

YSR Ananthapuram Vision (Thumkunta & Gollapuram) SEZ 2007. Series -1 2013 2023
Strom
50.6K posts



YSR Ananthapuram Vision (Thumkunta & Gollapuram) SEZ 2007. Series -1 2013 2023


వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారనే ఆరోపణలతో ఏపీ సెక్రటేరియట్ మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుండి డిస్మిస్ చేసింది. జీఏడీ విడుదల చేసిన జీవో నెం. 43 ప్రకారం ఈ చర్య తీసుకోగా, శాశ్వత తొలగింపుతో ఆయన తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కోల్పోయారు. మరో 14 ఏళ్ల సర్వీసు ఉండగానే, గత రెండేళ్లుగా సస్పెన్షన్లో ఉన్న వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. #YSRCongressParty #Venkatramireddy #RTV


Future cm NTR

YSR ganuka undi untey AP/Ts Christian State ga marchesevadu. Ah Venkateswarudu ‘nenu Vinnanu nenu Unnanu’ ane range lo buddi cheppadu Miku kooda Time vachindhi @YSRCParty .



Sensitive Content పల్నాడు జిల్లా నరసరావుపేట లింగంగుంట్ సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త పై దాడి చేసిన టిడిపి గుండాలు

Political ga Abba kodukulu Idhariki samadhi kattina only person CBN 🔥🔥🔥🔥 #HappyBirthdayCBN
