
రేపు ఉదయం చంద్రబాబు విశాఖ పర్యటన..ఈమేరకు ఏపీ డీజీపీ అనుమతి కోరిన చంద్రబాబు..రేపు 10.35 గం.లకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు..ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులకు చంద్రబాబు పరామర్శ ! #Chandrababu #lgpolymersgasleak #lockdownindia #AndhraPradesh
తెలుగు


















