫాస్ట్‌' ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మాంసం, పాలు, బేకరీ ఉత్పత్తులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి తదితర విభాగాలకు చెందిన సుమారు 200 మంది వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, గత నెల రోజుల వ్యవధిలోనే నగరవ్యాప్తంగా 92 కేసులు నమోదు చేసి, సుమారు 62 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ అక్రమాలకు పాల్పడుతున్న 98 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యాపారులు వ్యవహరించాలని హితవు పలికారు. కల్తీ రహిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖ్యాతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి వ్యాపారిపై ఉందని అన్నారు. ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ కలిగి ఉండాలని, ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు తెలపాలని కోరారు. నిజాయితీగా వ్యాపారం నిర్వహించే వారికి పోలీసు శాఖ, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. వ్యాపార ప్రతినిధులు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను సీపీ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసుల చొరవను వ్యాపారులు అభినందిస్తూ, కల్తీని అరికట్టడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని వారు చెప్పారు. #AdminPost
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
40
106
284
11.6K
DM MP retweetledi
PulseNewsBreaking
PulseNewsBreaking@pulsenewsbreak·
వీధికుక్కల స్వైరవిహారం.. ఓ బాలుడిపై దాడి నల్లగొండ జిల్లా, నకిరేకల్‌లో వెలుగు చూసిన దారుణ ఘటన వీధిలో శరత్ చంద్ర (4) ఆడుకుంటుండగా.. దాడి చేసిన కుక్కలు ముఖంపై తీవ్ర గాయాలు.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడు స్థానికులు కుక్కలను తరమడంతో.. ప్రాణాలతో బయటపడ్డ శరత్ మెరుగైన చికిత్స కోసం.. హైదరాబాద్ ఆసుపత్రికి బాలుడు తరలింపు
PulseNewsBreaking tweet media
తెలుగు
1
1
2
297
DM MP
DM MP@dmmptsrtc·
@Praveen_gdv @MKJTRAFFIC @CYBTRAFFIC Sir/madam, Regret to the inconvenience, in view of traffic jam during peak hours the problem arises, we will inform to traffic police and our crew for necessary action to avoid such problems please.
English
0
0
0
18
Praveen
Praveen@Praveen_gdv·
@MKJTRAFFIC @CYBTRAFFIC Daily traffic jam at Uppal X Roads during morning office hours due to Bus No. 300 halting anywhere from Uppal Metro station to U-turn near Little Flower School, causing congestion. Traffic coming from nagole towards habsiguda facing problem everyday.
English
4
0
0
95
DM MP
DM MP@dmmptsrtc·
@TeluguScribe @NishantOpinions ఎలా మరి, ఒక ప్రక్క కాలుష్య నియంత్రణకు నడుం బిగించి ఇలా చేస్తే ఎలా
తెలుగు
0
0
1
443
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
మంత్రి పొంగులేటి నిర్మిస్తున్న అపార్ట్మెంట్ ముందు చెట్లను నరికివేసిన అధికారులు హైదరాబాద్ –మణికొండ నుండి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో ఉన్న చెట్లను నరికివేసిన జిహెచ్ఎంసి అసలే వాయు కాలుష్యం పెరిగిపోతుంటే, ఉన్న చెట్లను నరికేస్తే ఎలా అంటూ ప్రజల విమర్శలు VC - @NishantOpinions
తెలుగు
16
124
535
37.7K
DM MP retweetledi
JSP Naresh
JSP Naresh@JspBVMNaresh·
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ వేణు 🙏 పిఠాపురం నుండి సామర్లకోట ఆటో లో ప్రయాణిస్తు ఇద్దరు ప్రయాణికులు ఆటో డిక్కీలో ఒక బ్యాగ్ ను పెట్టి సామర్లకోట లో దిగాక బ్యాగ్ మర్చిపోయి వెళ్లిపోయి,కొద్ది సేపటి తరువాత బ్యాగ్ విషయము గుర్తుకు వచ్చి చూసుకుని ప్రయాణికులు కన్నీటి పర్యంతమయ్యారు.బ్యాగ్ లో ఒక నల్లపూసలు దండ ఒక నక్లేస్, డబ్బులు ఉన్నాయి. ఆటో డ్రైవర్ తిరిగి పిఠాపురం వెళ్లిపోతూ మధ్యలో ఆగి ఆటో వెనక డోర్ వేయడానికి అని దిగి చూడగా డిక్కీలో బ్యాగ్ చూసి మళ్ళీ సామర్లకోట శ్రీ సాయి గణపతి ఆటో యూనియన్ స్టాండ్ కి వచ్చి ఆ ప్రయాణికులకు బ్యాగ్ ను అప్పగించడం జరిగింది. ఆటో డ్రైవర్ వేణు నిజాయితీని పలువురు అభినందించారు.
JSP Naresh tweet media
తెలుగు
31
362
2.4K
71.3K
DM MP retweetledi
Uppalapati Ramvarma
Uppalapati Ramvarma@Ramvarma2025·
కొడుకు చ*ని*పోయిన తర్వాత కోడలిని ఆ విధంగా మార్చేసిన అత్త..ఇది యదార్ధం... కొడుకు దురదృష్టవశాత్తు చ*ని*పోతే కోడల్ని ప్రయోజకురాలిగా మార్చింది ఓ అత్త. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన మహిళా సాధికారతను చాటిచెప్పడమే కాకుండా.. పలువురికి ఆదర్శంగా నిలిచింది.... అత్తారింటికి వచ్చిన కోడలిని కట్నకానుకల పేరుతో వేధించే అత్తలు ఉన్న ఈరోజుల్లో కోడల్ని కూతురుగా భావించి కన్యాదానం చేసిన ఘటన రాజస్థాన్‌ లో వెలుగుచూసింది. సికర్ జిల్లా ఫతేపూర్‌ షెకావత్‌ ప్రాంతానికి చెందిన కమలాదేవి అనే మహిళ ఏడేళ్ల క్రితం తన చిన్న కొడుకు శుభమ్‌ పెళ్లి సునీత దేవి అనే అమ్మాయితో 2016 మే 25న జరిపించింది. కట్నకానుకలు తీసుకోకుండా ఇంటికి కోడలిని తెచ్చుకున్న కమలాదేవి ఆమెను అంతే ప్రేమగా చూసుకుంది. అదే ఏడాది కొడుకు ఎంబీఏ చదవడానికి వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ బ్రెయిన్‌ స్ట్రోక్‌ తో చ*ని*పోయాడు. కొడుకు చనిపోయిన తర్వాత విధవరాలిగా ఉన్నటువంటి సునీతను తన ఇంట్లోనే ఉంచుకొని. కన్నకూతురిలా చూసుకుంది కమలాదేవి. పెళ్లికి ముందు డిగ్రీ చదివిన కోడలు సునీత దేవిను ఉన్నత చదువులు అభ్యసించేందుకు ప్రోత్సహించింది. పోస్ట్‌గ్రాడ్యూయేషన్‌ వరకూ చదివించింది. కొడుకుని పోగొట్టుకున్న కమలాదేవి కోడలి సంతోషం కోసం, ఆమె కాళ్లపై ఆమె బ్రతికే ప్రయోజకురాలిగా తీర్చిదిద్దింది. సునీత అన్నీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసింది. గతేడాది హిస్టరీ లెక్చరర్‌ గా ఉద్యోగం సాధించింది. ఆడదానికి ఆడదే శత్రువు అనే నానుడిని మార్చి మహిళా సాధికరత కోసం సునీత అత్త కమలాదేవి ఆమెను చూసుకున్నన విధానం స్థానికంగా చర్చనీయాంశమైంది. అత్తే అమ్మగా మారింది.. ఉద్యోగం సంపాధించుకున్న కోడలు ఒంటరిగా ఉండకూడదన్న మంచి ఆలోచనతో దూరపు బంధువు అయినటువంటి ముఖేష్‌కి ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకుంది. కోడలి ఇష్టాన్ని కొనుక్కొని తానే తల్లిస్థానంలో ఉండి కోడల్ని కూతురుగా దత్తత తీసుకుంది. బంధువులు, మిత్రులను పెళ్లికి ఆహ్వానించి గ్రాండ్‌గా వివాహం జరిపించింది. కోడలికి తానే రెండో పెళ్లి.. సునీతదేవిని పెళ్లి చేసుకున్న ముఖేష్‌ ప్రస్తుతం భోపాల్‌లో ఆడిటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి గతంలోనే వివాహం జరిగింది. మొదటి భార్య రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయింది. రెండో వివాహంగా సునీతను పెళ్లి చేసుుకున్నాడు. ఇద్దరికి రెండో వివాహం కావడంతో రెండు కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అందరి ఇష్టంతోనే పెళ్లి గ్రాండ్‌గా జరిపించారు అత్తమామలు. అనంతరం తన కోడలిని వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిన అత్త కాపురానికి పంపుతూ కన్నీరు పెట్టుకోవడం స్థానికుల్ని ఎంతగానో కలచివేసింది. అత్తగా ఉన్న ఓ మహిళ కోడలి బాగోగులు, బాధ్యతను ఎంతో ప్రేమగా నెరవేర్చడం అందరి మనసులు గెలుచుకునేలా చేసింది.... #InspiringStory #WomenSupportWomen #Rajasthan #MotherInLawLove #WomenEmpowerment
Uppalapati Ramvarma tweet media
తెలుగు
6
65
437
18.2K