Ram Mohan Naidu Kinjarapu

6.3K posts

Ram Mohan Naidu Kinjarapu banner
Ram Mohan Naidu Kinjarapu

Ram Mohan Naidu Kinjarapu

@RamMNK

Union Minister of Civil Aviation, Government of India || Member of 16, 17 & 18th Lok Sabha - Srikakulam, Andhra || National General Secretary, TDP.

Srikakulam, Andhra Pradesh Katılım Temmuz 2014
456 Takip Edilen317.4K Takipçiler
Sabitlenmiş Tweet
Ram Mohan Naidu Kinjarapu
NDA ప్రభుత్వం లో నేడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. నాకు ఈ అవకాశం కల్పించిన @narendramodi గారికి, @ncbn గారికి,@PawanKalyan గారికి నన్ను పార్లమెంట్ కు పంపిన నా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
తెలుగు
1.8K
6.4K
40.2K
1.7M
Ram Mohan Naidu Kinjarapu
ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజు. నేడు శ్రీకాకుళం రోడ్ – తిరుపతి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ (17439/40)ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. 75 సంవత్సరాల జిల్లా చరిత్రలో తొలిసారిగా తిరుపతికి నేరుగా రెగ్యులర్ ట్రైన్ సేవ ప్రారంభం కావడం ద్వారా ఎన్నో ఏళ్ల ప్రజల కల సాకారం అయ్యింది. ఈ రైలు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రక్షేత్రంతో అనుసంధానం చేస్తూ, భక్తులకు యాత్రను మరింత సులభతరం, సౌకర్యవంతంగా చేస్తుంది. ఈ సందర్భంగా ప్రయాణికులతో కూడా మాట్లాడి, ఈ కొత్త ట్రైన్ సేవపై వారి సంతోషం మరియు సానుకూల స్పందన వినడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సేవ వేలాది మంది భక్తులకు వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా, ప్రాంతీయ అనుసంధానం మరియు అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఈ నూతన రైలు ప్రారంభించడానికి సహకరించిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూటమి ఎన్‌డీఏ డబల్ ఇంజిన్ ప్రభుత్వం లో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. ఈ కార్యక్రమంలో వాల్తేర్ DRM శ్రీ లలిత్ బోహ్రా గారు, అమదాలవలస ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ గారు, శ్రీకాకుళం ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ గారు, రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా ప్రజలు పాల్గొన్నారు. ఇది కేవలం ఒక ట్రైన్ సేవ మాత్రమే కాదు శ్రీకాకుళం ప్రజల ఆశలు మరియు అభివృద్ధిని అనుసంధానించే ఒక కీలక ముందడుగు. @narendramodi @AshwiniVaishnaw @ncbn @PawanKalyan
Ram Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet media
తెలుగు
8
27
238
5.7K
Ram Mohan Naidu Kinjarapu
శ్రీకాకుళం జెమ్స్ గ్రౌండ్స్ లో సిక్కోలు సోషల్ మీడియా అసోసియేషన్ నిర్వహించిన సిక్కోలు క్రియేటర్స్ క్రికెట్ లీగ్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ గారితో కలసి పాల్గొన్నాను. అందరినీ ఒకే వేదికపై సమీకరించి, ఐక్యతను చూపిన వారిని అభినందించాను. ఈ రోజుల్లో క్రీడలు, ఆరోగ్యం అవసరం పై ప్రాముఖ్యతను వారికి వివరించాను. తమ కంటెంట్ ద్వారా ప్రేరణ అందిస్తున్న క్రియేటర్లు ప్రతిభను ప్రశంసించాను. మన జిల్లా ఖ్యాతిని వివరిస్తూ, బాధ్యతాయుతమైన, సానుకూల కథనాలను ప్రచారం చేయాలని పిలుపునిచ్చాను. శ్రీకాకుళం ఇక వెనుకబడిన జిల్లా కాదు, అవకాశాల జిల్లా అని.. జిల్లా వ్యాప్తంగా తమ చానెల్స్ ద్వారా నీటి సంరక్షణ, స్వచ్ఛతపై అవగాహన పెంపొందించాలని ప్రోత్సహించాను. నా తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చాను. Attended the award distribution ceremony of the Sikkolu Creators Cricket League organized by the Sikkolu Social Media Association at GEMS, Srikakulam along with MLA @GondushankarTDP garu . Appreciated their incredible team spirit in bringing everyone together on a common platform and highlighted the growing importance of sports and health in today’s times. These creators are inspiring many through their content. Urged them to take pride in showcasing our district and to promote responsible, positive narratives. Srikakulam is no longer a backward district—it is a district of opportunities. It is important to recognize, tap, and promote this potential. Also encouraged them to actively spread awareness on water conservation and sanitation across the district. Assured my full support to all their initiatives.
Ram Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet media
తెలుగు
2
9
153
2.6K
Ram Mohan Naidu Kinjarapu
Deeply saddened by the passing of Asha Bhosle ji, a legendary voice that defined generations of Indian cinema and music. Her timeless contributions to Hindi and Indian film music will continue to inspire and resonate in the hearts of millions forever. My heartfelt condolences to her family, fans, and the entire music fraternity. Om Shanti.
Ram Mohan Naidu Kinjarapu tweet media
English
2
7
70
1.2K
Ram Mohan Naidu Kinjarapu
శ్రీకాకుళం నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించాను. Today, I conducted a Praja Darbar (Public Grievance Program) at the District Telugu Desam Party Office in Srikakulam city.
Ram Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet media
4
11
159
2.5K
Ram Mohan Naidu Kinjarapu
మహాత్మా జ్యోతిరావ్ పూలే గారి జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని పొన్నాడ బ్రిడ్జి కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాను. సమాజంలో సమానత్వం, అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన జ్యోతిరావ్ పూలే ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చాను. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. On the occasion of the birth anniversary of Mahatma Jyotirao Phule, I paid floral tributes to his statue located at Ponnada Bridge Junction in Srikakulam city. I called upon everyone to take inspiration from the ideals of Jyotirao Phule, who tirelessly fought for social equality and the upliftment of society. The program was attended by Srikakulam MLA Shri @GondushankarTDP garu, District Collector Shri Swapnil Dinakar Pundkar, representatives of various public organizations, and members of the alliance.
Ram Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet media
తెలుగు
4
8
85
1.5K
Ram Mohan Naidu Kinjarapu
శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలో రెండు కోట్ల నిధులతో సి.ఎస్.పి రోడ్ నుండి ఇప్పిలి వరకు నిర్మించిన బి.టి రోడ్ ను, వాడాడ గ్రామం లో సుమారు కోటి రూపాయల ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్ లను ప్రారంభించడం ఆనందంగా ఉంది. వాడాడ గ్రామ పంచాయితి పరిధిలో ఉన్న చెరువును పరిశీలించి రైతులకు ఉపయుక్తంగా మార్చుతామని హామీ ఇచ్చాను. పల్లెల అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందని అక్కడివారికి తెలియజేశాను. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు, స్థానికులు పాల్గొన్నారు.
Ram Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet media
తెలుగు
9
21
271
4.5K
Ram Mohan Naidu Kinjarapu
ఈరోజు, శ్రీకాకుళం APSRTC బస్ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ గారు తో కలిసి పరిశీలించాము. ఆర్టీసీ అధికారులకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వర్షాకాలానికి ముందే ఈ వేసవి లో డెసిల్టింగ్ చేసి నీటి స్వేచ్ఛా ప్రవాహాన్ని నిర్ధారించాలని ఆదేశించాము. ప్రయాణికుల సౌకర్యాలను మరింత మెరుగుపరచి మంచి ప్రయాణ అనుభవం అందించాలని స్పష్టం చేశాము. పాలకొండ రోడ్డు మీదుగా డే అండ్ నైట్ జంక్షన్ నుండి బలగ, కొత్త రోడ్డు వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించాము. అధికారులకు పనులను వేగవంతం చేసి, సమయానికి పూర్తి చేయాలని, ప్రజలకు త్వరగా మెరుగైన, విశాలమైన, సౌకర్యవంతమైన రోడ్లను అందించాలని సూచించాము. Today, conducted an inspection of the APSRTC Bus Complex in Srikakulam along with MLA Shri @GondushankarTDP garu and District Collector Shri Swapnil Dinakar garu. We directed RTC officials to prioritize the improvement of the drainage system and make optimal use of the summer months to ensure desilting and free flow of water ahead of the monsoon season. Emphasis was also laid on enhancing passenger amenities across the premises to provide a better travel experience for the public. Subsequently, we inspected the ongoing road widening works from Day & Night Junction to Balaga to Kotha Road stretch on the Palakonda Road. We have instructed officials to expedite the works and ensure timely completion, aiming to provide safer, wider, and more convenient roads for the people at the earliest.
Ram Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet media
తెలుగు
8
26
265
5.7K
Ram Mohan Naidu Kinjarapu
శ్రీకాకుళం జిల్లా కొత్త రోడ్డు కూడలిలో ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం పి.యు.సి చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే శ్రీ కూన రవి కుమార్ గారితో కలిసి ప్రారంభించాము. ఈ విగ్రహం ఏర్పాటు కేవలం నేతాజీకి ఇచ్చే గౌరవం మాత్రమే కాదు, భారత స్వాతంత్ర్య సమరంలో నేతాజీ నాయకత్వం, ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)ను నడిపిన అసాధారణ పాత్ర నుండి స్పూర్తి పొందేందుకు ఏర్పాటు చేసిన చిహ్నంగా భావిస్తున్నాను. అతని ధైర్యాన్ని సూచించేలా ఉన్న ఈ విగ్రహం, మన దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాల గుర్తుగా నిలుస్తుంది. ఇది ప్రతి పౌరునిలో గర్వాన్ని నింపుతూ, తల్లిదండ్రులు తమ తరువాతి తరాలను దేశ నిర్మాణానికి కృషి చేయడానికి ప్రేరేపిస్తుంది. ఆమదాలవలస వైపుగా వెళ్లే కీలక మార్గమైన కొత్త రోడ్ జంక్షన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుతామని హామీ ఇచ్చాము. మన మహానుభావులకు గౌరవం అందిస్తూ, స్థానిక సదుపాయాలు, అభివృద్ధిని బలోపేతం చేయడానికి ఇది ముందడుగుగా భావించవచ్చు.. ఈ కార్యక్రమంలో గౌరవనీయ శ్రీకాకుళం ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు, ప్రభుత్వ విప్ & ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ గారు, నరసన్నపేట ఎమ్మెల్యే శ్రీ బగ్గు రమణమూర్తి గారు, పాతపట్నం ఎమ్మెల్యే శ్రీ మామిడి గోవిందరావు గారు, కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దీనకర్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ ఫర్హమాన్ అహ్మద్ ఖాన్ గారు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. Today at Kotha Road Junction in Srikakulam, it was a moment of great pride and inspiration as we inaugurated the statue of Netaji Subhas Chandra Bose , along with PUC Chairman, Amadalavalasa MLA Shri Kuna Ravi Kumar garu. This statue is not just a tribute, but a powerful symbol of Netaji’s fearless leadership during India’s freedom struggle and his remarkable role in leading the Indian National Army (INA). Depicting his dynamism and courage, it stands as a reminder of the sacrifices made for our nation’s independence. This landmark will instill pride in every citizen and motivate generations to contribute towards nation-building. Furthermore, Kotha Road Junction, which is a key route connecting towards Amadalavalasa, will be taken up for comprehensive development under the Junctions Redevelopment Plan in Srikakulam . This initiative is a step forward in honoring our great leaders while simultaneously strengthening local infrastructure and development. On this occasion, we were joined by Hon’ble MLA Srikakulam Shri @GondushankarTDP garu, Government Whip & MLA Ichchapuram Shri Bendalam Ashok garu, MLA Narasannapeta Shri @BagguRamanamur1 garu, MLA Pathapatnam Shri @MamidiGROffl garu, District Collector Shri Swapnil Dinakar garu, and Joint Collector Shri Farhman Ahmad Khan garu, along with other public representatives and officials.
Ram Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet media
తెలుగు
4
24
262
3.6K
Ram Mohan Naidu Kinjarapu
ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ గారితో కలిసి గుణపాలెం పార్క్, HUDCO కాలనీ పార్క్, ఆర్‌కే నగర్ పార్క్, అబ్దుల్ కలాం పార్క్‌లను సందర్శించాము. శ్రీకాకుళంలో ప్రజలకు మెరుగైన వినోద వసతులు, పార్కులు, పబ్లిక్ సదుపాయాల అభివృద్ధి దిశగా మరో ముందడుగు ఇది. నగరం నలుమూలల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పార్కులు ప్రజలకు అందుబాటులో ఆరోగ్యకరమైన, ఉత్సాహభరితమైన వాతావరణాన్ని అందించనున్నాయి. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా CSR నిధులతో ఈ పనులు జరుగుతున్నాయి, ఈ పర్యటన సందర్భంగా, నేను స్థానికులతో మాట్లాడి వారి సూచనలు తీసుకొని, ఈ పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణలో వారిని భాగస్వాములుగా చేయాలని అధికారులకు సూచించాము. శ్రీకాకుళంలో ఇలాంటి మరిన్ని గ్రీన్ స్పేస్‌లు ఏర్పాటు చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నాం. In our continued effort to create better recreational facilities and enhance public amenities in Srikakulam, today along with MLA Sri @GondushankarTDP Garu and District Collector Sri Swapnil Dinakar Garu, we visited four important parks across the city — Gunapalem Park, HUDCO Colony Park, RK Nagar Park, and Abdul Kalam Park. Strategically located across the four corners of Srikakulam, these parks are being developed to provide healthy, accessible, and vibrant public spaces for our people. These development works are being taken up with the support of Airport Authority of India CSR funds, ensuring quality infrastructure and modern amenities. During the visit, I also interacted with local residents and members of the colonies, took their valuable feedback, and emphasized involving them as key stakeholders in the development and maintenance of these parks. Together, we are committed to creating more such green and recreational spaces across Srikakulam, improving quality of life and promoting healthier communities.
Ram Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet media
తెలుగు
1
13
152
2.5K