Chery

8.1K posts

Chery

Chery

@nstlmactester1

Naughty, sarcastic - for a happy living. hardcore fan Jr.Ntr tea+money+happiness = me. timepass a/c. DP is AI Generated

Katılım Nisan 2015
1.9K Takip Edilen491 Takipçiler
Chery retweetledi
Telugu360
Telugu360@Telugu360·
పేటీఎం ఆర్మీలు లేకుండా… ప్రజలే ఆర్మీగా మారితే రాజకీయ నాయకుడు ఎలా ఎదుగుతాడో రేవంత్ రెడ్డి @revanth_anumula ఉదాహరణ. పేటీఎం కుక్కలు, పెయిడ్ ఆర్మీలు, క్యాడర్ దొరక్క క్యాడర్‌లా వ్యవహరించే శిఖండీ జర్నలిస్టుల అండ లేకుండా రాజకీయాలు చేయలేని పార్టీల మధ్య, అలాంటి కృత్రిమ బలగాలేవీ లేకుండానే తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఎలా నిలబడుతున్నాడో, ఎలా ప్రభావం చూపిస్తున్నాడో ఈరోజు ఆయన NTR విగ్రహ ఆవిష్కరణ ప్రసంగమే ఒక ఉదాహరణ. ఆయనలో కనిపించే పట్టుదల, నమ్మకం (conviction) చాలా అరుదు. తాను అనుకున్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెప్పగలగడం, ఒక వ్యక్తి లేదా వర్గంపై ద్వేషాన్ని రెచ్చగొట్టకుండా అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడగలగడం, అన్ని వర్గాలు, కులాలు, ప్రాంతాల మనోభావాలను గౌరవిస్తూ రాజకీయాలను నడిపించడం ఆయన ప్రత్యేకత. సాంప్రదాయ రాజకీయ నాయకత్వం అంటే ఏమిటో, ప్రజలతో నేరుగా ఎలా కనెక్ట్ కావాలో, రాజకీయ బలం అంటే సోషల్ మీడియా ఆర్మీలు కాదు ప్రజల విశ్వాసమని ఎలా నిరూపించాలో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. అందుకే ఆయన రోజురోజుకీ ఎదుగుతున్నారు. కృత్రిమ ప్రచారాలు, భజన బృందాలు, అద్దె సైన్యాలపై ఆధారపడే రాజకీయ నాయకులు మాత్రం రోజురోజుకీ కుంచించుకుపోతున్నారు. ట్రెండ్‌లు కొనుక్కోవచ్చు కానీ ... ప్రజల గౌరవాన్ని కొనలేరు. అదే రేవంత్ రెడ్డి బలం.
తెలుగు
15
23
96
7.7K
Chery
Chery@nstlmactester1·
@CeededTalkies Done ✅👍 Location - Hyderabad Theatre - sreeramulu moosapet or mythri vimal Balanagar or Asian Lakshmikala moosapet Showtime - 7pm or 9/9.30 pm show. #Peddi
English
0
0
1
201
Chery retweetledi
AnantapurBO - Ceeded Talkies
#Peddi Tickets Giveaway exclusively for Single Screens! 🔥🎟️ We’re excited to offer exclusive tickets to our followers ❤️ To participate: 1️⃣ Follow & Retweet @CeededTalkies 2️⃣ Comment your location & single screen theatre details 3️⃣ Only one ticket per person for June 4th shows 🏆 Winners will be announced before release. Further updates and follow-up tweets will be posted before ticket bookings open! 🚀
AnantapurBO - Ceeded Talkies tweet media
English
51
54
65
2.3K
Chery
Chery@nstlmactester1·
@CeededTalkies Done ✅👍 Location - Hyderabad Theatre - sreeramulu moosapet or Asian Lakshmikala moosapet or sree ramulu Showtime - 7pm or 9/9.30 pm show. #Peddi
English
0
0
1
163
Chery retweetledi
Rekha
Rekha@rekha_9999·
ఎన్ని సంవత్సరాలైనా ఆ క్రేజ్, ఆ మాస్ అస్సలు తగ్గదు. హైదరాబాద్‌లో NTR గారి విగ్రహ ఆవిష్కరణ విజువల్స్ 🔥🔥💛💛#JoharNTR #NTRStatue #Mahanadu2026
తెలుగు
1
121
653
6.1K
Chery retweetledi
Journalist Nishant
Journalist Nishant@NishantOpinions·
A Reddy Chief Minister has unveiled a statue of NTR in the constituency represented by a BC MLA. Even if it is to woo Kamma/Andhra Voters, Revanth Reddy‘s Social Engineering is at its best. #NTRCircle
English
45
55
562
22.2K
Chery retweetledi
Naga Vamsi
Naga Vamsi@vamsi84·
The man who made Telugu cinema larger than life… The way he empowered Telugu people as a leader…🔥 N.T.R. An emotion etched into Telugu history forever 🙏 Remembering the Legendary #SrNTR garu on his Birth Anniversary ✨ #JoharNTR #LegendaryNTRJayanthi
Naga Vamsi tweet media
English
25
1.5K
9.9K
49K
Chery
Chery@nstlmactester1·
@Mysorebajjii @Deepthi_Reddy11 Check dm, send you attached image, with clarity.. Approx, from bill generation date 20-25 days lo due date untundi. Every month 13 or 15th bill generate avte, next month 5th last due date untundi.. Ideal billing date is 20 to 25, so due be in 12 to 15 x.com/i/status/20599…
Chery@nstlmactester1

@Mysorebajjii Call to cc. Due date ah bill generation date ah? Yes untundi. But only once in a year ala untundi. Konni banks lo fixed cycles untayi, other banks lo u can choose your own bill generation date. Fyi..

English
0
0
0
56
Mysorebajjii
Mysorebajjii@Mysorebajjii·
@Deepthi_Reddy11 valu ichina due date lopu naa salary credit avadhuu anukundham appud request chesey option undada
Eesti
3
0
2
1.7K
Mysorebajjii
Mysorebajjii@Mysorebajjii·
credit card due date change chesukodaniki untada?
Română
32
2
119
35.8K
Chery
Chery@nstlmactester1·
@Mysorebajjii Call to cc. Due date ah bill generation date ah? Yes untundi. But only once in a year ala untundi. Konni banks lo fixed cycles untayi, other banks lo u can choose your own bill generation date. Fyi..
Chery tweet media
English
1
0
1
1.7K
Chery
Chery@nstlmactester1·
@rajeshmanne1 Interview chala bagundi sir. Just a suggestion. Overlay text and effects promo lo unnayi, full interview lo kuda future videos ki add cheyyandi, chala bagundi ala overlay text chudataniki with "atadu" typing effect.
Filipino
0
0
0
1
Chery
Chery@nstlmactester1·
@rajeshmanne1 Half way through the interview. I felt, Apt title for this interview should be DSP's Auto Biography. Super!!
English
1
2
7
2.8K
Chery retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
Tributes to the great NTR Garu on his birth anniversary. He is fondly remembered for his commitment towards public welfare and governance which ensured dignity for the poor and marginalised. His contributions to cinema continue to captivate generations. His life and ideals remain a source of immense inspiration. The NDA Government in Andhra Pradesh, under the leadership of my friend Chandrababu Naidu Garu, is committed to advancing the aspirations he cherished for the people. @ncbn
English
771
5.7K
38.6K
1.9M
Chery retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
తెలుగు జాతి గుండెల్లో ఎప్పటికీ ప్రతిధ్వనించే తారక మంత్రం NTR జయంతి సందర్భంగా ఘన నివాళి #NTR #NTRJayanthi #NandamuriTarakaRamaRao #TeluguPride
Revanth Reddy tweet media
తెలుగు
39
1.2K
5.9K
79.3K
Chery retweetledi
Prakash
Prakash@talk2prakash·
ఊరికే అయిపోరు గొప్ప వారు Hardwork, dedication తో పాటు consistency చాలా ముఖ్యం Hats off @tarak9999 bro
Prakash tweet mediaPrakash tweet mediaPrakash tweet mediaPrakash tweet media
Jr NTR@tarak9999

5
24
342
50.2K
Sai Satish
Sai Satish@PROSaiSatish·
Sai Satish tweet media
Sai Satish@PROSaiSatish

#Purushaha #GIVEAWAY ALERT ⚠️ - Repost & Like this tweet - Tag your 3 friends 30 lucky winners will get Tickets. WINNERS ANNOUNCEMENT TOMORROW MORNING NOTE : You Should be my Follower

English
24
19
25
824
Chery retweetledi
BANDLA GANESH.
BANDLA GANESH.@ganeshbandla·
తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వారికి శతకోటి వందనాలు. తెలుగు గడ్డపై జన్మించి తన నటనతో, నాయకత్వంతో కోట్లాది ప్రజల మనసులు గెలుచుకున్న మహోన్నత వ్యక్తి ఆయన. తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు. ఆయన ఆశయాలు, సేవలు, వ్యక్తిత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. “మహోన్నత వ్యక్తి… తెలుగుజాతి గౌరవం… తెలుగు గడ్డపై పుట్టిన మహానుభావుడు” అని చిరస్మరణీయంగా నిలిచే నందమూరి తారక రామారావు గారికి జయంతి సందర్భంగా ఘన నివాళులు. #LegendaryNTRJayanthi
BANDLA GANESH. tweet media
తెలుగు
8
180
947
6.8K
Chery retweetledi
Sai Reddy Mallidi 🗡️
Sai Reddy Mallidi 🗡️@SaiReddyOffical·
#Trikala Movie Free Tickets 🎟️ 🎟️ AMB ARJUN AAA mall threates Ticket Give way any One Interested dm or Reply fast
Sai Reddy Mallidi 🗡️ tweet media
English
20
9
15
204
Chery retweetledi
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు. తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా… ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా… అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులు. ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు లభించడం కూడా ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది. ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ…
Chiranjeevi Konidela tweet media
తెలుగు
160
3.6K
27.8K
357.7K
TVR Media 🚩🚩🚩
TVR Media 🚩🚩🚩@Tvr_Media7·
పాపం ఈయనకు ఎవ్వరూ విగ్రహం పెట్టరా ? కొడుకు వున్నాడు,మనవడు వున్నాడు కానీ ఒక్కరు కూడా ఈయన మా నాన్న,ఈయన మా తాత అని గర్వాంగా చెప్పుకోరు ఎందుకు ? ఏదైనా కారణం వుందా ? Just Asking.
TVR Media 🚩🚩🚩 tweet media
తెలుగు
38
99
537
120.9K
Chery retweetledi
Jr NTR
Jr NTR@tarak9999·
Jr NTR tweet media
ZXX
613
8.5K
40.1K
878.8K