Putta Mahesh Kumar Official

2.6K posts

Putta Mahesh Kumar Official banner
Putta Mahesh Kumar Official

Putta Mahesh Kumar Official

@MaheshKumarOfc

Member of Parliament, Eluru, Andhra Pradesh | Telugu Desam Party

Eluru Katılım Ekim 2023
14 Takip Edilen1.9K Takipçiler
Sabitlenmiş Tweet
Putta Mahesh Kumar Official
Putta Mahesh Kumar Official@MaheshKumarOfc·
"Respected Hon'ble Chief Minister Sri @ncbn (Nara Chandrababu Naidu Garu)," I am humbled and grateful for your kind acknowledgement of my contribution to the #CMRF (CM Relief Fund). Your thanks mean a lot to me and Its my responsibility to have been able to support the relief efforts in a small way. I am honored to have been a part of this initiative and look forward to continuing to support the state's relief efforts in any way I can. I am on behalf of flood victims, Thank You for your relentless efforts in bringing back #Vijayawada to it's normalcy. Thank you once again for your kind words. @naralokesh #VijayawadaFloods #AndhraPradesh #APGovtWithFloodVictims #FloodRelief #AndhraFloods #2024APFloodsRelief
N Chandrababu Naidu@ncbn

Heartfelt thanks to all those who have donated to the CM flood relief fund today, especially AP Power Engineers Assoc., Akshay Chowdary Garu of Gemini Edible & Fats India Ltd., Prohibition & Excise Dept. & APSBCL, Erneni Lakshmi Prasad Garu of Ecoren Energy, V.C. Janardhan Rao Garu, Nunna Tirumala Rao Garu of Tirumala Colleges, SEIL Energy India Ltd., Eluru MP Putta Mahesh Yadav Garu, Krishna Murthy Garu of Vishnu Chemicals Ltd., Sanjay Garudapalli Garu of Rays Power Infra Ltd., and Aparna Enterprises Ltd. Your generous support will immensely help those affected by the floods. #VijayawadaFloods

English
14
23
127
38.3K
Putta Mahesh Kumar Official
Putta Mahesh Kumar Official@MaheshKumarOfc·
తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహా నాయకుడికి ఇవే మా ఘన నివాళులు. #PuttaMaheshKumar #NTRJayanti #NCBN #NaraLokesh #EluruParliament #TeamPMK
Putta Mahesh Kumar Official tweet media
తెలుగు
0
7
37
185
Putta Mahesh Kumar Official
Putta Mahesh Kumar Official@MaheshKumarOfc·
దేశ అభివృద్ధి దిశగా దూరదృష్టితో పనిచేస్తూ, మౌలిక వసతుల నిర్మాణంలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్న కేంద్రమంత్రి శ్రీ @nitin_gadkari (నితిన్ గడ్కరి) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Warm birthday wishes to Shri @nitin_gadkari ji, a visionary leader who is creating a new chapter in infrastructure development and working with great foresight for the progress of the nation. #PuttaMaheshKumar #nitinghatkariBirthday
Putta Mahesh Kumar Official tweet media
తెలుగు
1
1
17
254
Putta Mahesh Kumar Official
Putta Mahesh Kumar Official@MaheshKumarOfc·
'నా తెలుగుదేశం - నా బాధ్యత' కార్యకర్తలు, పార్టీ అభిమానులు వారి వారి ఇంటిపైన తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి ... ఆ జెండాతో సెల్ఫీ దిగి దానిని మీ మీ సామాజిక మాధ్యమాలలో #Mahanadu2026 హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేయండి. మహానాడు వేడుక ముందుగానే మొదలైందని ప్రపంచానికి చాటండి. #PuttaMaheshKumar #SthreeShakti #TeluguDesamParty #EluruParliament #AndhraPradesh #TeamPMK
తెలుగు
0
2
7
111
Putta Mahesh Kumar Official
Putta Mahesh Kumar Official@MaheshKumarOfc·
ఇచ్చిన మాట ప్రకారం యువతిని ఆసుపత్రిలో చేర్పించి, ప్రత్యేక ఆహారం ఏర్పాటు మరియు వీల్‌ ఛైర్‌ అంజేయడం జరిగింది. #PuttaMaheshKumar #NCBN #NaraLokesh #EluruParliament #TEAMPMK
తెలుగు
1
4
18
143
Putta Mahesh Kumar Official
Putta Mahesh Kumar Official@MaheshKumarOfc·
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ శ్రీ @KRaghuRaju (రఘురామకృష్ణం రాజు) గారికి, మంత్రివర్యులు శ్రీ @PayyavulaOffl (పయ్యావుల కేశవ్) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. #PuttaMaheshKumar #RRR #PayyavulaKeshav
Putta Mahesh Kumar Official tweet media
తెలుగు
1
0
13
1.3K
Putta Mahesh Kumar Official
Putta Mahesh Kumar Official@MaheshKumarOfc·
దెందులూరు, గంగన్నగూడెంలో వివాహ కార్యక్రమం అనంతరం ఏలూరు మార్గమధ్యలో కళ్ళముందే ప్రమాదం జరగడంతో స్వయంగా క్షతగాత్రులను పరామర్శించి, చికిత్స నిమిత్తం వారిని వెంటనే నా కారులో ఆసుపత్రికి తరలించడం జరిగింది. #PuttaMaheshKumar #Ncbn #NaraLokesh #EluruParliament #TeamPMK
Putta Mahesh Kumar Official tweet mediaPutta Mahesh Kumar Official tweet mediaPutta Mahesh Kumar Official tweet mediaPutta Mahesh Kumar Official tweet media
తెలుగు
1
0
6
188
Putta Mahesh Kumar Official
Putta Mahesh Kumar Official@MaheshKumarOfc·
దెందులూరు, గంగన్నగూడెంలో జరుగు విజయ్, జ్యోష్న గారి వివాహ వేడుకలో పాల్గొన్న ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారు. #PuttaMaheshKumar #MaheshAnnaPelliKanuka #NCBN #NaraLokesh #EluruParliament #TEAMPMK twitter.com/i/broadcasts/1…
తెలుగు
0
0
5
55
Putta Mahesh Kumar Official
Putta Mahesh Kumar Official@MaheshKumarOfc·
ఈరోజు హైదరాబాద్ హైటెక్స్ లో కెపిసి ప్రాజెక్ట్స్ సీఎండి శ్రీ కామిశెట్టి అనిల్ కుమార్ గారి కుమారుడు పునీత్ కుమార్ వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. #PuttaMaheshKumar #NCBN #NaraLokesh #EluruParliament #TEAMPMK
Putta Mahesh Kumar Official tweet mediaPutta Mahesh Kumar Official tweet media
తెలుగు
0
0
7
185
Putta Mahesh Kumar Official
Putta Mahesh Kumar Official@MaheshKumarOfc·
Birthday wishes to Tangella Uday Srinivas Garu. Wishing you good health, happiness, prosperity, and continued success in public service. Happy Birthday! @tangella_uday
Putta Mahesh Kumar Official tweet media
English
1
4
34
499