
🌙🦁
40K posts

🌙🦁
@khadar666
I m film industry person as a business and passion....tweets and replys my personal point of view .....











ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఎలివేషన్లు అద్భుతంగా ఉంటాయి. హీరోయిజాన్ని పండించే డైలాగులకు కొదవ ఉండదు. తన వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. youtu.be/gUak7icztsY ఇవన్నీ.. కలగలిపి నాలుగున్న నిమిషాల గ్లింప్స్ కట్ చేశాడు ప్రశాంత్. ఇది ఓ చిన్న పాటి విధ్వంసం. ఈమధ్య కాలంలో.. ఇంత పవర్ ఫుల్ గ్లింప్స్ రాలేదు కూడా. ఎన్టీఆర్ అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకొన్నా, అన్నిటినీ అందుకొంటాడరన్న నమ్మకం ఈ గ్లింప్స్ తో ఇచ్చేశాడు ప్రశాంత్ నీల్. #Dragon #Ntr











Character Intros Genesis dwara narrate cheyalane thought ke salam....Im seated already.




JUST IN: Telugu Film Chamber clears all hurdles for #Peddi release. Key decisions: • No obstruction for release • 7.5% share if ticket hike in AP • Fixed premier show payments • New percentage system to be finalized within 3 weeks @AlwaysRamCharan #RamCharan



















