National Secretary, BJP, OBC Morcha / राष्ट्रीय मंत्री, भाजपा, ओबीसी मोर्चा / జాతీయ కార్యదర్శి - బిజెపి, ఓబీసీ మోర్చా & Director of Bharat Electronics Limited
•నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి కర్నూలు జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులు మరియు హంద్రీ-నీవా సూజల స్రవంతి (HNSS) ప్రాజెక్ట్‌ను వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం గురించి సీఎం గారిని కోరాము
#cm#ChandrababuNaidu#water
కర్నూలు జిల్లా కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరింలో జిల్లా ఇన్చార్జి మినిస్టర్ మరియు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నిమ్మల రామానాయుడి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కర్నూలు జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశంలో పాల్గొనడం జరిగింది.
#parthasarathi#ministermeeting#BJP
ఈరోజు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి మరియు కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి అయిన శ్రీ నిమ్మల రామానాయుడు గారితో పాటు కర్నూల్ జిల్లా టిడిపి కార్యాలయం నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది
#kurnoolcity#NDAkutamiAP
ఈరోజు శ్రీ నారా లోకేష్ బాబు గారిని కలిసాను.
రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయాలని
అదే సందర్భంలో వాల్మీకి కులస్తులని ఎస్టీ జాబితాలో చేర్చడం , మాదాసి కురవలకు ఎస్సీ సర్టిఫికెట్ల మీద ప్రత్యేకంగా చర్చించాను .. వినతి పత్రం కూడా ఇచ్చాను.
#bjp4adoni#naralokesh#apcmo
తిరుమల నగర్ శృంగేరి శంకర మఠం నందు APTF సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయుల పదవీ విరమణ మరియు పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల సన్మాన కార్య్రమంలో పాల్గొన్నాను.
#adoni
పత్తికొండ నియోజకవర్గం లోని పుచ్చకాయల మాడ గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి హెలి పాడ్ వద్ద స్వాగతం పలకడం జరిగింది.
#adoni#cbn
మన గౌరవ ప్రధాని Narendra Modi గారు, 29 సెప్టెంబర్ 2024, ఉదయం 11:00 గం"లకు #MannKiBaat కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో ఆయన మనసులోని మాటను పంచుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు తప్పక వినండి, మీ బంధు మిత్రులూ వినేలా ప్రోత్సహించండి.
#ManKiBaat#BJP4Andhra#bjp4adoni
ప్రధానమంత్రి శ్రీ @నరేంద్రమోదీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 02 వరకు బిజెపి ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 25న ప్రతి బూత్ లో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారికి పుష్పాంజలి.