Pulse of Telangana

21.3K posts

Pulse of Telangana banner
Pulse of Telangana

Pulse of Telangana

@pulseoftelangan

#PulseofTelangana- The Telangana Brand . News Breaks here first .

United States Katılım Mayıs 2014
285 Takip Edilen7.6K Takipçiler
Sabitlenmiş Tweet
Pulse of Telangana
Pulse of Telangana@pulseoftelangan·
" రేవంత్ రెడ్డి అనే నేను " Chief Minister of Telangana
89
114
548
221.9K
Pulse of Telangana retweetledi
V6 News
V6 News@V6News·
శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.9 కోట్ల డ్రగ్స్ సీజ్
తెలుగు
0
2
2
278
Pulse of Telangana
Pulse of Telangana@pulseoftelangan·
వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తూ... రాష్ట్రానికే పెద్ద కొడుకుగా నిలిచిన మన రేవంతన్న....
తెలుగు
0
0
4
80
Pulse of Telangana
Pulse of Telangana@pulseoftelangan·
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సహాయంతో పాటు ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోం గార్డు ఉద్యోగం ఇస్తూ అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని అందజేశారు. ✅ ప్రమాదవశాత్తు, లేదా ఇతరత్రా ఘటనల్లో హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌ (ట్యాంక్ బండ్) లో పడిన ఎంతోమంది ప్రాణాలను శివ కాపాడారు. అయితే, కుటుంబ పోషణ భారమై శివ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియడంతో ముఖ్యమంత్రి గారు స్పందించారు. ✅ శివకు అవసరమైన సహాయం అందించాలని కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శివ కుటుంబం ముఖ్యమంత్రి గారిని కలిశారు. ✅ ఉపాధి కోసం ట్యాంక్‌బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్‌ నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా శివ కోరడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. అలాగే శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ✅ సహృదయంతో స్పందించడమే కాకుండా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సాయం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ట్యాంక్‌బండ్‌ శివ కుటుంబ సభ్యులు అన్నారు.
Pulse of Telangana tweet mediaPulse of Telangana tweet media
తెలుగు
0
1
3
126
Pulse of Telangana
Pulse of Telangana@pulseoftelangan·
తెలంగాణ పాలిట శాపంగా మారిన పదేళ్ల బీఆర్ఎస్‌ పాలన
తెలుగు
0
0
2
47
Pulse of Telangana
Pulse of Telangana@pulseoftelangan·
చికెన్ షాపులు బంద్ అంట ఎవరికి కోడి కావాలి అన్న వీడిని కాంటాక్ట్ అవ్వండి Plends .
Pulse of Telangana tweet media
తెలుగు
0
0
3
104
Pulse of Telangana retweetledi
Shashi Kumar Reddy Vura
రేవంత్ అన్న నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం… గ్రామాల్లో కొత్త వెలుగులు ✨ ప్రతి ఇంటికి ఆశ… ప్రతి కుటుంబానికి నమ్మకం. ఇందిరమ్మ ఇల్లు 🏠 200 యూనిట్ల ఉచిత కరెంట్ ⚡
రైతు రుణమాఫీ 🌾
రైతు భరోసా 🤝
ఉచిత బస్ ప్రయాణం 🚌
సన్న బియ్యం 🍚
కొత్త రేషన్ కార్డు 📄 ఇది పాలన కాదు… రేవంత్ అన్న ప్రజలపై ఉన్న ప్రేమ ❤️ 📍కొత్తపల్లి,జోగులాంబ గద్వాల్ జిల్లా @revanth_anumula @TelanganaCMO @Collector_JGL #prajapalana #RevanthReddy #TelanganaRising
తెలుగు
2
10
27
738
Pulse of Telangana retweetledi
HYDRAA
HYDRAA@Comm_HYDRAA·
-కాలువ‌ను క‌బ్జా చేసి ప్లాట్లుగా విక్ర‌యించిన వైనం -హైడ్రాకు ఫిర్యాదు రావ‌డంతో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గింపు -300ల గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా 🔶జూబ్లీహిల్స్‌లో గ‌జం స్థ‌లం కొనాలంటే రూ. 2 ల‌క్ష‌లు పెట్టాల్సిందే. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని జూబ్లీహిల్స్ సొసైటీకి గ‌తంలో ప్రాతినిధ్యం వ‌హించిన వారు వ‌ర‌ద కాలువ‌లున్నా ప‌ట్టించుకోకుండా ప్లాట్లుగా సృష్టించారు. 120 గ‌జాల ఓ ప్లాట్‌, 180 గ‌జాల‌తో మ‌రో ప్లాట్ సృష్టించి అమ్మేశారు. స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల శాఖ‌లో రిజిస్ట్రేష‌న్ కూడా అయ్యాయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని ఓ ప్లాట్ య‌జ‌మాని ఇదే విష‌యాన్ని హైడ్రా ప్ర‌జావాణిలో పిర్యాదు చేశారు. జీహెచ్ ఎంసీ అధికారుల‌తో పాటు సంబంధిత శాఖ‌ల‌తో క‌లిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో విచారించింది. మాధాపూర్ మెట్రో స్టేష‌న్ నుంచి వ‌చ్చే వ‌ర‌ద కాలువతో పాటు.. జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ‌గుడి వైపు నుంచి వ‌చ్చే మ‌రో వ‌ర‌ద కాలువ బాక్స్ డ్రైన్లుగా ఉన్నాయి. బాక్సు డ్రైన్లు ఉంటుండ‌గా.. పైన నిర్మాణాలు చేసేద్దామ‌ని ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు వెల్ల‌డైంది. టిన్ షీట్స్‌తో ప్ర‌హ‌రీలు నిర్మించి.. లోప‌ల వాచ్‌మ్యాన్‌కు గ‌దులు నిర్మించ‌గా.. వాటిని హైడ్రా మంగ‌ళ‌వారం తొల‌గించింది. 300ల గ‌జాల స్థ‌లాన్ని కాపాడ‌డ‌మే కాకుండా.. వ‌ర‌ద కాలువ‌ల‌ను ప‌రిర‌క్షించినందుకు హైడ్రాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు #HYDRAA #JubileeHills #EncroachmentRemoval #IllegalLayouts
HYDRAA tweet mediaHYDRAA tweet media
తెలుగు
2
6
40
4.9K
Pulse of Telangana
Pulse of Telangana@pulseoftelangan·
ఆహార కల్తీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడానికి ప్రణాళికలు రచిస్తోంది.
తెలుగు
0
0
0
52
Pulse of Telangana
Pulse of Telangana@pulseoftelangan·
కేసీఆర్ అవినీతి చేశాడంటూనే.. సీబీఐ విచారణకు సిద్ధంగా లేని కేంద్రం
తెలుగు
0
2
7
130
Pulse of Telangana retweetledi
Uttam Kumar Reddy
Uttam Kumar Reddy@UttamINC·
I have sent above letter to Shri @HardeepSPuri , Union Minister for Petroleum and Natural gas, Government of India , listing out problems of LPG shortage being faced by LPG autorickshaws in Telangana, mainly in Hyderabad, and requesting for urgent additional LPG supplies by Government of India.
Uttam Kumar Reddy tweet mediaUttam Kumar Reddy tweet media
English
0
19
36
1.8K
Pulse of Telangana
Pulse of Telangana@pulseoftelangan·
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు..! జనవరి 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవలో, కరీంనగర్ కమిషనర్ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని కేసు నమోదు చేసిన పోలీసులు..! ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో, ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలో ఉన్న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన అధికారులు..!
Pulse of Telangana tweet media
తెలుగు
0
0
7
473
Pulse of Telangana retweetledi
Telugu360
Telugu360@Telugu360·
This was BRS governance 👇 📌 Babies were born first… marriages happened later in records 📌 One bridegroom was shown marrying two brides 📌 Minor girls got Kalyana Lakshmi benefits That is the picture emerging from the CAG audit of Kalyana Lakshmi scheme in Telangana. > In 7,314 cases during 2019-20 to 2021-22 women received Kalyana Lakshmi assistance even though KCR Kit records showed they had already delivered before the marriage date mentioned in the application. Audit flagged ₹72.91 crore in such cases. > It also found that in 676 cases, the same groom’s Aadhaar was used for two different brides, and the system still approved benefits worth ₹3.38 crore. > The scheme rules clearly say the bride must be 18 years or above, but audit found 2 cases where minor girls were still sanctioned ₹2 lakh.
Telugu360 tweet mediaTelugu360 tweet media
English
20
31
115
14K
Pulse of Telangana retweetledi
Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப
Telangana’s son insulted in Lok Sabha Yesterday in Parliament, Amit Shah chose to attack and belittle Gummadi Vittal Rao — a man who is not just an individual, but the voice of Telangana’s soul. Gaddar was not merely a singer. He was the people’s poet, who stood with the poor, the oppressed, and the forgotten. His songs gave strength to the Telangana movement, inspired lakhs, and became the heartbeat of a historic struggle. To insult Gaddar is to insult:    •   The sacrifices of the Telangana movement    •   The aspirations of its people    •   The dignity of a cultural icon who lived and fought for justice Amit Shah must understand — history cannot be rewritten with political rhetoric. Telangana will not forget. Telangana will not forgive. #ShahInsultsGaddar @INCTelangana @kiran_chamala @Bmaheshgoud6666
English
68
521
2.2K
137.7K
Pulse of Telangana retweetledi
Telugu360
Telugu360@Telugu360·
BRS govt allotted ₹2.13 crore/acre land to an Adani firm at just ₹40 lakh/acre giving them ₹34.60cr benefit CAG report exposes : • Discount was allowed only if the Adani Defence Systems and Technologies Ltd (ADSTL) project shifted to Aerospace Park, Kongara Kalan • Adani Project did not shift - stayed in Hardware Park, Mamidipally • Still, 20 acres allotted at ₹40 lakh/acre • Prevailing rate: ₹2.13 crore/acre • Undue benefit: ₹34.60 crore • Deviation from Cabinet Sub-Committee decision The company got the low “Kongara Kalan-type concessional treatment” by BRS without actually shifting to Kongara Kalan.
Telugu360 tweet media
English
20
36
113
15.2K
Pulse of Telangana
Pulse of Telangana@pulseoftelangan·
*చామల కిరణ్ కుమార్ రెడ్డి,భువనగిరి లోక్ సభ సభ్యులు...* *కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలకు చామల కౌంటర్* *మార్చి 31 వరకు దేశంలో నక్సలిజాన్ని అంతమొందిస్తామని అమిత్ షా పార్లమెంట్ లో చెప్పారు* *పార్లమెంట్ లో అమిత్ షా అబద్దాలు చెప్తూ దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారు* *కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ టార్గెట్ గా అమిత్ షా మాట్లాడారు* *కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం అమిత్ షా ఏకైక అజెండా* *ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను అమిత్ షా తట్టుకోలేకపోతున్నారు* *ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అమిత్ షా మాట్లాడాలని అనుకున్నారు* *గద్దర్ మాజీ మావోయిస్టు* *గద్దర్ తన మావోయిజానికి స్వస్తి పలికి తెలంగాణ సంస్కృతి,చరిత్ర,సాంప్రదాయంపై పోరాటం చేశారు* *అలాంటి గద్దర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించుకుంటే తప్పు ఎట్లా అవుతుంది* *జులై 20 వ తేదీ 2022లో బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ లో నరేంద్ర మోడీ,అమిత్ షా సభకు గద్దర్ హాజరయ్యారు* *గద్దర్ తో స్టేజ్ పంచునున్నారని అమిత్ షా ఎట్లా మాట్లాడారు...?* *బీజేపీ లక్ష్యం రాహుల్ గాంధీని బద్నాం చేయడమే* *గద్దర్ గురించి అమిత్ షా లోక్ సభలో మాట్లాడుతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి నోరు మెదపకుండా కూర్చున్నారు* *బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు గద్దర్ బీజేపీ ఆఫీస్ కు వెళ్లి తనపై ఉన్న పెండింగ్ కేసులపై చర్చించారు* *ఒక పక్క మావోయిస్టులను లొంగిపొమ్మని చెప్పి ఎప్పుడో లొంగిపోయిన మావోయిస్టు సిద్దాంతాన్ని వదిలేసిన గద్దర్ తో రాహుల్ గాంధీ వేదిక పంచుకున్నారని చెప్పడం దారుణం* *ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను గెలిపిస్తారని అమిత్ షా భయపడుతున్నారు* *మీ ప్రభుత్వం అజెండా ప్రకారం మార్చి 31,2026 కల్లా నక్సల్స్ రహిత దేశంగా మార్చుకోండి.మేము తప్పుపట్టడం లేదు* *కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రపై,రాహుల్ గాంధీపై విషం చిమ్మవద్దని సూచిస్తున్నాం*
తెలుగు
0
5
14
564
Pulse of Telangana
Pulse of Telangana@pulseoftelangan·
తల్లిదండ్రులను చూడని వారికి గుణపాఠం చెప్పేలా కొత్త చట్టాన్ని తెచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
తెలుగు
0
0
0
104
Pulse of Telangana
Pulse of Telangana@pulseoftelangan·
*రేపు కేరళ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...* కేరళ ఎన్నికల ప్రచారం లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి.
Pulse of Telangana tweet media
తెలుగు
1
1
11
323
Pulse of Telangana retweetledi
Rahul Gandhi
Rahul Gandhi@RahulGandhi·
Rupee: ₹95 → ₹100 Stocks: Crashing Economy: Collapsed Jobs: Gone Income: Falling Savings: Wiped out Cylinders: Unavailable Why? PM = Compromised He is desperate to protect himself and his financial structure. But 140 crore Indians know - PM Modi has surrendered India’s future.
English
6.7K
19.3K
69.7K
1.6M