Raavanasura నీ లైఫ్ మీరేకిల్ రా బాబు...

5K posts

Raavanasura నీ లైఫ్ మీరేకిల్ రా బాబు... banner
Raavanasura నీ లైఫ్ మీరేకిల్ రా బాబు...

Raavanasura నీ లైఫ్ మీరేకిల్ రా బాబు...

@kunjamdora1

Fan of @urstrulyMahesh ❤️

Katılım Ağustos 2021
1.5K Takip Edilen946 Takipçiler
Raavanasura నీ లైఫ్ మీరేకిల్ రా బాబు... retweetledi
YS Jagan Mohan Reddy
.@ncbn గారూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం మీకు వెన్నతో పెట్టిన విద్య. లేని కొరత సృష్టించి వ్యాపారులకు సహకరిస్తూ మీరు లాభపడడం అలవాటుగా మారింది. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్‌ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది. తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్‌ చేరింది. కృత్రిమ కొరత సృష్టించి, దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు సిద్ధమయ్యారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్‌ కొరత లేదు. సరఫరాలో సంక్షోభం లేదు. కానీ, ఇక్కడ డీలర్లు, కూటమి నాయకులు కుమ్మక్కవడంతో పెట్రోల్, డీజిల్‌ కొరత ఏర్పడింది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే, ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్‌ బ్లాక్‌ చేస్తున్నారు. వారితో కూటమి నాయకులు జత కట్టారు. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారు. అయినా నిజం ఒప్పుకోకుండా, సరఫరా మరింత తగ్గుతుందన్న భయంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్‌ కొనుగోలు చేస్తున్నందువల్ల డిమాండ్‌ పెరిగి, కొరత ఏర్పడిందని కుంటి సాకులు చెబుతున్నారు. వాస్తవం ఏమిటన్నది మీక్కూడా తెలుసు. అందుకే పెట్రోల్, డీజిల్‌ సంక్షోభంపై సమగ్రమైన రివ్యూ కూడా చేయకుండా, కేవలం లీకులతో సరి పెడుతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ఉద్దేశపూర్వక కొరత వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోంది. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు తగిన డీజిల్‌ అందక కార్యకలాపాలు నిల్చిపోతున్నాయి. రబీ పంటల కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. కోత యంత్రాలకు రోజుకు సుమారు 100 నుంచి 160 లీటర్ల డీజిల్‌ అవసరం ఉండగా, సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి. చేపలు మరియు రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరిఏటర్లు కూడా డీజిల్‌పై ఆధారపడటంతో, ఆక్వా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు. @ncbn garu, whenever any issue arises anywhere, you have mastered the art of turning it to your advantage and finding ways to exploit it. Your modus operandi is , enable traders who created artificial shortages to profiteer, and there by generate economic gains for coalition leaders. From seeds, fertilizers, and urea to cooking gas, this pattern has been seen across our state. Now, petrol and diesel have been added to that list. Coalition leaders are preparing for yet another round of exploitation by enabling creation of artificial shortage. In reality, there is no shortage of petrol or diesel in neighboring states like Tamil Nadu, Karnataka, and Telangana. There is no supply crisis there. However, here in our state, a shortage has been created due to collusion between dealers and coalition leaders. Anticipating a price hike after the completion of elections in five states, dealers are hoarding petrol and diesel. Coalition leaders have joined hands with them, and together they are preparing for large-scale profiteering. Yet, instead of admitting the truth, they are offering weak excuses claiming that fear of further supply reduction has led vehicle owners to purchase fuel in large quantities, increasing demand and causing the shortage. You are fully aware of the reality. That is precisely why, not even one proper review of the petrol and diesel crisis has been conducted, the issue is being managed merely through selective leaks. Due to this artificial shortage, people from all sections of society are facing severe difficulties, and the situation is becoming increasingly grim. Farmers are among the worst affected. Due to the lack of adequate diesel, tractors and agricultural machinery are coming to a halt. During the crucial Rabi harvesting season, this crisis has become even more severe. Harvesting machines require approximately 100 to 160 liters of diesel per day, but due to lack of supply, they are lying idle in the fields. Aquaculture farmers are also facing hardships, as aerators used in fish and shrimp farming depend on diesel. Even now, if the situation is not corrected, people will teach you a fitting lesson.
తెలుగు
122
1.3K
3.3K
48.2K
Raavanasura నీ లైఫ్ మీరేకిల్ రా బాబు...
@14ReelsPlus @14reelsofficial @AnilSunkara1 గారు.. #1nenokkadine మూవీ రీ-రిలీజ్ చేయడం మంచి ఆలోచనే కానీ ఇప్పుడు చేయడం మంచిది కాదు.. ఎందుకంటే ఆల్రెడీ #athidi మూవీ రి -రిలీజ్ ఉంది ఇటువంటి సమయంలో అంటే ఫ్యాన్స్ కి కూడా నచ్చడం లేదు. మీరు మా ఫ్యాన్స్ విన్నపాని అర్థంచేసుకోండి. 🙏🏻
తెలుగు
0
0
0
24
రామ్
రామ్@ysj_45·
ఇంతకంటే చేతగాని తనం మరొకటి ఉండదేమో... 🙄🙄
రామ్ tweet media
తెలుగు
53
175
753
48.7K
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
CBN మరో సారి అగ్రహాం ఈ రోజే రెండు సార్లు
Praveen Reddy tweet media
తెలుగు
36
127
559
11.9K
Raavanasura నీ లైఫ్ మీరేకిల్ రా బాబు... retweetledi
PRASAD DHFM
PRASAD DHFM@_Pokiri2497·
Repeat Value Movie❓ Like #AlaVaikuntapuramlo Retweet #Khaleja
PRASAD DHFM tweet mediaPRASAD DHFM tweet media
English
23
366
650
6.9K
Raavanasura నీ లైఫ్ మీరేకిల్ రా బాబు...
చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు యూట్యూబ్ లో శ్రీ హరి గారి హనుమంతు మూవీ చూసాను.... చూసాక నాకు ఎందుకో సింహ గుర్తొచ్చింది.. రెండు సినిమాలో పోలికలు చాలా ఉన్నాయి...#hanumanthumovie #simhamovie
Raavanasura నీ లైఫ్ మీరేకిల్ రా బాబు... tweet mediaRaavanasura నీ లైఫ్ మీరేకిల్ రా బాబు... tweet media
తెలుగు
0
0
0
35
Veda Reddy
Veda Reddy@coolgirl_veda·
Sonali Bendre ante Tollywood lo chala movies chesinatlu feel vastundi naaku 😮 But : only 6 films 🫢 Murari (2001) Indra (2002) Manmadhudu (2002) Khadgam (2002) Palnati Brahmanayudu (2003) Shankar Dada M.B.B.S. (2004)
Eesti
88
543
8.2K
283K