#Peddi ప్లస్ పాయింట్లు
జనవరి తరువాత నుంచి జనం
సరైన సినిమా కోసం
కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు
..
సరైన టైమ్ లో, సరైన విడుదలగా వస్తోంది
..
గ్లింప్స్, టీజర్
రెండు పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.
..
రామ్ చరణ్ కు వున్న క్రేజ్.
..
మిగిలింది ఒకటే... అమ్మిన భారీ రేట్ల ను
కలెక్షన్ల మీట్ కావడం అన్నది.
ప్రేక్షకుడి ప్రశ్న: బాబూ ఎగ్జిబిటర్లూ-నిర్మాతలు.. అసలు థియేటర్లలో కంటెంట్ ఏదీ?
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎగ్జిబిటర్లు-నిర్మాతల మధ్య రెంటల్స్, షేరింగ్‌ల వివాదాలు కొనసాగుతున్నా.. అసలు థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ లేకపోవడమే పెద్ద సమస్యగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులకు వ్యాపార లెక్కలు కాదు, మంచి సినిమాలే కావాలని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల నాణ్యమైన కథలు, కమర్షియల్ ఎంటర్‌టైనర్లు తగ్గిపోవడంతో ఆడియన్స్ ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. #Baahubali, #KGF, #Salaar లాంటి భారీ చిత్రాలకే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక #SSRajamouli తెరకెక్కిస్తున్న ‘#Varanasi’, #NagAshwin యొక్క #Kalki2, అలాగే #JrNTR - #PrashanthNeel కాంబోలో వస్తున్న ‘#Dragon’ వంటి సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి.
పరిశ్రమలో వివాదాలకంటే మంచి కంటెంట్‌పై దృష్టి పెట్టాలని, లేకపోతే థియేటర్ కల్చర్ మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
#Tollywood#TeluguCinema#Exhibitors#Producers#TeluguNews#Tupaki
Follow 👉 @tupaki_official
@TheBunnyVas Andhra producer’s film industry separate chesi Andhra ni development chesthe bagundu. Entha sepu vere state lo vundi rule chesta ante yevaru ekuva rojulu chudaru kada.
రూపాయి ఆదాయం అందరికీ పోయింది, పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది. ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని మనం చూస్తున్నాం. కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదు; టికెట్ రేట్లు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని మనందరం అర్థం చేసుకోవాలి. అంటే, సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయింది. వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని, దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు.
చిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది; వారి ఆదాయం పావలా స్థాయికి పడిపోయింది. ఇప్పుడు ఆ పావలాలో ఎవరు ఎంత తీసుకోవాలి అని మనం కొట్టుకుంటున్నాం కానీ, అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందో మాత్రం మర్చిపోతున్నాం.
ఇక్కడ నిర్మాతలు నష్టపోతున్నారు. అదే విధంగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారు, ఇది వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ ఈ పరిస్థితికి అసలు మూలకారణం ఏమిటి? ఉన్న ఆదాయంలో ఎవరు ఎంత పంచుకోవాలి అని వాదించుకోవడం కంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గుర్తించి దాన్ని సరిచేసుకోవడం ముఖ్యమా కాదా?
నా అభిప్రాయం ప్రకారం ప్రధాన కారణాలు ఇవి:
1. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడం. సగటు ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడంలో హీరోల పాత్ర చాలా ముఖ్యమని ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడంలో హీరోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తే, ప్రేక్షకుడికి సినిమాలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. దాని ప్రభావం కేవలం పెద్ద సినిమాలపైనే కాదు, చిన్న సినిమాల మీద కూడా పడుతుంది.
2. సినిమాలను కేవలం 27 రోజుల్లోనే OTTలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడం.
3. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో రావడం.
4. మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరలు.
ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదు.
ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలి అని వాదించుకున్నా ఉపయోగం లేదు. రేపు వచ్చే ఆ పావలా ఆదాయంలో ఎవరు ఎంత తీసుకోవాలి అని కొట్టుకోవడం తప్ప, దాంతో ఎవరికీ నిజమైన లాభం ఉండదు.
మూల సమస్యను సరిచేయకుండా, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీదే పోరాడటం వల్ల ఏం లాభం చేకూరుతుంది?
@chitrambhalareI Andhra producer’s film industry separate chesi Andhra ni development chesthe bagundu. Entha sepu vere state lo vundi rule chesta ante yevaru ekuva rojulu chudaru kada.
TG Exhibitors have announced that all single screens in Telangana will stop screening films if producers do not agree to percentage-based terms.
if you really dare to stop screening #Peddi on June 4 across Telangana… be ready to face the impact and the challanges that follow.
Making statements in front of mic is easy, but dealing with the audience reaction and box office consequences won’t be that simple, dear exhibitors.
SVC #SirishReddy responds to comments on whether they’re targeting #Peddi
“ఇది ఒక ఉద్యమం... తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎలా అయితే అందరం affect అయ్యామో ఇది కూడా అంతే... ఇప్పుడు పెద్ద సినిమా ఉంది కాబట్టి targeting అంటున్నారు... industry లో ఎప్పుడూ పెద్ద సినిమాలు లేకపోలేదు... అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి”
- SirishReddy
@Nikhil_Prince01@urstrulyMahesh Orey pulkas ippudu vunna new building place lone Sudarshan 70 mm vundedi Adi thesesi almost 10-15 years avutundi. Ippudu kothaga multiplex kattaru danini AMB vallu theesukunnaru. Dani opposite lo Odean multiplex open aithadi soon under construction lo vundi.
#హైదరాబాద్ -IT అభివృద్ది
కొన్ని జీర్ణించుకోలేని నిజాలు :
************************
👉IT మంత్రి KTR లేకపోతే ఎట్లా ....Computer ను కనిపెట్టింది KTR మాత్రమే అన్నంత బిల్డప్ ఇస్తున్న కొంతమంది ఆందోళన కు అసలు అర్థమే లేదు ....
👉👉👉ఎందుకంటే :
1. హైదరాబాద్ లో IT అభివృద్ది కి ప్రధాన కారణం హైదరాబాద్ యొక్క స్వాభావిక , భౌగోళిక అనుకూలత మాత్రమే
2. ఏ అంతర్జాతీయ సంస్థ అయినా సరే ఒక కంపెనీ స్థాపించాలి , పెట్టుబడులు పెట్టాలి అనుకున్నప్పుడు - రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి ...
3. 1.Distaster Back up Mechanisam 2.Disaster Risk Management
4. అంటే .. భూకంపాలు రాకుండా , వరదలు , తీవ్ర తుఫానుల ప్రభావం లేకుండా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని , అక్కడ తమ సర్వర్లను స్థాపిస్తాయి...
5. ఇలా సంపూర్ణ వాతావరణ పరిస్థితులు ఉన్న అత్యంత అనుకూల ప్రాంతంగా "హైదరాబాద్" ను గుర్తించిన IBM సంస్థ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చొరవ తో హైదరాబాద్ లో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు "సైబర్ టవర్స్ " నిర్మాణం జరిగింది ...
6. అలా మొదలైన IT ప్రస్థానం ... హైదరాబాద్ ను మరో మెట్టు ఎక్కించింది ..
7. హైదరాబాద్ కు ఉన్న అనుకూల వాతావరణం , భౌగోళిక అనుకూలత, అత్యధిక భూ లభ్యత , ప్రజల సానుకూల జీవన విధానం , అందరికీ నచ్చే సంస్కృతి వెరసి ... ప్రపంచ IT కంపెనీలకు "అనువైన గమ్య స్థానంగా హైదరాబాద్ " నిలిచింది ... అంతే తప్ప .... హైదరాబాద్ IT అభివృద్ది కి చంద్రబాబో, KTR ఓ కాదు ...
8. చెన్నై , బెంగళూర్ , ముంబై తో పోలిస్తే హైదరాబాద్ లో స్వాభావిక , భౌగోళిక అనుకూలతలు మరియు భూ లభ్యత , అనుకూల ORR అందుబాటులో ఉంది , త్వరలో RRR కూడా రాబోతుంది కాబట్టి ఇక్కడ IT కి ఎలాంటి డొఖా ఉండదు ...
9. IT మొదటగా అభివృద్ది చెందిన బెంగళూర్ , చెన్నై లలో IT మంత్రుల పేర్లు తెలుసా కనీసం ?
10. చంద్రబాబు ఓడిపోయినప్పుడు కూడా ఇదే రభస , రచ్చ , లొల్లి జరిగింది కానీ .... IT అభివృద్ది ఆగిందా ?
11. KCR గానీ KTR గానీ IT కంపెనీల పై , అభివృద్ది పై కొట్టిన డబ్బా కేవలము మరి కొన్ని కంపెనీలను ఆకర్షించడానికి మాత్రమే తప్ప ఇంకొకటి కాదు అని KCR గారు స్వయంగా చెప్పారు ....
12. హైదరాబాద్ బంగారు గుడ్లు పెట్టే కోడి లాంటిది ... దాన్ని pratir రోజు పొడిగిస్తూ ... పెంచుతూ ... గుడ్లు తీసుకోవాలి .... తప్ప... దాన్ని చంపే ప్రయత్నం చేసి అన్ని గుడ్లు ఒకే రోజు అనుభవిద్దాం అనే ఆలోచన చేయవద్దు ...
13. ఎవరు ఉన్నా లేకున్నా ... హైదరబాద్ అభివృద్ది ఆగదు....IT అభివృద్ది ఆగదు..... మేము ఇక్కడ కంపెనీలు పెట్టుకుంటాం అని అడుక్కుంటారు పెట్టుబడిదారులు ...
14. పెట్టుబడి దారులకు లాభాలే ప్రధాన ధ్యేయం ... హైదరాబాద్ ను మించిన ప్రదేశం మరొకటి లేదు ....
15. కాబట్టి ... హైదరబాద్ లో IT ఏమౌతుందో అనే "అమాయక బ్రమలు " బంద్ చేసి .......
Hapoy గా Chill అవ్వండి ....IT మాత్రం కట్టండి .....
All The Best
By
Twitter/Prabhakar Chouti
Research Scholor ,Osmania University