venkat gudipati

1.2K posts

venkat gudipati banner
venkat gudipati

venkat gudipati

@palapittabooks

writer, Journalist and publisher

Hyderabad Katılım Ocak 2011
207 Takip Edilen280 Takipçiler
Sabitlenmiş Tweet
venkat gudipati
venkat gudipati@palapittabooks·
రూప్‌కుమార్‌ పుస్తకావిష్కరణ సభ రచయిత,కవి, అనువాదకుడు డాక్టర్‌రూప్‌కుమార్‌డబ్బీకార్‌ అనువాదం చేసిన కొన్నికథలని 'రేపెక్కడికెళ్తావ్‌.!'శీర్షికన పుస్తకంగా తీసుకొచ్చింది నవతెలంగాణ పబ్లిషంగ్‌ హౌస్‌. ఆవిష్కరణసభ 5 జనవరి 2024 6pmకు రవీంద్రభారతిలో జరుగుతుంది.మరిన్నివివరాలు త్వరలో...
తెలుగు
0
0
2
2K
venkat gudipati
venkat gudipati@palapittabooks·
తమిళ నాడు లో విజయ్ గెలుపు మీద కూడా ఏడుస్తున్నారు. బిజెపి పప్పెట్ ఔతాడని ముందే కామెంట్ చేస్తున్నారు. Dmk and aidmk కొన్ని సార్లు బిజెపి తో జత కట్టిన చరిత్ర మర్చిపోతే ఎలా. ఒకటి మాత్రము నిజం - చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాదిరిగా పార్టీని అమ్మకానికి పెట్టడు.
తెలుగు
0
0
1
34
venkat gudipati
venkat gudipati@palapittabooks·
West Bengal లో బిజెపి గెలిచిందని సూడో మేధావులు వా పోవడం విచిత్రంగా వుంది. ఆమె అరాచక పాలనను భరించాలా, రేపిస్ట్ లను సమర్థించినందుకు నాలుగోసారి నెత్తిన పెట్టుకోవాలా. మమత వద్దు, బిజెపి వద్దు అనుకుంటే జనం ముందు వున్న ప్రత్యామ్నాయం ఏమిటి.
తెలుగు
0
1
2
35
venkat gudipati
venkat gudipati@palapittabooks·
2009 లో రాసిన ఒబామా జీవితచరిత్ర. 3000 కాపీలు అమ్ముడయ్యాయి. ఇపుడు కొన్ని కాపీలు వున్నాయి. పేజీలు - 160 ధర - కేవలం 50 రూపాయలు For copies Palapitta books 9848787284
venkat gudipati tweet media
తెలుగు
0
1
1
37
venkat gudipati
venkat gudipati@palapittabooks·
కులం ఒక సామాజిక వాస్తవం. కానీ తిండి విషయంలో మడి, ఆచారము, సంప్రదాయం వదులుకున్నారు. మంచిదే. పెండ్లి లో వంటలు చేసేవారు, వడ్డించే వారు బీసీలు, దళితులు, గిరిజనులు కావడం విశేషం. Catering లోనూ వీరే పని చేస్తున్నారు. వారి చెమటలు చిందించి తయారు చేసే తిండి తింటున్నారు. ఆపలేని మార్పు ఇది.
తెలుగు
1
0
1
42
venkat gudipati
venkat gudipati@palapittabooks·
మంచి నవల - బర్బరిక. కన్నడంలో బహుళ ఆదరణ పొందింది. తెలుగు లోకి రమ్యంగా అనువాదం చేశారు వేలూరి కృష్ణ మూర్తి. పేజీలు- 136 ధర - 150 For copies navodaya book house And Palapitta books 9848787284
venkat gudipati tweet media
తెలుగు
0
0
1
39
venkat gudipati
venkat gudipati@palapittabooks·
హైదరాబాద్ లో ఎండ యమ జాస్తి గా వుంది. ఐ నను ఎర్రటి ఎండ వేడిమి లో మధ్యాహ్నము 3.30 గంటలకు రెండు క్రికెట్ జట్లు తలపడతాయట. ఎందు కోసం? ఎవరికోసం? రోమన్ కాలం నాటి కుస్తీ పోటీల తీరులా వుంది ఇది.
తెలుగు
0
0
0
50
venkat gudipati
venkat gudipati@palapittabooks·
ఈరోజు ఎందుకో ఓ కొటేషన్ గుర్తు కొచ్చింది - రష్యన్ యువతి జోయా మాట ఇది... ప్రేమ లేని ముద్దు కన్నా మరణం మేలు. కానీ ఎంత మంది జీవితంలో ప్రేమ వుంది?
తెలుగు
1
0
2
44
venkat gudipati
venkat gudipati@palapittabooks·
మనవాళ్ళకు ఆంగ్లం రాదు కానీ అవసరం లేకున్నా ఆంగ్ల పదాలు వాడుతుంటారు. Sugar cane juice, coconut water అంటారు ఏంటో. చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు అనే చక్కని తెలుగు పదాలు వుండగా యింగ్లిపీస్ ఎందుకట.
తెలుగు
13
37
284
7.3K
venkat gudipati
venkat gudipati@palapittabooks·
Michael Jackson life story in telugu. Published by palapitta books. Some copies available. 136 pages. 60 rupees only. For copies contact palapitta books 9848787284
venkat gudipati tweet media
English
0
1
8
252
venkat gudipati
venkat gudipati@palapittabooks·
మన దేశంలో సామాన్య జనులు ఆస్పత్రులకు పోవాలంటే భయపడతారు. మందుల షాపుల వారిని అడిగి ఏవో గోలీలు వేసుకుంటారు. వడదెబ్బ, అతిసార, సడన్ గా bp పడిపోవడం వలన సమయానికి సరైన చికిత్స అందక చనిపోతున్నారు.అనవసర పరీక్షలు, వేలరూపాయిల ఫీజులతీరు వలన private corporate doctors devils వలె కనిపిస్తున్నారు
తెలుగు
0
0
1
51
venkat gudipati
venkat gudipati@palapittabooks·
ఎండలో పెండ్లి లకు హాజరయి ఆయిల్ ఫుడ్ తినడం వలన stomach upset ఔతుంది. ఎంత ac vehicles లో తిరిగినా వడదెబ్బ ఖాయం. పొరపాటున hospitals కు వెళితే మీ దగ్గర వేలు, లక్షల రూపాయలు వసూలు చేస్తారు. Better to avoid marriage functons and oil food
తెలుగు
0
0
4
84
venkat gudipati
venkat gudipati@palapittabooks·
77 ఏళ్ల హనుమంతరావు 86 ఏళ్ల కేశవరావు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు. 76 ఏళ్ల శ్రీనివాస రెడ్డి మీడియా అకాడమీ కి రెండో సారి చైర్మన్ వయసు పెరుగుతున్నా కొద్దీ పదవుల మీద యావ పెరుగుతుందా. కాంగ్రెస్ లో యువతకు ప్రాధాన్యం ఇలా వుంటుంది అన్నమాట.
తెలుగు
0
1
2
50
venkat gudipati
venkat gudipati@palapittabooks·
ఈ తరం అమ్మాయిలు చక్కగా తలకు కొబ్బరి నూనె రాసుకోవడం, జడలు వేసుకోవడం, మల్లెపూలు పెట్టుకోవడం అరుదయింది. పాతికేళ్లకే తలకు రంగు వేసుకునే దుస్థితి రావడం విషాదం. కుంకుడు కాయలను మరిచారు. అమ్మలు, అమ్మమ్మ లు కూడా ఇలాగే తయారయ్యారు.
తెలుగు
0
0
4
69
venkat gudipati
venkat gudipati@palapittabooks·
పెద్ద పెద్ద హాల్స్ లో జరిగే పెండ్లి తంతు పట్ల ఆసక్తి లేదు. అక్కడ plastic and food wastage ఎక్కువ. అయితే చాలా మంది పనివాళ్ళకు ఉపాధి లభించడం ఉపశమనం. పెండ్లి కి హాజరయ్యే వారిని చూడటం కన్నా పనివారిని చూడటం బాగుంటుంది. పెండ్లి హంగామా పై వారి ఆలోచనలు ఎలా వుంటాయో మరి.
తెలుగు
0
0
4
52
venkat gudipati
venkat gudipati@palapittabooks·
ఒక పెండ్లి కోసం Moosrambagh to thrukayamjal ఆటోలో వచ్చాను. ఎండ మస్తు వుంది. అసలు విషయం ఏమిటంటే చాలా చోట్ల petrol bunks close Vunnayi. Thrukayamjal లో ఒకటి తీసి వుంది. క్యూ లైన్ పెద్ద గా వుంది. ఇదీ మన పరిస్థితి.
తెలుగు
0
0
0
52
venkat gudipati
venkat gudipati@palapittabooks·
@PragathiY వార్త లో కాశీ పతి గారి దగ్గర పని చేసాను! వారి రాతలు, ఉద్వేగ భరితమైన వారి ఉపన్యాసాలు నాకు బాగా ఇష్టము. చాలా కాలం తరువాత వారి ని గుర్తు చేసుకోవడం బాగుంది
తెలుగు
1
0
2
64
Pragathi Yadhati
Pragathi Yadhati@PragathiY·
ఈ నిజం ఎప్పటికీ మరచిపోకూడదు: ఇప్పుడే fb open చేస్తే, inbox లో వచ్చిన message చూసి shock అయ్యాను… Congress youth leader గా Indira Gandhi తో తిరిగి, తర్వాత అడవుల్లో తిరిగి, రాజకీయాలకు స్వస్తి చెప్పి, పత్రికేయుడిగా ఉండి, మా నాన్నగారు ఇంత జీవితాన్ని గడిపినా, చివరికి ఒక వృద్ధుడిగా మారిపోయారు. ఇప్పుడు story ఏంటంటే… ఆ రోజుల్లో The Guardian ని వదిలేసి, నాన్నగారు మన తెలుగులో రాయాలి, ఏదో చేయాలి అనుకున్నారు (ఇదంతా after Andhra Prabha / The Indian Express కి resign చేసిన తర్వాత—ఎందుకు అనేది పెద్ద సినిమా story, will share some other time)… ఆ సమయంలో ABK Prasad గారు నాన్నగారిని కలిశారు. వాళ్లు కలిసి Vaartha పత్రికను స్థాపించారు… ఎంతో dynamic person ABK Prasad గారు. అమ్మ చేసే వంటలను బాగా ఇష్టపడేవారు. పత్రికా ప్రపంచంలో ఉన్న వారికి నాకంటే ఎక్కువగా ఆయన గురించి తెలిసి ఉంటుంది. నేను అప్పుడు చిన్నపిల్లను… అలాంటి dynamic person ఈ రోజు మనుషుల పేర్లు కూడా గుర్తుపట్టని వృద్ధాప్య దశలో ఉన్నారు. ఇదే నిజం… మనం అందరం ఒక రోజు (ఇంకా బ్రతికే ఉంటే) ఆ stage కి వస్తాం… ముసలి వాళ్లమై, మనుషుల పేర్లు కూడా సరిగ్గా గుర్తు ఉండని స్థితికి చేరవచ్చు… ఈ మాత్రం దానికి ఎందుకు ద్వేషాలు, అహంకారాలు? నవ్వుతూ, ప్రేమిస్తూ బ్రతికితే, ఆ life కి meaning ఉంటుంది… facebook.com/share/r/19vJmg…
Pragathi Yadhati tweet media
తెలుగు
11
2
64
2.9K
venkat gudipati
venkat gudipati@palapittabooks·
ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, నిమ్మకాయ సోడా, షర్బత్ తాగడం మంచిది. Don't drink cool drinks. Don't take ice creams.
తెలుగు
0
0
2
47
venkat gudipati
venkat gudipati@palapittabooks·
మన నగరాలలో, పట్టణాలలో ప్రతి ఇంటి లో ఒక సైకిల్ వుండాలి. Petrol and diesel కొరత వుందని పాలకులను ఆడిపోసుకోనవసరం లేదు. రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. పిల్లలు భద్రముగా వుంటారు. కాలుష్యం తగ్గుతుంది.
తెలుగు
0
0
3
33
venkat gudipati
venkat gudipati@palapittabooks·
Poetry competition కవితలు పంపడానికి చివరి తేదీ 30 ఏప్రిల్ 2026 Palapittamag@gmail.com
venkat gudipati tweet media
0
0
1
44
RadioRambabu
RadioRambabu@ChennuriSita·
"వేకువపాట" కరిగించే ఉదయం ప్రవహించే ఉత్సాహం పక్షుల కువకువలన్ని వేణునాదమై మదికి మోదమై ఖేదాలను ఛేదిస్తూ ఆశకు రూపకల్పన చేయటమే వేకువకు ఊపిరిపోయటం! వేడిగాలులు జాతర చేస్తాయని తెలుసు మధ్యాహ్న తేజమై భానుడు ముక్కంటిలా తాండవమాడతాడనీ తెలుసు అయితేనేం విచ్చుకుంటూ రోజు వికసించే పువ్వులా పలకరిస్తుంటే మౌనంగా పడిఉంటానంటే ఎలా పాటై పులకరించకపోతే ఆశకు అన్యాయం చేసినట్టేగా! సి.యస్.రాంబాబు 26/04/26
RadioRambabu tweet media
తెలుగు
1
3
20
411