Vidya — Freelance Writer & NoCoder ✨ retweetledi
Vidya — Freelance Writer & NoCoder ✨
10K posts

Vidya — Freelance Writer & NoCoder ✨
@learnwithvidya
I'm NOT a niche. But here we go: Content Marketing, Building w/ no-code tools, curating a newsletter, & being mindfully productive. 🌼 Prev: Growth @SwapstackHQ
Join 1200+ curious readers 👇 Katılım Ekim 2020
1.1K Takip Edilen2.1K Takipçiler

@akhila_author Wow ippudu nakkuda chadhavalanundi 🥹❤️
Thanks for writing this review akhila ❤️
Filipino

ఈ రోజు చే అని మనం ముద్దుగా పిలుచుకునే "చే గెవారా " పుట్టినరోజు. ఆ సందర్భంగా చే గురించి నేను చదివిన పుస్తకాలలో నాకు నచ్చిన "ప్రవహించే ఉత్తేజం చే గెవారా" గురించి ఈ సమీక్ష.దీన్ని తెలుగులో కాత్యాయని గారు అనివాదించారు.
"నిజమైన విప్లవకారుడెప్పుడు అద్భుతమైన ప్రేమికుడై ఉంటాడు" అని అప్పటి దాకా విప్లవం అంటే కేవలం కోపం, ఉక్రోషం, ఆవేదన నుండి పుడుతుందన్న ఆలోచనల్లో తుడిపేసి విప్లవానికి మూల కారణం ప్రేమ అని అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు చే.
"ఒకరి కాలికింద బానిసల బతికేకంటే, ప్రాణాలు విడిచిపెట్టడం మేలు"
"ఎప్పుడు భయపడడం మానేస్తావో, అప్పుడే జీవితం మొదలైనట్లు" ఇలాంటి ఎన్నో మాటలు తూటాల్లా చెప్పిన చే ఒక డాక్టర్. స్టెత్ చేత పట్టుకుని ప్రజల నాడి చూడాల్సిన చే, ఆయుధం చేతపట్టి విప్లవం బాట పడతాడని చే కూడా ఊహించి ఉండడు. ఇంపీరియలిజం ఉక్కు పాదాల కింద నలిగిపోతున్న క్యూబా ప్రజల జీవితానికి, తన గొంతుతో స్వేచ్ఛకి నాంది పలికాడు.
చే అతని పోరాటం అందరికి తెలిసిందే అయినా, అతని జీవితమే పోరాటమని ఎంతమందికి తెలుసు? ఒక వ్యక్తి సొంత జీవితంలో పోరాటమే అతన్ని బయట ప్రోటానికి సిద్ధం చేస్తుందని ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఈ పుస్తకంలో చే పుట్టినప్పటి నుండి అతని తుది శ్వాస వరకు ప్రతి విషయం ఉంటుంది. అంతే కాకుండా చే మరణించాక, అతన్ని కాల్చిన వాళ్ళు ఎదురొకొన్న విషయాలకి "చే శాపం " అనే దాని గురించి ఈ పుస్తకంలో మాత్రమే నేను చదివాను.
ఒక్కసారి చదవడం మొదలుపెడితే ఆపడం కష్టం. అనువాదం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా చే ఫోటోలు కూడా ఉంటాయి. ఎవరి లైబ్రరీలో అయినా ఉండాల్సిన పుస్తకం ఇది.
To Buy:
hyderabadbooktrust.com/products/prava…
Happy Birthday Che #CheguevaraBirthAnniversary #Telugubooks #Teluguliterature #Telugu @HBTsince1980



తెలుగు

@akhila_author Entha baaga chepparu! 🙌🏻 Thanks for this wonderful review on this World Environment Day. :)
English

ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా
జా ( జియానో రచించిన "చెట్లు నాటిన మనిషి" పుస్తకం గురించి సమీక్ష చెప్పబోతున్నా.ఇదొక ఫ్రెంచ్ పుస్తకం. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఈ పుస్తకాన్ని తెలుగులో వేశారు. పుస్తకం cost పది రూపాయలు (10 )మాత్రమే . పది రూపాయలకి ఏమొస్తది ఈ రోజుల్లో అంటే- ఈ పుస్తకం చదివితే ఒక ఆశ, కొంత సహనం, మనం చేసే పని మీద నమ్మకం అంటా నేను.
ఇవాళ పొద్దున్న మార్కెట్ ఓపెన్ కాగానే షేర్ కొనేసి, మధ్యాహ్నం క్లోజ్ అయ్యేలోపు result తెలిసి లాభాలతో నిండిపోవాలని అని అనుకునే మన మధ్య, ఎటువంటి ఎదురుచూపు లేకుండా కొన్నేళ్ళు ప్రకృతి కోసం పాటు పడుతూ-దాని వాళ్ళ సొంతంగా ఏం ఒరగకపోయిన కేవలం నిస్వార్ధ ప్రేమతో, అంకితంతో ఉండే మనుషుల గురించే ఈ కథ. నిజమైన ప్రేమంటే ఎదురుచూపు , గమ్యం లేని ప్రయాణం మాత్రమే.
ఒక ఫ్రాన్స్ వ్యక్తి ఒంటరిగా ప్రయాణం చేస్తూ బీడుభూమి ఉన్న ప్రాంతానికి చేరుకుంటాడు.అప్పటి దాకా అతను తెచ్చుకున్న నీళ్లు అయిపోవడంతో చుట్టూ నీటికోసం చూస్తుంటాడు.అప్పుడొక గొర్రెల కాపరి అతనికి నీళ్లున్న చోటు చూపించి కొన్ని రోజులు ఆశ్రయమిస్తాడు.ఆ గొర్రెల కాపరి జీవితం దినచర్య చిత్రంగా ఉండేది. ఒక్కడే ఒంటరిగా ఒక పాడు బడ్డ ఇంట్లో ఉంది మొక్కలు నాటుతుంటాడు. ఇవన్నీ పిచ్చి చేష్టలుగా, పని పాట లేక ఏమి చెయ్యాలో తెలియక చేస్తున్న పనిగా ఫ్రాన్స్ వ్యక్తి భావిస్తాడు.
1914 లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ వ్యక్తి పాల్గొని, తరువాత కొంత విశ్రామం కావాలని బీడుభూమి వెతుక్కుంటూ వెళ్లి అక్కడ మారిన పరిస్థితి చూసి ఆశ్చర్య పోతాడు. ఏం మారాయి. అసలు అతను మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాడు? గొర్రెల కాపరి ఎందుకు మొక్కలు నాటుతున్నాడు? ఇవన్నీ ఈ పుస్తకం చదివి తెలుసుకోండి.
ఒకపక్కన ప్రపంచంలో ప్లాస్టిక్ ఎక్కువైతుంది, కాలుష్యం అయితుంది, యుద్దాలు ఇన్ని అయితున్నాయి ప్రపంచం ఏమైపోతుందో అని ఎదో ఒక రోజు మనం అనుకుంటూనే ఉంటాం.ఇంత ప్రకృతి రోజు రోజుకి నాశనమైతున్నా కూడా ఇంకా మనం కొనసాగుతున్నామంటే కారణం ఎక్కడో ఒక చోట ఒక వ్యక్తి బయట ప్రపంచానికి సంబంధం లేకుండా, ఏం జరిగినా సరే మొక్కలు పెంచుతూ చెట్లు నాటుతూ ఉంటారు.ఈ ప్రపంచం నడవడానికి అలాంటి నిశ్శబ్ద వ్యక్తులు ఎంతో మంది ప్రకృతిని కాపాడుతున్నారు. మనము రోజు ఎక్కడో ఒక చోట చూస్తూ ఉంటాము, వన జీవి రామయ్య గారి గురించి కూడా మనకు తెలుసు. అలాంటి ఒక గొర్రెల కాపరి గురించే ఈ కథ. మనచుట్టూ చాలా కొంత మంది మాత్రమే ఇలాంటి వాళ్ళు ఉంటారు. ప్రపంచమే మారిన వాళ్ళు మాత్రం అడవులు పెంచుతారు, మొక్కలు నాటుతూ ఉంటారు, సొంత భూమిని అడవులకి కేటాయిస్తారు. వెళ్ళదారిని ప్రకృతి తన కోసం సృష్టించుకుంటుందేమో అనిపిస్తుంది.
అలాగే ఏవో డబ్బులుంటేనే, పవర్ ఉంటేనే మనం సమాజాన్ని మార్చగలం అనుకునే వాళ్ళకి ఒక కనువిప్పు కూడా.
బుక్ ఫెయిర్లో ఎక్కడైనా కనిపించిన తీసుకొని చదవండి, అలాగే ఒక వేళా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నుండి వేరే పుస్తకాలు తెప్పించుకున్నా వాటితో ఇది మర్చిపోకుండా తెపించుకుని చదివి చూడండి.
@HBTsince1980 #Telugubooks #Telugubookreview #Teluguliterature #Chetlunaatinamanishi #WorldEnvironmentDay2025 #plants




తెలుగు

@ritendn Hey Riten,
Would like to know the details. :)
I'm working with a publishing company now and have been running a book club since a few years now.
English
Vidya — Freelance Writer & NoCoder ✨ retweetledi

Had a lovely time hosting this meet-up. 🥰
Vikra Vardhan@vikravardhan
Offline book clubs >>>>> 📍 Aaromale + Luna Books Store, Hyderabad
English

@sreekar_writer @learnwithvidya so excited that you forgot to tag me 😂🤣
English


@sreekar_writer eeeee😁
I'm so happy to meet you guys after such a long time! Let's meet more frequently. 🥹
English

@robertodigital_ Resumed writing and curating my newsletter after a long break! :)
thecuriousbunch.beehiiv.com/p/get-bad-mood
English

Thank youuu @sreekar_writer!🥹❤️
I'm so happy to be back and how I missed curating! Can't wait to publish my next issue. 😁
Sreekar@sreekar_1729
Happy to see this notification again! Welcome back @learnwithvidya 🎉
English

@therealaky @GoDaddy @afternic Yayy! I think Domain flipping is a genuine side-hustle worth investing time!
English

@learnwithvidya @beehiiv 25% of a list usually goes cold over a period of a year, even if you do send.
English

Sent a newsletter issue after almost 1.2 years!
Here are the stats:
Open Rate: 36.72%
CTOR: 22.1%
Not bad!
Honestly I expected to cross only 25% as my list went cold and most of them must have forgotten me. 😅
But...
(h/t for the awesome stats display @beehiiv!)

English

"You pile up enough tomorrows, and you'll find you are left with nothing but a lot of empty yesterdays." ― Meredith Willson, The Music Man
How true!
Start acting today instead of waiting for a better tomorrow.
Found this gem inside @SahilBloom 's Friday Five newsletter.
English

If you want to be among the first to read my newsletter issue next week, joining over 1,200 productivity and content enthusiasts, sign up here 😄💌
thecuriousbunch.beehiiv.com
English

@learnwithvidya Adelago chestaav ga 😁
Apudepudo vastav, ma prapancham lone undipovach ga seetha, chukkalu techipedta 🥰
हिन्दी











