Mahesh మహేష్
17.7K posts

Mahesh మహేష్
@mahi1701
💞Telangana = Bharat/India 🇮🇳 • Eternal Truth Seeker • Science & Technology 🚀

#Cabinet approves #Jaipur Metro Project Phase-2, a transformative 41 km long North–South corridor from Prahladpura to Todi Mod, comprising 36 stations, at a total project cost of ₹13,037.66 crore 💠The project will be implemented by Rajasthan #Metro Rail Corporation Limited (RMRCL), a 50:50 joint venture of the Government of India and the Government of Rajasthan Read here: pib.gov.in/PressReleasePa… #CabinetDecisions

మా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు.. మేము ఇక్కడే పుట్టి పెరిగాం ఇన్నేళ్ల నుండి ఎవరూ ఏమనలేదు.. ఈ రేవంత్ రెడ్డి వచ్చాకనే మా ఇండ్లు కూల్చేశాడు లక్షలు లక్షలు అప్పు చేసి షాపు పెట్టుకుంటే దాన్ని కూల్చేశారు.. మేమెలా బ్రతకాలంటూ మల్కాజ్‌గిరిలో ఫుట్‌పాత్‌పై ఉన్న షాపుల కూల్చివేత బాధితురాలి ఆవేదన







అమరావతిలో విజయవాడ & గుంటూరు లేవని మీకెవడు చెప్పాడ్రా ఎర్రి గొర్రెల్లారా?

Intha dhroom Dhaka vachinde ante AP is gone case eh !! Evad iyna AP nunchi ante bhayam iythundi ekkada Xtian antadu ani😟😓.


ఈ వార్త చూడండి. మన KTR బాబు న్యూయార్క్ కొలంబియా బిజినెస్ స్కూల్ లో నిన్న ఎట్లా అబద్ధాలు చెప్తున్నాడో ? కాళేశ్వరం ప్రాజెక్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అట , 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తుందట. నేను గుర్తు చెయ్యకపోతే ప్రజలు మరచిపోతారు అని ఇది ట్వీట్ చేస్తున్నాను. వీళ్ళ సుట్టం రిటైర్మెంట్ అయినా పది సంవత్సరాలు ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పని చేసిన మురళీధర్ గారే చెప్పారు 2023 లో కాళేశ్వరం దగ్గర ఇచ్చిన ప్రెసెంటేషన్ లో 86000 ఎకరాలే ఈ ప్రాజెక్ట్ కింద సాగునీరు ఇచ్చింది ఒక రెండు సంవత్సరాలు అని. 2023 నుండి వీళ్ళు కట్టిన ప్రాజెక్ట్ మొత్తానికి పనికి రాకుండా అయిపోయింది. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. వీళ్ళు ఏ లెవెల్ లో అబద్ధాలు ఆడుతారో ప్రజలకు చెప్తున్నాను కేటీఆర్ బాబు కు అబద్ధాలు ఆడడం లో నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చు . ( అబద్ధాలు ఆడే ఎవరైనా వెదవలే ). లక్ష కోట్లు గోదావరి లో పారబోసిన్రు. ఈ ప్రాజెక్ట్ సుద్ద వేస్ట్. రిపేర్ చేసినా రికరింగ్ కాస్ట్ ఎకరానికి 25000 రూపాయల పంట కు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి.





