
Genuine Doubt 🫣 @ysjagan గారు ఇప్పుడు మావిగన్ అని Already @ncbn గారి ప్రతిపాదనని copy కొట్టి Amaravati కి పేరు మార్చి ప్రతిపాదించారు కదా? నిజంగా మావిగన్ పట్ల అంత చిత్త శుద్ధి ఉంటే… 2019-2024 వరుకు మూడు రాజధానులు, విశాఖ అనకుండా direct గా Mavigun అనే అంశాన్నే ముందుకి తీసుకెళ్లి ఉండొచ్చు కదా? Why ⁉️ #AndhraPradesh

























