King Koduku 🌶️ retweetledi

King Koduku 🌶️
6.4K posts

@kingkodukuu
🇮🇳 Actor & Cricketer











ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ లు చెయ్యరు, ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి కి ముందుకు రారు, ఒక్క సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవడం కోసం మాత్రమే వస్తారు.. ఇప్పుడు ఏమో ఆంధ్రప్రదేశ్ #కళాకారుల ను ఉత్సాహాపరచడంలో వెనుకబడింది అని మాటలు.. ఒక్క మాటలో హైదరాబాద్ దాటి బయటకు రాని మీ కోసం కోట్లు ఖర్చుబెట్టి #ఆంధ్రప్రదేశ్ లో సంబరాలు చెయ్యాల్సిన అవసరం అస్సలు లేదు..




07-04-2027

అంబటి రాంబాబు ఇంటికి నిప్పు పెట్టిన టీడీపీ అల్లరి మూకలు