pradeepgownipalli

9 posts

pradeepgownipalli

pradeepgownipalli

@gjpradeepkumar

Katılım Kasım 2017
131 Takip Edilen1 Takipçiler
BANDLA GANESH.
BANDLA GANESH.@ganeshbandla·
తండ్రి చనిపోయిన తర్వాత ప్రత్యర్థులు అందరూ ఒక్కటై అణచివేయాలని చూసిన అందర్నీ ఎదిరించి తొమ్మిది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాడి ఘన విజయం సాధించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నాను @naralokesh
తెలుగు
152
254
1.5K
0
pradeepgownipalli
pradeepgownipalli@gjpradeepkumar·
@ncbn @ysjagan అంతక ముందు ఇప్పుడు వలస వెళ్లలేదా మీరు రాయల సీమలో పుట్టి రాయల సీమ వాసులకు ఏమి చేసారు సీమ వాళ్ళందరూ బెంగుళూరు, చెన్నై వలస వెళ్తున్నారు ఎప్పటికి మీ 14 యేండ్ల పరిపాలనలో వలస వెళ్లే వారికీ పని కల్పించలేకపోయారు ముందు మీరేమి చేసారో చెప్పి తరువాత ఇంకొకరిని విమర్శించండి
తెలుగు
0
0
0
0
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
ఏపిలో మీరు సృష్టించిన ఇసుక కొరత వల్లే పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి ‘‘వలస’’ వెళ్ళాం. ఇప్పుడీ లాకౌట్ వల్ల ఉపాధి కూడా పోయింది. కిలో బియ్యం కోసం మండుటెండల్లో గంటల తరబడి నిల్చున్నా ఫలితం లేదంటూ, స్వగ్రామాలకు పంపిస్తే చాలని వేడుకుంటున్న వీళ్ళకేం సమాధానం ఇస్తారు @ysjagan గారూ?
తెలుగు
147
801
2.6K
0
pradeepgownipalli
pradeepgownipalli@gjpradeepkumar·
@ncbn సర్ కొన్ని రోజులు సైలెంట్ గా ఉండండి మీకే మంచిది
తెలుగు
0
0
0
0
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
తెదేపా చరిత్రలో 5 సార్లు గెలిచినా ఎప్పుడూ ప్రత్యర్ధులపై దాడులు చేయలేదు. కానీ మా ప్రత్యర్థులు గెలిచినప్పుడల్లా టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడం అలవాటుగా మారింది. గత 3వారాల్లోనే తెదేపా కార్యకర్తలపై దాదాపు 100కు పైగా దాడులు జరగడం దారుణం. ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
1.1K
1.2K
5.9K
0
pradeepgownipalli
pradeepgownipalli@gjpradeepkumar·
@ncbn మీరు షూస్ తీసేస్తే బాగుండేది విందులో
తెలుగు
0
0
0
0
N Chandrababu Naidu
ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నాను. నెలరోజులు భక్తితో ఉపవాసం చేసిన ముస్లిం సహోదరుల ఆకాంక్షలు సఫలం అవ్వాలని, రాష్ట్రం, దేశం బాగుండాలని, ప్రజలంతా శాంతి సౌఖ్యాలతో జీవించాలని అల్లాహ్ ని ప్రార్ధించాను. #Ramzan #EidMubarak
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
179
409
4.5K
0
pradeepgownipalli
pradeepgownipalli@gjpradeepkumar·
@ve99565035 @ncbn పుష్కరాల్లో 30 మంది చనిపోయారు cbn వళ్ళ ఇప్పుడు చెప్పు జై cbn ani
తెలుగు
0
0
0
0
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
పరీక్షలో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రంలో 16 మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం నన్ను కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
తెలుగు
1.5K
2K
8.3K
0
pradeepgownipalli
pradeepgownipalli@gjpradeepkumar·
@ramanadhanekul @ncbn Puskarllo బాబు గారి వాళ్ళ 30 మంది చనిపోయారు ఇప్పుడు చెప్పు జై చెంద్రబాబు అని
తెలుగు
0
0
0
0
pradeepgownipalli
pradeepgownipalli@gjpradeepkumar·
@ncbn Sir puskarallo me valle 30 mandi chanipouarani antunnaru variki sanubuti telipara?
Eesti
0
0
0
0