Prashanth Kumar
4.2K posts

Prashanth Kumar
@prashanth1091
Fell in Love with LAW when joined Company Secretary Course. As of now a CS Executive Student but in coming days will become a Qualified Company Secretary.
Katılım Nisan 2016
826 Takip Edilen61 Takipçiler

@NeverSayYesDude Kamareddy lo ide strategy vallaki bedisi kottindi kada.. mari?
Indonesia

@prashanth1091 @miryalasrikanth Same problem bro
English

How many of you tried this 24 hr Timelapse feature in Samsung Photo editor. It's really a worth try! I think it only works with outdoor/landscape kind of unedited images by your samsung phone @SamsungMobile

English

@R0hitinveins Every IPL team wished RO in their own way..🤷🏻♂️
English

The way CSK has been showing love to Rohit lately… don’t tell me something is cooking.👀🔥
Chennai Super Kings@ChennaiIPL
💛💙 @mipaltan
English

@SuryaBhaiStan ప్రతి హిందువు నా బంధువు ( మన ఇంట్లో కులాంతర వివాహం ప్రస్తావన వచ్చే వరకు మాత్రమే!)
తెలుగు

నువ్వు ఎంత ప్రౌడ్ గ ఫీల్ ఐనా సరే, SC కులం వాళ్లతో అగ్ర కులాల హిందూస్ పెళ్లి సంబంధాలు పెట్టుకోరు, ఊరి పొలిమేర దగ్గర పెట్టడానికి చూస్తారు
ఇది వాస్తవం

MultiVerse@Dalit_Hh
I’m an SC and a Proud Hindu. Not rice bags, rice bags are illegal childrens of Hindu SC.
తెలుగు

@nithyyaaa Coincidence ani cheppala? Inka vere emina unda? Monna Oka newspaper artcle B12 meda chadvi, almost symptoms same anipichi, Doctor daggariki vella.. reports kosam waiting..! 🤷🏻♂️
English

@miryalasrikanth May be out of the context, enduko gurthochindi! Sarasi gari cartoons lo na favorite! 😂

Filipino

@DMKMRTSRTC these 3 numbers are out of service. Kindly give update on restoration of services.

English

@miryalasrikanth 2005-10 Time lo FM lo matalu.. patalu.. advertisements vachevi.. ipudu Advertisements madhyalo patalu vastunai.. chala mobile phones lo FM ane Feature ivvadam ledu kuda!
Eesti

@SSsagarHyd Eemey kuda BJP ne kada? Mari, Party peru chusi eemeki enduku gelipeeyaledu? 🤷🏻♂️
Eesti

@Pmkphotoworks As of Now I could only afford Hmt Plus. My Dream watch is Hmt Stellar and I will surely buy it one day..😍😍!

English

Buying a good analog watch is one of the most underrated investments you can make.
☹️ Good watches are expensive! How can I buy one if I don't have the budget?
A good watch doesn't need to cost ₹1,00,000. It all depends on your budget. Start small, and you'll eventually climb the price ladder.
🤔 But apart from telling time, what other benefits will a watch offer?
Wearing the right watch for the right occasion will not only boost your confidence, but it'll also make a statement among those you're with. Plus, a watch from a good brand will last for years, eventually becoming a legacy piece you can pass down to future generations.
Always remember: a watch doesn't just tell you time, it also tells you YOUR time. ✌️

English

@vrsiddareddy బెంగాలీ లో వచ్చిన ధనుంజయ్ అనే మూవీ చూసిన ఇదే భావన కలుగుతుంది..
తెలుగు

ఒక సంవత్సరం క్రితం, 23 సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ నాకు పంపించినప్పుడు, నాకు చాలా విషయాలు చెప్పాలనిపించినా, మొదటి చెప్పిన విషయం మాత్రం ఒకటే.
"ప్రపంచంలో చాలా సినిమాలు ఉంటాయి. కానీ ఒక నేరస్థుడి కథ చెప్పి, సినిమా అయ్యే సరికి ఆ నేరస్థుడిపై కూడా మనకి సింపథీ కలుగచేసే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. ఈ సినిమాలో 23 మందిని చంపిన ఇద్దరు నేరస్థుల కథ చెప్తున్నాం. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. ఆ నేరస్థుల గురించి ఇప్పటికీ ఎవరితో ప్రస్తావించినా కోపంతో, ద్వేషంతో స్పందిస్తారు. అలాంటి ఇద్దరు నేరస్థుల కథ చెప్పి, సినిమా అయ్యేసరికి వారి మీద సానుభూతి కలిగించగలమా? ఒకవేళ మనం అదే చెయ్యగలిగితే ఈ సినిమా అనుకున్న పని సాధించినట్టే," అన్నాను.
ఈ రోజు OTT లో ఈ సినిమా విడుదలైంది. ఎన్నో వేలమంది ఈ సినిమా ఇప్పటికే చూశారు. ఈ సినిమా గురించి చాలామందికి చాలా రకాల అభ్యంతరాలు ఉండొచ్చు. కానీ దాదాపు అందరూ ఏకపక్షంగా చెప్పిన విషయమైతే ఒక్కటే - సినిమా అయ్యేసరికి ఆ నేరస్థుల పరిస్థితిపై వారికి సానుభూరి కలగడమే కాదు. జరిగిన నేరం గురించి, ఆ నేరస్థుల గురించి ఒక కొత్త కోణంలో ఆలోచించగలిగాం అని చెప్పారు. సినిమా చూసిన 90 శాతం మంది వారిద్దరు నేరస్థుల పరిస్థితికి ఒక కన్నీటి చుక్కైనా రాల్చారు.
ఈ సినిమాలో 23 మంది అమాయకుల మరణానికి కారణమైన నేరస్థులు 32 ఏళ్లనుంచి జైల్లో ఉన్నారు. కానీ ఇంతకంటే ఘోరమైన నేరాలు చేసిన నేరస్థులు కొంతమంది ఎటువంటి శిక్ష లేకుండానే తప్పించుకున్నారు, కొంతమంది సత్ప్రవర్తన పేరుతో త్వరగా బయటకొచ్చేశారు. ఈ సినిమాకి ఆధారమైన ఇద్దరు నేరస్థులు 32 ఏళ్ల నుంచీ జైల్లోనే ఉన్నారు. ఈ మధ్యనే వారిని విడుదల చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు.
ఈ సినిమా చూసిన ఒక ప్రముఖ రాజకీయనాయకుడు ఏమన్నారంటే, ఈ సినిమా రాకముంది వారిద్దరూ విడుదల కావడానికి ఒక శాతం అవకాశం ఉండేది. ఈ సినిమా వచ్చాక అది పది శాతానికి పెరుగుతుంది అన్నారు.
మేము చిలకలూరి పేట బస్సు దుర్ఘటన గురించి సినిమా తీస్తున్నామని ఒక నిర్మాతతో చెప్పినప్పుడు, "పాతికేళ్ల క్రితం ఈ సబ్జెక్ట్ మీద మేము కూడా సినిమా తీద్దామనుకున్నాము. అంత ఘోరంగా అమాయకుల్ని చంపిన నరరూప రాక్షసులు చాలా తెలివిగా, కొంతమంది చేసిన కుట్ర వల్ల ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు," అని బూతులు తిట్టారు. వారిద్దరి మీద అంత కోపంగా ఉన్న ఆయన కూడా ఈ సినిమా చూసి కంటతడి పెట్టారు. నిజమే కదా! నేను ఎప్పుడూ ఈ కోణంలో ఆలోచించలేదు అన్నారు.
ఇలా ఈ సినిమా గురించి ఎన్నో మంచి అనుభవాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం జైల్ మాన్యువల్స్ గురించి రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. అందులో ఇలా ఉన్నాయి.
బెంగాల్ --- Rule 793 states that sweepers should be chosen from Mehtar, Hari, Chandal, or any other castes.
The Uttar Pradesh Prison Manual, 1941, amended in 2022, stated that caste prejudices of prisoners should be maintained and cleaning, conservancy and sweeping work should be designated on the basis of castes.
The Prisons Act, 1894 (central Act no. 9 of 1894). -- This Act clearly mentioned that cooks in the prison shall be Brahmins or high-caste Hindu prisoners. Cleaning work was entrusted to the so-called ‘lower caste’ inmates.
ఇంకా ఈ కులం గురించి సినిమాలెందుకు అనే వాళ్లకు ఇలాంటి విషయం చూపించాలనిపిస్తుంది. అది ఈ సినిమాకి పని చేయడం ద్వారానే తెలిసింది.
అంతే కాదు, ఈ సినిమా కోసం చేసిన రీసెర్చ్ లో చాలా విషయాలు తెలుసుకున్నాను. Robert Sapolsky's book "Determined: A Science of Life Without Free Will" అనే పుస్తకం చదివాను. In this book Sapolsky argues that free will is a myth based on scientific evidence. Sapolsky, a Stanford professor, contends that our choices are determined by our genetics, experiences, and environment, and that the concept of free will as we commonly understand it is incorrect.
ఈ సినిమా చూస్తే ఇది ఎంత నిజమో తెలుస్తుంది. We must understand crime not as a solitary act, but as part of a larger system.
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పిన విషయం అదే! అంతేకాదు. మన దేశంలో జైలు అంటే శిక్ష అమలుచేసే ప్రదేశం అనుకుంటాం. గత సంవత్సరం మాహారాష్ట్రలో జైళ్ళను "Prison and Correction Facilities" గా మార్చారు. ఈ సినిమాలో చూపించిన మరొక ముఖ్య విషయం కూడా అదే! జైళ్ళలో జరగాల్సిన మార్పుని ప్రధానంశంగా చూపించాం.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా ఈ సినిమా నాకు చాలా స్పెషల్. చాలా నేర్చుకున్నాను. చాలా కొత్త కోణాలు తెలుసుకున్నాను.
.

తెలుగు

















