Ganesh Vadla

1.4K posts

Ganesh Vadla banner
Ganesh Vadla

Ganesh Vadla

@ganesh_info

Hyderabad Katılım Eylül 2013
201 Takip Edilen59 Takipçiler
Ganesh Vadla retweetledi
DD News Telangana | తెలంగాణ న్యూస్
తెలంగాణకు రెడ్ అలర్ట్: మే 24 వరకు 45° నుంచి 47° డిగ్రీల తీవ్ర ఎండలు 🚨 🔸 మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని అధికారుల సూచన. ⚠️ 🔸 డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలని సూచన. 💧 @Indiametdept | @TelanganaCMO | @TelanganaHealth @imdhydofficial #TelanganaHeatwave | #RedAlert | #HydrationTips
తెలుగు
3
56
133
13K
Ganesh Vadla retweetledi
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
ఆధార్ కార్డ్ లో సవరణల కోసం .. ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగలేక జనాలు అల్లాడిపోతున్నారు .. ఆధార్ ఎన్ రోల్ మెంట్ టైంలోనే అక్కడి సిబ్బంది పేరు లేదా డేటాఫ్ బర్త్ ఇలా ఏదో ఒకటి తప్పు వేస్తున్నారు .. ఆ తర్వాత జనాలు వాటిని మార్చుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు .. ఈ బాధితుల్లో నేనొకడిని ..
ASHOK VEMULAPALLI tweet media
తెలుగు
9
21
85
8.8K
Ganesh Vadla retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
హెల్మెట్ ఎంపిక విషయంలో జాగ్రత్త వహించండి. చలాన్‌ను తప్పించుకోవడం కోసం కాకుండా..మీకు రక్షణనిచ్చే నాణ్యమైన హెల్మెట్ వాడండి. నాసిరకం హెల్మెట్లు మిమ్మల్ని ప్రమాదాల బారి నుంచి కాపాడలేదు. అజాగ్రత్తగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. #telanganapolice #ArriveAlive
Telangana Police tweet media
తెలుగు
5
27
47
3.4K
Ganesh Vadla retweetledi
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
పది సూచనల్లో కొన్నింటినైనా మనం కచ్చితంగా అమలు చేయాలి .. రాజకీయాలు పక్కన పెట్టి ఒక దేశప్రధాని చేసిన సూచనను ప్రతి ఒక్కరు అమలు చేయాలి .. స్వయంగా ప్రైమ్ మినిస్టర్ చెప్పారంటే కచ్చితంగా ఏదో లోతైన కారణం ఉండే ఉంటుంది 🙏🙏🙏
ASHOK VEMULAPALLI tweet media
తెలుగు
117
168
672
31.6K
Ganesh Vadla retweetledi
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
ఇదీ … ప్రశ్నించడం అంటే ? ఇదీ నిలదీయడం అంటే.. ఈ మహిళకు నిజంగా హేట్సాఫ్ చెప్పాలి .. ముంబై వీధుల్లో మంత్రి గిరీష్ మహాజన్ మహిళా రిజర్వేషన్ల పై ర్యాలీ చేస్తుంటే ... ట్రాఫిక్ జామ్ వల్ల అసహనానికి గురైన ఒక మహిళ, అందరి ముందూ ఆయన్ని నిలదీశారు. నిలదీయడం మాత్రమే కాదు రాజకీయ వ్యవస్థని ఎండగట్టారు ఎన్నికల ప్రచారాల పేరుతో .. ఏదైనా నిరసన పేరుతో ఇలా ర్యాలీలు , సభలు పెట్టి జనాన్ని ముప్పతిప్పలు పెడుతుంటారు ఈ రాజకీయ నాయకులు .. అది ఏ పార్టీవారైనా సరే ఇలా నిలదీయాలి తెలుగు రాష్ట్రాల్లో ఇలా ప్రశ్నించే లేక నిలదీసే పరిస్థితి ఉందా ? ఇటీవల ఏపీలో ఒక దేవాలయంలో అవినీతి జరుగుతోందని ఒక ఎన్నారై మహిళ ప్రశ్నిస్తూ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆమె మీద కేసు పెడతామని స్వయంగా ఎమ్మెల్య ప్రెస్ మీట్ పెట్టి బెదిరించారు .. అంతే ఆమె మీద ఒత్తిడి తెచ్చి ఆ వీడియో తీయించారు.. ఆమె వీడియోని పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరి చేత ఆ వీడియో తీయించారు .. అంతేకాదు ఆ వీడియోని అప్ లోడ్ చేసిన ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానెల్ కి స్ట్రయిక్ కొట్టించారు ఇలా జరిగితే ఇంకొకరు ప్రశ్నించే పరిస్థితి ఉంటుందా ?
తెలుగు
35
123
627
35.7K
Ganesh Vadla retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
కొద్ది దూరమే క‌దా అని రాంగ్ రూట్ లో వెళ్లొద్దు రాంగ్ రూట్ ప్ర‌యాణాలు క్షేమం కాదు ట్రాఫిక్ రూల్స్ పాటించండి, క్షేమంగా గ‌మ్యం చేరండి. #TelanganaPolice #ArriveAlive #WrongRouteDriving #TrafficRules
Telangana Police tweet media
తెలుగు
6
28
44
3.8K
Ganesh Vadla retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని కాల్స్ చేసి ఓటీపీ అడిగితే అస్సలు చెప్పొద్దు. తెలియని వ్యక్తులు పంపించే లింక్స్ క్లిక్ చేయడం చాలా ప్రమాదం. లిమిట్ పెంచేందుకు మీ కార్డు వివరాలు, సున్నితమైన అంశాలు ఎవరికీ చెప్పొద్దు. #telanganapolice
Telangana Police tweet media
తెలుగు
0
16
23
2.3K
Ganesh Vadla retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
🚫 క్షణాల్లో లోన్ వస్తుందనే ప్రకటనలు నమ్మి మోసపోవద్దు! 📱 అపరిచిత యాప్‌లు, వెబ్‌సైట్‌లలో మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దు. 🏦 లోన్ యాప్ లేదా కంపెనీకి RBI అనుమతి ఉందా లేదా ముందుగా సరిచూసుకోండి. 🛑 జాగ్రత్తగా ఉండండి – సైబర్ మోసగాళ్లకు అవకాశం ఇవ్వొద్దు! #CyberSafety #TelanganaPolice
Telangana Police tweet media
తెలుగు
1
18
18
1K
Ganesh Vadla retweetledi
🐅TIGER NATION🐅
🐅TIGER NATION🐅@Sreemanth99·
@TelanganaCOPs @HYDTP should focus on Auto Drivers. I’ve been observing daily, almost every auto driver has a phone stand and watches IPL or other videos while driving, ignoring mirrors and making sudden turns. RTC busses are fully blocking the free lefts.
English
0
2
2
22
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
వాహనం నడిపేటప్పుడు మీ దృష్టిని రోడ్డుపై పెట్టండి. మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలను మీరే ఏరికోరి తెచ్చుకున్నవాళ్లు అవుతారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రమాదంలో పడొద్దు, ఎదుటివారిని ఇబ్బంది పెట్టొద్దు. #TelanganaPolice #ArriveAlive
Telangana Police tweet media
తెలుగు
4
26
35
2.4K
Ganesh Vadla
Ganesh Vadla@ganesh_info·
@TelanganaCOPs @HYDTP Dear sir Please conduct #cellphonedriving checking special drive in all areas in Hyderabad. Watching Instagram reels Talking in mobile while driving WhatsApp chatting Everyday I am observing in the traffic. Very very bad situation in #Hyderabad
English
0
0
0
16
Ganesh Vadla retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
డిజిటల్‌ అరెస్ట్‌ అనే వ్యవస్థ లేనేలేదని గుర్తుంచుకోండి. అపరిచితులు వీడియో కాల్స్ చేసి బెదిరిస్తే అస్సలు భయపడకండి. డ్రగ్స్‌, మనీలాండరింగ్ అంటూ తికమక పెడితే కంగారుపడొద్దు. తక్షణమే 1930కు ఫిర్యాదు చేయండి. సైబర్ నేరాలపై అవగాహనే మీకు రక్ష. #telanganapolice #DigitalArrest
Telangana Police tweet media
తెలుగు
0
16
20
1.3K
Ganesh Vadla retweetledi
Paulo de Tarso
Paulo de Tarso@paulodetarsog·
Artemis II
CY
94
728
6.2K
110.3K
𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵
During the KKR vs LSG match yesterday, a husband and wife had a cute little argument while watching match from the stands. The wife got angry and walked away, but the husband didn’t leave the match to go after her. After some time, she came back on her own.😂❤️
English
219
777
12.9K
2.6M
Ganesh Vadla retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
మీ ఒక్క తప్పిదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక నేరం — జైలు శిక్ష, జరిమానా తప్పవు. సురక్షితంగా ప్రయాణించండి - బాధ్యతగా ప్రవర్తించండి. #RoadSafety #DontDrinkAndDrive #SafeDriving #TelanganaPolice
Telangana Police tweet media
తెలుగు
1
14
23
1.1K
Ganesh Vadla retweetledi
V6 News
V6 News@V6News·
ఖాకీల్లో పెచ్చుమీరుతున్న అవినీతి! Read Here : tinyurl.com/4m2pbvb2
V6 News tweet media
తెలుగు
0
3
5
163
Ganesh Vadla retweetledi
Karthik Reddy
Karthik Reddy@reddythoughts·
I boarded a TSRTC bus after a long time and honestly what I saw was a complete disaster. 🙏🏻 The distance between my village and Secunderabad is around 25 km. Earlier it used to cost around 20 to 25 rupees (Max 30). Now it is 50 rupees. Why make it free for women and put the entire burden on men? What kind of system is this? We men demand justice. :)
Karthik Reddy tweet media
English
168
422
2.2K
103.1K
Ganesh Vadla retweetledi
Dr. Rajeshwari Iyer
Dr. Rajeshwari Iyer@RajeshwariRW·
Life of MLAs in India • Beg for votes before elections • Live like a king on public money • Travel in a Range Rover with 10 police escort vehicles • Make reels on social media • Enjoy power and perks • Treat common people like servants • Stay above accountability • Die
English
126
981
2.7K
54.7K