peddinti ashok kumar
59 posts

peddinti ashok kumar
@peddintiak
writer
Sircilla, India Katılım Aralık 2015
2 Takip Edilen47 Takipçiler

Thank you so much @KTRBRS sir... మీరు నా కథలు చదవడం చాలా ఆనందంగా ఉంది . తెలంగాణ సాహిత్యం మీద... రచయితల మీద మీకున్న గౌరవానికి వందనం.
KTR@KTRBRS
తెలంగాణ జన జీవన ఆరాట పోరాటాలను కథలుగా మలుస్తున్న గొప్ప రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు. ఇటీవలే ఆయన రాసిన 'మాయి ముంత' కథలను చదివాను. అందులో మాయి ముంత, సావు దప్పు, జిద్దు వంటి కథలు నన్ను లోతుగా కదిలించాయి. అవి కేవలం కథలు కావు, మన అస్తిత్వపు వేదనలు. భారతీయ సాహిత్యంలో కలకాలం నిలిచిపోయే అద్భుతమైన రచనలివి. మట్టి పరిమళాల రచయిత అశోక్ కుమార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.
తెలుగు
peddinti ashok kumar retweetledi

తెలంగాణ జన జీవన ఆరాట పోరాటాలను కథలుగా మలుస్తున్న గొప్ప రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు. ఇటీవలే ఆయన రాసిన 'మాయి ముంత' కథలను చదివాను.
అందులో మాయి ముంత, సావు దప్పు, జిద్దు వంటి కథలు నన్ను లోతుగా కదిలించాయి. అవి కేవలం కథలు కావు, మన అస్తిత్వపు వేదనలు.
భారతీయ సాహిత్యంలో కలకాలం నిలిచిపోయే అద్భుతమైన రచనలివి.
మట్టి పరిమళాల రచయిత అశోక్ కుమార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.

తెలుగు


peddinti ashok kumar retweetledi

Many Congratulations 👏
Arvind Kumar@arvindkumar_ias
An international recognition for #Telangana Govt. & @KTRTRS 's urban initiatives ! #Bansilalpet precinct restoration was awarded for "sustainable revitalisation of traditional rain water harvesting" @ "Big 5 construction Impact" awards by UAE's Min of Energy & Infra on Dec 5th
English

@RaoKavitha అక్కా..మీరు సంపూర్ణ ఆరోగ్యం తో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
తెలుగు

@krishanKTRS @trspartyonline @KTRTRS Are there any projects built by them in the country in these ten years Like kaleshwaram
English

Central Water Commission says Kaleshwaram is an engineering marvel & haven't seen project like this in India.
But BJP Minister & Whatsapp Univ Engineers are spreading propaganda against Kaleshwaram.
Why ?
Because BJP doesn't like Telangana's Achievement
@trspartyonline @KTRTRS
English

@KTRTRS @TelanganaCMO @TSwithKCR On the occasion of Azadi Ka Amrit celebrations, the national flag is hoisted house to house in india. In Telangana along with flog KCR govt is providing house to house support schemes. 46 lakh people have benefited through only the Asara scheme

English

@KTRTRS కొందరు నాయకులు ప్రజల వోట్లతో గెలుస్తారు.కొందరు ప్రజల హృదయాలను గెలుస్తారు. కాని ప్రజలతో గెలిచి ప్రజల హృదయాల్లో నిలిచి సంక్షేమ పథకాలతో ప్రజలను కూడా గెలిపించిన నాయకుడు మన కేటీఆర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.@KTRoffice @KTR_News @KTRTRS

తెలుగు

@KTRTRS Happy birthday to the great humanitarian leader KTR Anna garu.
Wishing you a speedy recovery. read my popular novel "JIGIRI" which is translated into 10 indian languages and english. some times reading also a great therapy
English
peddinti ashok kumar retweetledi

మలిదశ తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని చిత్రించిన పెద్దింటి 'లాంగ్ మార్చ్' నవల ఇప్పుడు storytel లో ఆడియో పుస్తకం రూపంలో ... storytel.com/books/3063358?…

తెలుగు










