Rájèsh Nůrånï
60.8K posts

Rájèsh Nůrånï
@rajwiki
Congress.👍



The height of shamelessness! BJP @BJP4India leaders are distributing Melodi chocolates while ordinary people across the country continue to suffer from rising prices of petrol, cooking gas, and essential commodities. Unemployment and shortages have gripped the nation, severely affecting the poor, lower, and middle classes. What an insane and insensitive display of showmanship. But perhaps it should not come as a surprise. When Prime Minister himself is busy enjoying and handing out Melodi chocolates for reels, what else can be expected from party leaders? After all, they are nothing but ‘AndhBhakts’. ప్రధాని మోదీజీ @narendramodi “పిడేల్ చక్రవర్తి”. రోమ్ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి పిడేల్ వాయించినట్లుంది మోడీ గారి తీరు. దేశంలో ఆర్ధిక తుఫాన్ రాబోతుంటే ఇటలీలో చాక్లెట్లు పంచడం హాస్యాస్పదం. నాటకం మీదున్న పిచ్చి ప్రధానికి నాయకత్వం మీద లేదు. రీల్స్ చేసుకోవడంపై పెట్టిన శ్రద్ధ మోదీజీకి ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడం లేదు. టాఫీలు పంచేందుకున్న ఆసక్తి, 140 కోట్ల మంది భారతీయులకు బరోసా ఇవ్వడంపై లేదు. “మోడీ గారి మెలోడీ ఈ దశాబ్దపు అత్యుత్తమ కామెడీ”. మోదీజీ చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి దొంగపనులు. ప్రధాని చేసిన పనికి మాలిన పనులకు బీజేపీ నేతలు, కార్యకర్తలు చప్పట్లు కొట్టడం అత్యంత సిగ్గుచేటు. ఒక వైపు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు. ఇంకోపక్క రూపాయి విలువ దిగజారింది. అంతర్జాతీయంగా అత్యంత దారుణ పరిస్థితులు ఏర్పడ్డ సమయంలో మోడీజి మెలోడీ చాక్లెట్లు పంచుకుని తింటారా? ఏం పొడిచారని ? ఏమి సాధించారని ? నిరుద్యోగం, పేదలు, మధ్యతరగతి బతుకులకు చీకటి రోజులు, మతఘర్షణలు, పేపర్ లీకులతో విద్యార్థులకు వెన్నుపోట్లు. ఇవన్నీ పట్టకుండా ప్రధాని గారు తన స్థాయి మరచి విదేశాల్లో రీల్స్ కోసం జల్సాలు చేసుకుంటుంటే, అయన చెంచా గ్యాంగులు ఇక్కడ చాక్లెట్లు పంచుకుని తింటున్నారు. ఇంతకంటే సిగ్గుమాలినతనం, అమానవీయం ఉంటుందా? దేశ ప్రజలపై ధరాభారం పెరిగింది. మహిళలు, రైతులు, వ్యాపారులు, యువత ఏడుస్తుంటే విదేశాల్లో మోదీజీ నవ్వుతూ కాలక్షేపం అత్యంత సిగ్గుచేటు. బంగారం కొనొద్దని, బయట తిరగొద్దని, ఇంధనం పొదుపని, ఇంట్లో నుండి పని చేయాలని నీతి సూత్రాలు బోధించడానికున్న శ్రద్ధ ఆచరించడానికి లేకపోవడం బాధాకరం. @INCIndia @manickamtagore

Bench: A comment by a persona criticising a political decision, from where does... When you look at all these photographs. Senior Advocate Rajiv Nayar appears for Chadha. Nayar: He is shown in sareee. We are seeing PM distributing, showering money. Bench: As a political leader, can you be... Unlike your normal. Please come to your prayers. It is not a defamation suit. It is a suit on the basis of a personality right. Nayar: It is defamation. Bench: Then you file an application to amend the suit.

























